Telugu Meaning of To Effect

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Effect is as below...

To Effect : (v), ( a), సఫలముచేసుట, యీడేర్చుట, వొనగూర్చుట, నెరవేర్చుట, నిర్వహించుట,కాజేసుట, కొనసాగించుట. I cannot * this నేను దీన్ని నిర్వహించలేను. shouldyou fail in *ing దీన్ని నీవు నెరవేర్చినట్టయితే. he wrote so as to * his object వాడు తన కోరిక సఫలము అయ్యేలాగు వ్రాసినాడు. Bathing *ed a cure స్నానముఆరోగ్యతను కలగ వేసినది. he *ed a cure తుదకు స్వస్తము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Coax
(v), ( a), పుసలాయించుట, చెల్లించుట. coaxing expressions పుసలాయింపుమాటలు, బెల్లింపు మాటలు.
Unwillingness
(n), ( s), disinclination అసమ్మతము, వొల్లమి.
Stammerer
(n), ( s), నోరుతడబడి మాట్లాడేవాడు, నత్తిగా మాట్లాడేవాడు.
Idleness
(n), ( s), సోమారితనము, వొళ్ళు వంగనితనము,వూరికె ప్రొద్దుపుచ్చడము, వృధాకాలక్షేపము. he did it through mere * ప్రోద్దుబోక దీన్నిచేసేవాడు.
Beseeming
(adj), తగిన, ఒప్పిన, యోగ్యమైన. this is not * యిది యోగ్యము కాదు.
To Pose
(v), ( a), కలతబెట్టుట, భ్రమపెట్టుట. this * s me యిందువల్ల నాకు వొకటితోచలేదు.
Conference
(n), ( s), సంభాషణ, గోష్టీ.
Reparation
(n), ( s), restitution, amends పరిహారము, చెల్లు, ఈడు, తాను చేసిన అపకారమును పోగొట్టుకోవడమునకై చేసే పరిహారము. will this money make * for the injustice done? చేసిన అన్యాయమునకు యీ రూకలు చెల్లవునా? If you have done him a mischief you must make him * వాడికి నీవు అపకారము చేస్తే దాన్ని నీవు పరిహరించుకోవలసినది.
Opposite
(adj), యెదటి, విరుద్ధమైన. the * house యెదటియిల్లు.his opinion is quite * to mine వాడి అభిప్రాయము నాయభిప్రాయానికి అత్యంత విరుద్ధము. the enemy is on the * bankశతృసేన యెదటి కట్టమీద వున్నది.
Godspeed
(n), ( s), ఆశీర్వాదము.
To Rustle
(v), ( n), చటచటమనుట. I heard the leaves * ఆకులు చటచటమనగా విన్నాను. I heard the flames * అగ్ని చటత్కారము విన్నాను, చటచటమని నిప్పు మండేది విన్నాను. I heard the wings * రెక్కలు చటచటమని కొట్టుకోగా విన్నాను.
Equivocation
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము. Cannot you answer me without *? సరియైన జవాబు యివ్వలేవా, సంశయము తీరేటట్టు వుత్తరము చెప్పలేవా.
Safe.
( adj.), భద్రముగా ఉండే, సురక్షితముగాఉండే,thechildis*ఆబిడ్డకేమిఅపాయములేదు,తొందరలేదు, the money is * ఆ రూకలకు భయములేదు. the ladder is not * యీ నిచ్చెన అపాయమైనదిగా ఉన్నది.this plan is a * one ఇది మంచి మార్గమే, ఇందుకు చింతలేదు. this is not a * medicine ఇది అపాయమైన మందు. he put the money in a * place ఆ రూకలను భద్రమైన స్థలములో పెట్టినాడు. a woman's *delivery సుఖప్రసవము. the child arrived * ఆ బిడ్డ సుఖముగా వచ్చి చేరినది. that idiot is not * ఆ పిచ్చివాణ్ని నమ్మరాదు. he is quite* you may tell him వాడికి చింతలేదని వాడితో చెప్పు. that horse is not * don'ట్ go near him అది నమ్మరాని గుర్రము, దాని దగ్గరికిపోక. we have got the prisoner * ఆ కై దీని గురించి చింతలేదు.
Meek
(adj), సాత్వికమైన, సాధువైన, నమ్రతగల, దీన, తిన్నని.
Superintendence, Superintendency
(n), (s.), over-seeing, managingపై విచారణ.
Soft
(adj), మెత్తని, మృదువైన. smooth నున్నని. * marble మెతకరాయి. * stone పిండిరాయి. * accents మృదూక్తులు. a * eyed maid లోలాక్షి, చంచలాక్షి. soft-eyedదయార్ద్రదృష్టిగల. silly, flexible, obedient విధేయమైన, సాధువైన . * waterమంచినీళ్ళు. he is a very * man వాడుయెట్లా ఆడిస్తే అట్లా ఆడేవాడు. Soft, (interj.) తాళుతాళు.
Minute
(adj), అతిసూక్ష్మమైన. a * examination అతిసూక్ష్మమైన విమర్శ. he cut it into * portions దాన్ని సన్నగా తరిగినాడు. you may leave out the * particularsఅతిసూక్ష్మములైన విషయములను నీవు మానుకోవచ్చును. he made * enquiries కూలంకషముగా విచారించినాడు. a * description పరిష్కారమైన వర్ణనము.
Thumbed
(adj), చేతనలిగిన. a well * book నిండా వాడడము చేత నలిగిన పుస్తకము.( Quarterly Review. clxi. 169.)
Chaterer
(n), ( s), వదురుబోతు.
Truthfully
(adv), యథార్థముగా, సత్యసంధుడుగా, పెద్దమనిషిగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Effect is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Effect now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Effect. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Effect is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Effect, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70024
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44674
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31696

Please like, if you love this website
close