Telugu Meaning of To Exhilarate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Exhilarate is as below...

To Exhilarate : (v), ( a), ఉల్లాసపరచుటు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Friction
(n), ( s), రాపిడి, వొరుసుకోవడము, సంఘర్షణము,మంథనము. * products fire వొరుసుకోవడముచేత నిప్పు పుట్టుతున్నది. he putoil to prevent the * of the wheel వొరుసుకొని అరిగిపోకుండాచక్రానికి నూనె వేసినాడు.
Droll
(adj), వింతైన, వేడుకైన, హాస్యకరమైన. a * historyనవ్వించే కథ. a * dress నవ్వు వచ్చే వేషము.
Oxhide
(n), ( s), పసరపు చర్మము.
Nose
(n), ( s), ముక్కు, నాసికము. the drink got into his * వాడికి తాగడములో పొర యెక్కినది. the dog has a good * యెంత దూరాన వుండేదాన్నైనా యీ కుక్క వాసన కనిపెట్టుతున్నది.he did it under my * దీన్ని నేను యెదుట వుండిన్ని చేశినాడు,అనగా నన్ను లక్ష్య పెట్టక చేశినాడు. she turned up her * at this దాని మీద అసహ్యపడ్డది, దాన్ని తిరస్కరించినది.he leads his master by the * అతను అతని దొరను తన మనసువచ్చినట్టు ఆడిస్తాడు. to speak through the * ముక్కుతో మాట్లాడుట.follow your * ముక్కుకు సరిగా పో. a * jewel or * ring ముక్కర, నత్తు, బులాకి.
Incongruity
(n), ( s), అసంగతము, అసందర్భము, ఇమడమి, గిట్టమి, పొందమి,విరుద్ధము.
Greensickness
(n), ( s), a disease incident to virgins whichproduces paleness, పడుచులకు మొగుడు లేనందు వచ్చే రోగము, యిదివస్తే ముఖము పాలిపోయి ఆరోచికము కలుగుతున్నది. WAlton's Angler page 81.
Nuptial
(adj), వివాహ సంబంధమైన. a * feast పెండ్లి విందు.
Calluousness
(n), ( s), కాయ AkAyadamu, AniSciMwaBAvamu, moVMdiwanamu,మొద్దుతనము. from the * of the skin తోలుకాయ కాచినందున.
Rectangle
(n), ( s), ఇటికె రాయివలె నిడుపువాటుగా వుండే చౌకము.
Lead
(n), ( s), (pronounced Led) సీసము. a * or plummet for ruling రూలువేసేసీసపుకడ్డి. for measuring the depth of the sea నీళ్ళలో విడిచి లోతుచూచేసీసపుమొద్దు. the *s of the house ఇంటికప్పుమీద వేసే సీసపురేకులు. hemounted on the *s of the house ఇంటి మీదికెక్కినాడు, సీమలో కొన్ని యిండ్లకుపైన సీసపు రేకులు వేసి వుంటున్నవి గనుక యిట్లా అడనము కద్దు. black * నల్లసీసము. a black * pencil సే్ సలు. a red * pencil ఎర్రపే్ సలు. red *సింధూరము. white * ఒకవిధమైన తెల్ల వర్ణము. (usually the English word isused for white *) దీన్ని వొయిట్లెంట్ అంటారు.
Camel
(n), ( s), వొంటె, లొటిపిట.
To Tire
(v), ( a), to fatigue అలసట పెట్టుట, విసికించుట, డస్సేట్టు చేసుట. this *dhim soon ఇందువల్ల వానికి కొంచెములో అలుపు పుట్టినది.
To Jeoperdy
(v), ( a), ఒడ్డుట, తెగించుట, సాహసము చేసుట. the thieves jeopardied their lives and broke into the house ఆ దొంగలు ప్రాణానికి తెగించి ఆ యింట్లో జొరబడ్డారు.
Rasp
(n), ( s), a large rough file బలుపాకు రాయి, ముల్లాకురాయి, దీనితో కొయ్యనురాచుతారు.
Educated
(adj), శిక్షితమైన, విద్యాబుద్దులు నేర్పబడ్డ. she was * by her mother. దానికి తల్లే శిక్ష చెప్పినది. these boys are well * యీ పిల్ల కాయలు బాగాచదివినవాండ్లు యీ పిల్లకాయలు సుశిక్షితులై వున్నారు. an ill * man చదువులోసామాన్యుడు.
Unexpected
(adj), sudden అకస్మాత్తైన, హఠాత్తుగా వచ్చిన.
Lazily
(n), ( s), సోమారితనము, బద్ధకముగా, పాలుమాలికగా.
To Vent
(v), ( a), to publish, emit, let off ప్రచురము చేసుట, బయట చెప్పుట. he *ed his spleen on me వాడి కడుపుమంటను నా మీద చూపించినాడు.
Ambrosial
(adj), అమృతమయమైన, దివ్యపరిమళముగల.
Lay
(adj), లౌకికపు. in this society there are four clerical members and five * members ఈ సభలో నలగురు వైదికులున్ను అయిదుగురు లౌకికులున్ను వున్నారు. a* man లౌకికుడు, వైదికులున్ను కానివాడు. *-brother సన్యాసిచేతికింద వుండేయేకాంగి. the law-lords and the *-lords జడ్జీ లున్ను కడమ వాండ్లన్ను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Exhilarate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Exhilarate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Exhilarate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Exhilarate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Exhilarate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close