Telugu Meaning of To Get

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Get is as below...

To Get : (v), ( n), అవుట, కలుగుట, యిది అనేకచోట్ల. to be or tobecome అని అర్ధమిస్తున్నది యేలాగంటే. when I got home యింటికి చేరినప్పుడు when I got there నేను అక్కడికిచేరేటప్పటికి before I got through the letter జాబు కడవెళ్ళచదవక మునుపే. he got through the difficultyకష్టమునుదాటినాడు, గడిచినాడు, వాడికి కష్టములు తీరినది.he got through the book ఆ పుస్తకముయను కడవెళ్లా చదివినాడు.how did you* throgh ? నీకు యెట్లా నివర్తి అయినది. he got thro'the hole కన్నముగుండా చొరబడినాడు. he got through the passby sunnet అస్తమానానికి కనమను దాటినాడు. * along అవతలికిపో.he is *ting well వాడికి వొళ్లు కుదురుముఖముగా వున్నది.how are you *ting on ? నీవు యెట్లా వున్నావు. he is now *tingon very well వాడికి యిప్పుడు బాగా జరుగుతున్నది. it gotblack నల్లబడ్డది. it got dry యెండినది. the rope got entangled or was entangledదారము చిక్కుపడి వుండినది.it got wet తడిసినది. he got drunk వాడికి మత్తు యెక్కినది. it got hot కాగినది. it gotburnt కాలిపోయినది.it got spoilt చెడిపోయినది. he gotshot వాడికి గుండు దెబ్బ తగిలినది. it got well వాడికి వొళ్లు కుదిరినది. he got sick అశక్తపడ్డాడు. he got freeవిముక్తుడైనాడు. వాడి తొందర తీరినది. he got free ofthe debt ఋణవిముక్తుడైనాడు. I got quit of them soon వాండ్లనుత్వరగా పరిహరిస్తిని. * you gone లేచిపో. my horse gotloose and ran away నా గుర్రము విడిపించుకొని పరుగెత్తిపోయెను. we got among them మేము వాండ్లలో పోయిచేరినాము.I cannot * at it అది నాకు అందదు. the rope got between దారము నడుమ చిక్కుకొన్నది. to * down దిగుట. he god downthe hill కొండ దిగినాడు. he got down from the horse గుర్రము దిగినాడు.the bird got from him పక్షి వాడి దగ్గరనుంచి తప్పించుకొనిపోయినది. the dog got in his way కుక్క అతనికి అడ్డము వచ్చినది.the wind *s in by this crevice యీ బీటిక గుండా గాలిలోపలికి వస్తున్నది. how did this letter * into this book ?యీ పుస్తకములోకి యీ జాబు యేట్లా వచ్చినది. It got into hishead that I was his enemy తనకు నేను శత్రువు అనుకొన్నాడు.he got into bad habits వాడికి దుర్వాడికిలు పట్టుబడ్డవి. he gotinto the well బావిలో దిగినాడు. he got into the carriageబండి యెక్కినాడు. he got into trouble తొందరలో చిక్కుకొన్నాడు.the liquor got into his head సారాయి అతని తలకెక్కినది, అనగా మైకము వచ్చినది. the water got into the house నీళ్లు యింట్లోకిచొరబడ్డది.they got into a dispute వాండ్లకు వ్యాజ్యమువచ్చినది. one was punished and two got off వొకడికిశిక్ష అయినది, యిద్దరికి విడుదల అయినది. For want of witness he gotoff clear సాక్షులు లేనందున తప్పినారు. they got off the wallగోడ యెక్కి దిగినారు. you cannot *off without doing soఅట్లా చేయకుంటే నీకు నివృత్తిలేదు. this is a mere * off యిదివట్టి వ్యాజ్యము, వట్టి నెపము. he must pay the money ; there isno * off వాడికి వేరే విధి లేదు, రూకలు చెల్లించవలెను. he got on his horseగుర్రమును యెక్కినాడు.I cannot * on without this యిది లేకనాకు గడవదు. they got over the wall and plundered the houseగోడ యెక్కి దుమికి యింటిని కొల్లబెట్టినారు. that horse *s over thethe ground well ఆ గుర్రము బాగా నడుస్తున్నది. he gotover the river by sun set అస్తమానానికి యేటిని దాటినాడు. I gotout of the house with difficultyయింట్లోనుంచి బయిటికివచ్చేటప్పటికి బహుతొందరైనది. to escape the police he got out of the town పోలీసువాండ్లకు చిక్కకుండ పట్నము విడిచిపోయినాడు.the news got out ఆ సమాచారము బయటపడ్డది. * out of the wayతొలుగు, దోవతి. he got to sleep soon వాడికి నిద్రపట్టినది.he got under the table మేజ కిందికి చొరబడ్డాడు. he gotup into the tree చెట్టెక్కినాడు. he got up లేచినాడు, నిద్రలేచినాడు.the sun got up సూర్యుడు ఉదయించెను. It is added to passives; thus : he got killed or he was killed చంపబడ్డాడు.he got hurt వాడికి గాయము తగిలినది.see Got.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Foxglove
(n), ( s), చెడ్డ విషముగల వొక పువ్వు, గన్నేరు వేళ్లవంటి విషముగలది.
To Cull
(v), ( a), or to choose, select యేర్పరచుట, యేర్పరచి యెత్తుకొనుట.
To Squirt
(v), ( a), చిమ్మన గొట్టముతో చిమ్ముట.
Chicken-hearted
(adj), భయస్థుడైన, పిరికైన.
Uneasy
(adj), feeling pain, anxious వ్యాకులపడే, చింతపడే. I am very * abouthim అతణ్ని గురించి నాకు నిండా విచారముగా వున్నది.
Would
(past tense of the Verb to Will), if I had it I * give it అది నా దగ్గిర వుంటే నేను యిత్తును I * do so అట్లా చేతును, if you * help me I could do it నీవు సహాయపడితే నేను చేయగలను. I * do it if I could నా చేతనైతే నేను చేతును. had he come he * have told us వాడు వచ్చి వుంటే మనతో చెప్పును. If you had done this God * have assisted you నీవు దీన్ని చేసి వుంటే * దేవుడు నీకు సహాయపడి వుండును I * have you do this soon దీన్ని నీవు త్వరగా చేయవలసినది. what * you have ? యేమికోరుతావు, యేమి కావలెను. I told him not to go, but he * go వాణ్ని పోవద్దంటిని గాని వాడు మొండి తనము చేసి పోయినాడు. I told to come but he *not వాణ్ని రమ్మంటిని గాని వాడు రాలేదు. will you buy that * horse? I * not ఆ గుర్రాన్ని నీవు కొంటావా ? నేను కొనను. * that thou hadst hearkened to my words అయ్యోనా మాటలు నీవు ఆలకించి వుంటే, అయ్యో వినవైతివే. * that thou hadst been here yesterday అయ్యో నిన్న నీవు యిక్కడ లేక పోతివే * to God I were dead అయ్యో నాకు చావు రాలేదే. * to God it wereevening అయ్యో యింకా సాయంకాలము కాలేదే. he is a silly * be (Cowper) చేత కానివాడు.
Culprit
(n), ( s), నేరస్థుడు, అపరాధి, నేరము మోపబడ్డవాడు.
Perceived
(adj), కనుక్కొన్న, తెలుసుకొన్న.
Riotously
(adv), అల్లరిగా, ధూర్తతనముగా, రచ్చచేసి.
Elaboration
(n), ( s), శృంగారము, పరిష్కారము, ఉల్లేఖన.
Durability
(n), ( s), అక్షయత్వము, శాశ్వతము, స్థిరత, నిలకడ,దార్డ్యము. horn has great * కొమ్ముదినాలపేరట వుంటున్నది.
Idea
(n), ( s), భావము, అభిప్రాయము, తాత్పర్యము, బోధ, ఎన్నిక, తలంపు, మనసు,భ్రాంతి.to teach is to communicate *s నేర్పడము,అనగా బోధచేయడము.I connot give you any * of his misery వాడు పడే సంకటము యొక్కభావమును చెప్పడానకు అలివిగాదు. this was a dreadful or terrible * to them ఇది వాండ్లకు సింహ స్వప్నముగా వుండినది. an * occurred to him వానికి వొక తలంపు పుట్టినది. this rope gave us the * of a serpent laying there ఈ దారము అక్కడ పాము పండుకొన్నట్టు భ్రమను మనకు కలగ చేసినది. this gives us an * of her face దీనివల్ల దాని ముఖభావము మాకు తెలుస్తున్నది. this gives us the * of an elephant ఇందుచేత మనకు యేనుగు యొక్కా ఆకారము స్ఫురిస్తున్నది. ఆకారమును తోపింపచేస్తున్నది. I had not an * that it was his, or I never entertained the * that it was his అది అతడిదనే భావమే నాకు లేదు. I formed the * that these were brothers అన్న దమ్ములని భావిస్తిని, అనుకౌంటిని. the more * that he was gone was enough to kill her దాన్ని చంపడానకు వాడు పోయినాడన్న భావనే చాలును. the general * was that he was dead వాడు చచ్చినాడని అందరికి తోచినది,వాడు చచ్చినాడని అందరికి భావము. I have no * where he is gone ఎక్కడికి పోయినాడో నాకు తోచలేదు.seeing his horse gave me the * that he was there వాని గుర్రమునుచూచినందున వాడు వున్నట్టు నాకు తోచినది. this story gives one a good * of him ఈ సంగతి విన్నవాడికి వాడి భావము బాగా తెలుస్తున్నది. this translation gives us no * of the original ఈ భాషాంతరముచేత మూలము యొక్క సొంపు మాకు తగలలేదు. he gave up the * of going there. అక్కడికి పోవలననే తాత్పర్యమును మానుకున్నాడు. he scouted the * ఆ తలంపే కాలా అని అన్నాడు.it is quite foreign to their * ఇది వాండ్ల మనసుకు వింతగా వున్నది.I came in the * that they were here వాండ్లు యిక్కడ వున్నారనే తలంపుతో వస్తని. వాండ్లు యిక్కడ వున్నారనుకొని వస్తిని or form ఆకారము, రూపు.
Farrago
(n), ( s), కలవరకంప. a * of languages కలవరకంపగా వుండేభాష. this book is a * of nonsense యీ పుస్తకము వెర్రికూతల తడికె.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
Grammar
(n), ( s), వ్యాకరణము. a * of geography భూగోళశాస్త్రసంగ్రహము.a * of medicine వైద్యశాస్త్రసంగ్రహము. he bought a * వాడు వ్యాకరణపుస్తకమును కొన్నాడు.
Flogged
(adj), దెబ్బలు తిన్న, the thief was * ఆ దొంగను కట్టికొట్టినారు.
H.
initial సంజ్ఞాక్షరము, సాంకేతికాక్షరము,కొన్నిచోట్లHonourableఅనిఅర్థము, H. E. I. C. అనగా Honourable East India Company. H. M. అనగా His Majesty or Her Majesty.
Attractive
(adj), ఆకర్షించే, మనోహరమైన.
Lag, Lag
(adj), వెనకపడ్డ, జబ్బుగానడిచే. this is a very * ship ఇది మహాజబ్బుగా పొయ్యేవాడు.
Ferruginous
(adj), యినుపసంబంధమైన. a * hue తమాలవర్ణము,మైల వర్ణము,మకిలవర్ణము. the water had a * tint ఆ నీళ్లు కాస్త యెర్రగా వుండినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Get is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Get now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Get. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Get is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Get, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101164
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84886
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84679
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50542
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36096
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close