(n), ( s), kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.