Telugu Meaning of To Improve

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Improve is as below...

To Improve : (v), ( a), అభివృద్ధిచేసుట, వృద్ధిపొందించుట. to * land నేలను బలముచేయుట. he *ed the dictionaryనిఘంటును దిద్ది చక్కబెట్టి నాడు. he *edthe house ఆ యింటిని పెంచికట్టినాడు. he *s his time ఏవేళా పనిలోవుంటాడు, వృధాగా పొద్దుపుచ్చడు. Trade *d his circumstances వర్తకమువల్ల బాగుపడ్డాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Timidity
(n), ( s), జంకు, పిరికితనము, సంకోచము.
Sumptuous
(adj), fine, grand, splendid డంభమైన, జంభమైన. a * entertainment జంభమైన విందు.
Zephyrus
(n), ( s), a poetical name for wind తెమ్మెర, గాలి.
To Spell
(v), ( a), and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
To Think
( v.), ( n.), తలచుట, అనుకొనుట,ఎంచుకొనుట,ఆలోచించుట,తలపోసుకొనుట, Icame thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను. you wouldhave thought it was pearl ముత్యమును కొన్నావేమో. I do not * so నాకు అట్లాతోచలేదు. I * so నాకు అట్లా తోస్తున్నది. nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు. what are youthinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు. he thought better of thematter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది. his wifethough proper to tell him he was a fool అది అధిక ప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది. not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను. I was thinkingof some thing else నేను పరధ్యానముగా వుంటిని. he gave them all the abusehe could * of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు. she was thinking on her child అదిబిడ్డను గురించి తలపోసుకొంటూ వుండినది. he *s for himself వాడు స్వతంత్రుడు. hethought it much ( i.e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు. thinks I tomyself, " this is false " ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.
Cannot
(v), ( a), చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి. I * do it చేయలేను, అది నా వల్ల కాదు. I * do this యిది నాకు వశము కాదు. He * be dead చచ్చి వుండడు. they * be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
Unrevoked
(adj), not annulled కొట్టి వేయబడని.
Glacis
(n), ( s), In fortification a sloping bank కోటగోడనుఆనుకొని యేటవాలుగా వుండే బయిలు.
Cook
(n), ( s), వంటవాడు, పాచకుడు.
Familiarity
(n), ( s), విహితము, పరిచయము, చనువు, చొరవ, మాలిమి, కలియగలుపు,అలవాటు. * breeds contempt చనువుచేత అలక్ష్యము కలుగుతున్నది.
To Compare
(v), ( a), పోల్చుట, తారతమ్యము విచారించుట, సరిచూచుట, మొకాబిలాచేసుట. to * a copy with the original సంప్రతించుట. In poetry పోల్చుట,ఉపమించుట. he compared her face to the lily దాని ముఖమును పద్మముతోపోల్చినాడు.
To Occupy
(v), ( n), అనుభవించుట. * until I come నేను వచ్చేదాకా వ్యాపారము చేసుకొండి. Luke 19. 13. (వాణిజ్యము కురుతే A+.)
Placidity
(n), ( s), శాంతము, సౌమ్యము.
Hilary
(n), ( s), జనవరి నెలలో వచ్చే వొక పండుగ, యీ దినమందు సూప్రీం కోర్టులో వ్యాజ్యవిచారణ ఆరంభమౌతున్నది.
Flamingo
(n), ( s), రాజహంస, వొక తరహా యె ర్రని కొంగ. See Madras Jour. XII.217.
Exponential
(adj), విశేషమైన, లక్ష్యమైన, లక్షణమైన.
Epilepsy
(n), ( s), కాకిసోమాల, మూర్ఛ రోగము.
Intoxicating
(adj), మయకమును కలుగచేసే. Opium is an * drug నల్లమందుమైకమును యిచ్చెడిది. * liquor సారాయి, మధు.
Curious
(adj), inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.how * you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు. I am not * aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు. I was * toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది. difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల. these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు. exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన. he is a *workman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు. a * examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష. elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన. rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.
Ass
(n), ( s), గాడిదె.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Improve is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Improve now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Improve. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Improve is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Improve, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124687
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close