(v), ( n), ముణుగుట, ముణిగిపోవుట. when the river sunkయేట్లో నీళ్ళు తీసిపోయినప్పుడు. his pulse is sinking వాడి ధాతువుఅణిగిపోతున్నది, వెనక్కుతీస్తున్నది. his heart sunk వాడి మనసుకుంగిపోయినది. the tree sunk into the water ఆ చెట్టు నీళ్ళలోముణిగిపోయినది. here the earth sunk యిక్కడ భూమి కుంగినది. herethe earth *s యిక్కడ భూమి పల్లుగా వున్నది. as price తగ్గుట. theprice of rice has sunk బియ్యము వెలతగ్గినది. this paper *s, that is in the ink *s in this paper యీ కాకితము వూరుతున్నది. he sunk down కూలినాడు, పడ్డాడు. sunk in sleep అది నిద్రపోయినది. the stone sunk in the water ఆ రాయి నీళ్ళలో మునిగిపోయినది, అడుక్కుపోయినది. these words sunk into his mind యీ మాటలు వాడి మనసులో నాటినవి. she sunk upon her knees మోకారించినది,మోకరించుకోని పడ్డది, మండివేసుకొన్నది, మండివేసుకొని పడ్డది. sunken eyes గుంటకండ్లు.