or begging the question in logic అసద్ధేతువు,అదియెట్లాగంటేద, in this popular verse, if the virst axiom begranted, the second is begging the question : for we deny that thegods are subject to spells మొదటి కారణము వుండనీ, దేవత మంత్రాధీనము అనే రెండోది యెట్లా నిజము దాన్ని నిరూపించు, యేలనంటే దేవత మంత్రాధీనముకాదని మేము అంటాము, అయితే అది నీవు చెప్పే హేతువు. You must not beg the question. Another instance. " As this pagoda was built a thousand years ago,Here you beg the question : first prove that this pagoda, was built athousand years ago, యీ గుడి వెయ్యేండ్లకు మునుపు కట్టబడ్డదనే మాటనునిరూపించు, నిజపరుచు.