(n), ( s), వివరణము, వివేచనము, టీక, వ్యాఖ్య, ఉదాహరణము,దృష్టాంటము. *s of grammer వ్యాకరణ కౌముది, దీపిక, ప్రకాశిక. *s ofthe principia సిద్ధాంతకౌముది. a practial * ఉదాహరణ,దృష్టాంతము,ప్రత్యక్షము. this is a practial * of what I said నేను చెప్పి నందునయిది దృష్టాంతము, అనుభవము. or a picture విశదముగా తెలియడముకైపుస్తకములోవుండే పటము.