Telugu Meaning of To Prosper

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Prosper is as below...

To Prosper : (v), ( a), వర్ధిల్లచేసుట, వృద్ధి పొందించుట, కృతార్థుణ్నిగా చేసుట. God *ed him దేవుడు అతణ్ని కృతార్థుణ్ని చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Covey
(n), ( s), మంద, గుంపు, యిది అడిగి పక్షులను గురించిన మాట. a * of uselessdomesticks పదిమంది పనికిమాలిన నవుకర్ల గుంపు.
Maintainable
(adj), సాధించతగ్గ. this story is not * ఈ మాట రూడిపరచగూడనిద.
Sapient
(adj), ప్రజ్ఞావంతుడైన, మేధావియైన. the * king కుశాగ్రబుద్దిగల రాజు.
Hutch
(n), ( s), a chest of any kind వొక విధమైన పెట్టె, బోను, గాదె. he returned to his old * స్వస్థానమునకు పోయి చేరినాడు, యిది ముఖ్యముగా దొంగనుగురించినమాట.
Dogmatist
(n), ( s), పిడివాదముగలవాడు.
Terminology
(n), ( s), అంత్యప్రత్యయము. Sanscrit words which have theTelugu * తెలుగు అంత్య ప్రత్యయములు గల సంస్కృత శబ్దములు, తెనుగుప్రత్యయములను కొలుకులయందు గల సంస్కృత శబ్దములు.
Grizzled, Grizzly
(adj), కొంచెము నెరసినవన్నెగల, యీషద్దూసరవర్ణమెన.
Plaudit
(n), ( s), స్తోత్రము, స్తవము.
Latinity
(n), ( s), లాటిన్‌భాషాపటిమ.
To Jumble
(v), ( a), కలగూరగంపగా చేసుట, గందరగూళముచేసుట, గలిబిలిచేసుట, రసాభాసము చేసుట, సంకరముచేసుట.
Unfounded
(adj), not established, vain; idle నిరర్థకమైన, నిష్ప్రయోజకమైన,వట్టి.
Noisily
(adv), ఏక చప్పుడుగా, ఏక కూతలుగా, ఏక ధ్వనిగా, ఏక ఘోషగా.
To Nickname
(v), ( a), యెగతాళి పేరు బెట్టుట.
Part
(n), ( s), భాగము, అంశము, పాలు. this is in * decided యిది కొంచెము మట్టుకుతీరినది. he paid it * in money and * in jewels దాన్ని కొంత రొక్కముగా కొంతనగలుగా యిచ్చినాడు. he wrote * of this and his brother wrote the restఅందులో వాడు కొంచెము వ్రాసినాడు కడమ వాడి తమ్ముడు వ్రాసినాడు. money given in* payment కొంతమట్టుకు చెల్లించిన రూకలు. I took his * నేను అతని పక్షమైనాను.this house forms a * of his estate యీ యిల్లు అతని ఆస్తితో చేరినది. Godbeing on our మనకు దైవ సహాయము వున్నది గనుక. This lawyer spoke on my * నా తరపున ఆ లాయరు మాట్లాడివున్నాడు. In this * of the country. యీప్రాంత్యములో. It is not my * to teach him. వాడికి చదువు చెప్పడము నా పనికాదు. a man of parts ప్రజ్ఞావంతుడు. in this business he shewed hisexcellent parts యీ పనిలో వాడి ప్రజ్ఞను చూపినాడు. Natural parts or genitalparts. లింగము, ఉవస్థ. he travelled through foreign parts. పరదేశ సంచారముచేసినాడు. In the lower parts of the earth భూమిలో నిండా అడుగున. the vital* ఆయువుపట్టు. Parts of speech భాషాభాగములు, అనగా నామవాచక ప్రయావ్యయాదిభేదములు. God fashioned them in all their parts దేవుడు వాండ్ల సమస్తఅవయవములను సృజించెను. Perfect in all its parts సర్వామత సంపన్నమైన inall parts అంతటా. the book was sold in parts ఆ గ్రంథమును సంచికలుగాఅమ్మినారు. a tenth * పదో భాగము. or the tenth * canto of the Bhagavatamదశమ స్కంధము. the sixteenth * of unity వీసము. she played the * ofSakuntala అది శకుంతల వేషము కట్టినది. he played the * of Minister వాడుమంత్రిగా ప్రవర్తించినాడు. he played the * of a father to them వాండ్లకు తండ్రివలెవుండినాడు. it it your part to protech me నన్ను రక్షించే భారము తమది. I formy * consented నేనైతే వొప్పినాను నా మట్టుకు వొప్పినాను. I for my * do notknow నేనైతే యెరగను. It is not your * to blame them వాండ్లను అనడము నీకుధర్మము కాదు. without any suspicion on their * వాండ్లకు అనుమానము లేక.this will stand you in good * యిది నీకు సఫలమౌను. this was my adviceand he took it in good * నేను చెప్పింనందుకు వాడు కోపగించుకోలేదు. most * ofthem వాటిలో శానామట్టుకు. To Part, v. a. పంచుట, విభజించుట, భాగించుట, ఎడబాపుట. when death * edthem చావు వాండ్లను యెడబాపినప్పుడు. the ocean * s us from him వాడికీ మాకుసముద్రము అడ్డముగా వున్నది. he *ed the dogs కుక్కలను తొలగ తీసినాడు. she *edher hair పాపట తీసినది. a ditch * s our gardens ఒక కాలవ మా తోటలనువిభాగిస్తున్నది, అనగా వారి తోటకున్ను మాతోటకున్ను నడమ వొక కాలవ వున్నది.
Mogul
(n), ( s), మొగల్ అనే జాతిలో చేరిన తురకవాడు.
Sluttish
(adj), రోతగా వుండే, అసభ్యముగా వుండే.
Maidenhead
(n), ( s), కన్నెరికము.
Round
(n), ( s), an orb మండలము, కైవారము, చక్రము. the * of hisacquaintances సుహృన్మండలము, సుహృత్కోటి, స్నేహవర్గము. turning తిరగడము,భరమణము. rotation, series పరంపర క్రమము. a * of visits యిమటింటికిదర్శనానకు పోవడము. to go the *s నగర శోధన చేసుట రొందువచ్చుట, గస్తుతిరుగుట. one * or turn, particualrly in boxing వొక ఆవర్తి.three *s or times, thrice మూడావర్తులు, మూడుమార్లు. they fired three *s మూడావర్తులు కాల్చినారు. dancing in a * మండల వర్తనము. there were twenty *s in the ladder ఆ నిచ్చెనకు యిరువై మెట్లు వున్నవి. a * of beef తొడమాంసము.
Special
(adj), విశేషమైన, ముఖ్యమైన, ప్రధానమైన, ఘనమైన, ఉత్తమమైన.by a * providence విశేషమైన వొక యీశ్వర సహాయముచేత.
Tilth
(n), ( s), husbandry కృషి, వ్యవసాయము, దున్నుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Prosper is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Prosper now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Prosper. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Prosper is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Prosper, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 100916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88028
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71872
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43922
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43765
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31621
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31292

Please like, if you love this website
close