Telugu Meaning of To Remind

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Remind is as below...

To Remind : (v), ( a), జ్ఞాపకము చేసుట, తోచేటట్టు చేసుట. I *ed him about this యిందున గురించి అతనితో యెచ్చరించినాను. let me * you that you have a mother తల్లి వొకతె వున్నదనే జ్ఞాపకము వుండనీ.this *s me of him దీన్ని చూస్తే నాకు వాడి జ్ఞాపకము వస్తున్నది. this *s one of a monkey యిది కోతివలె వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Dangle
(v), ( n), వేలాడుట, వేలకాడుట, వికారముగా , వేలాడుట.to dance attendance ముడ్డిచుట్టుకుని తిరుగుట. she had adangling ornament at her nose ఆమె బులాకి పెట్టుకుని వున్నది.
To Conceal
(v), ( a), దాచుట, మరుగు చేసుట. he concealed himself దాగినాడు.
Weatherwise
(adj), skilful in foreseeing the changes or stateof the weather, కాలజ్ఞానియైన.
Hilt
(n), ( s), కత్తిపిడి.
Comatose
(adj), స్మృతితప్పిన, స్మారకము లేని.
Earl-marshal
(n), ( s), దండులో మేజిస్ట్రేటు పనిచూచేవాడు.
Dial
(n), ( s), గడియలు మొదలైన వాటి గురుతులు గల గడియారముఖబిళ్ల, నీడగడియారపు బిళ్ల. a * plate గడియారపు బిళ్ల.a sun * నీడ గడియారము, ఛాయచేత ఘడియలను తెలియచేసే యంత్రము.
Protestant
(n), ( s), రోమన్ కేతోలిక్కు మతమునకు ప్రతిగా యేర్పడివుండే ఖ్రిష్టియన్మతస్థుడు. The Bible is the religion of Protestants. (Chillingworth; In Christian Observer, May 1944, p. 295.)
To Hitch, Hitch
(v), ( n.), తగులుకొనుట, చిక్కుకొనుట. the rope *ed on the pin ఆ తాడు ఆణిలో తగులుకొన్నది. or to limp in walking కుంటుట.
Broad-cast
(adv), వెడల్పుగా, వెదచల్లినట్టుగా. he sowed the field * ఆ పొలములోవిత్తనము వెదచల్లినాడు.
Ravished
(adj), చెరపబడ్డ, బలాత్కారము చేయబడ్డ. he was * with delightఆనందపరవశుడుగా వుండెను.
Pamphlet
(n), ( s), అయిదారు పత్రములు గల చిన్న పుస్తకము. a newspaper సమాచారపత్రిక.
Goody
(n), ( s), యింటి ఆపె, వోసే, వోసి, అమ్మ.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.
To Differ
(v), ( n), భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this*s from the old one మునుపటివేరు యిది వేరు, మునుపటిదానికిదీనికి భేదముగా వున్నది. these two books * ఆ పుస్తకములోచెప్పేరీతి యీ పుస్తకములో చేప్పేరీతి వేరు. they *edవాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయమును వేరు నా అభిప్రాయమువేరు.
Set Off Or Equivalent
(n), ( s), as a compensation ఈడు, బదులు,చెల్లు. he took the house at high price, but as a set off,he got the garden for nothing ఆ ఇంటిని అధిక వెలపెట్టి కొన్నాడు, అయితే దానికి చెల్లుగా ఆ తోట వాడికి వూరికే వచ్చినది. he is very learned but as a set off this he is very proud వాడు నిండా విద్వాంసుడు, అయితే దీనికి ప్రతివాడు నిండా గర్వి.
Philanthropy
(n), ( s), సర్వోపకారము, లోకపకారము, భూతదయ, దయాళుత్వము.See on " Love " In Titus. III.4. ప్రేమ. C+. పుణ్యవత్వం. A+.
To Soar
(v), ( n), పైకి యెగుసుట, ఆకాశానికి యెగురుట. the eagle *ed over thecliff గూళి పర్వతమునకు పైగా యెగిరినది. a liberality that *s above all praiseపొగడనలవిగాని దాతృత్వము. in these verses the poet *s very high యీ పద్యమువల్లఆ కవి నిండా ఘనత కెక్కినాడు.
Figuredance
(n), ( s), చిత్రనాట్యము, ఆటలో వొక భేదము.
Encroachment
(n), ( s), ఆక్రమించుకోవడము, అతిక్రమించడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Remind is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Remind now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Remind. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Remind is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Remind, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89490
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73744
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70485
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close