Telugu Meaning of To Speak

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Speak is as below...

To Speak : (v), ( n), చెప్పుట, ఆడుట, మాట్లాడుట. he *s fairవాడి మాటలు బాగా వున్నవి. this act *s for itself యీ పని తనకుతానే దాని కార్యమును తెలియ చేస్తున్నది. his superiority *s for itself అతని ఘనతే పదివేలు. this *s well for him వాడియందు యిదొకసద్గుణము వున్నది. to * in sleep కలవరించుట. he and she do not* అతనికి ఆమెకు మాటలు లేవు. I can * to his having been there వాడు అక్కడ వుండినాడని నేను చెప్పగలను, అందుకు నేను సాక్షి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Father
(v), ( a), to ascribe to any one as his offspring or productionతన సంతానమని చెప్పుట, తనవల్ల పుట్టినదనుట. he *ed the childఆబిడ్డ తనకు పుట్టినదంటాడు, ఆ బిడ్డకు తండ్రి తానంటాడు. she has*ed the child upon you ఆ బిడ్డను నీకు కన్నాను అంటున్నది.they *ed this letter upon me యీ జాబుకు నేను కారకుణ్ని అంటారు.I would not * such a foolish book as this యింత పిచ్చి పుస్తకమునావల్ల పుట్టినదని వొప్పుకొందువా.
Rationalist
(n), ( s), a sort of philosophors ఆక్షేపించేవాడు, తార్కికుడు. boththe believers and the *s నమ్మిన వాండ్లున్ను నమ్మని వాండ్లున్ను.
Viper
(n), ( s), a serpent whose bite is venomous నిండా విషముగల వొకపాము, సెంజెర, యీ పాము గుడ్లను పెట్టకుండా పిల్లలను వేస్తున్నదట. Note, P+ C+ A+. say సర్పము, కృష్ణ సర్పము. a person who is mischievous or maliguant దుష్టుడు, దురాత్ముడు, ద్రోహి.
Graff, Graft
(n), (s.), అంటు. a graft mango అంటు మామిడిచెట్టు,అంటు మామిడి పండు.
Adrift
(adv), నీళ్ళమీద కొట్టుకొని పోయే, ఘాలికి కొట్టుకొనిపొయ్యే, విడిచిపెట్టి, దిక్కులేక. Wood that is * నీళ్ళ మీద విడిగా తేలేమాను. that boat is * పడవ ఘాలికికొట్టుకొని పోతుంది. All the cotton is now * యిప్పుడు పత్తి అంతా ఘాలికికొట్టుకపోయినది. he cut the boat * దారమును తెగ్గోసి పడవను యధేచ్ఛగావిడిచిపెట్టినాడు. he cut me * నన్ను నిరాధరముగా విడిచి పెట్టినాడు.
Chit
(n), ( s), (Note) చీటి. (child) పిల్ల, యిది తిరస్కారమైన మాట.
Niceness
(n), ( s), సున్నితము, నాజూకు, భోగ్యత. she shewed great * in her choice దేన్నైనా యెత్తుకోకుండా వూరికె నాణ్యాలు విచారించినది.
Assignable
(adj), ఉదాహరించ తగ్గ.
Spiritual
(adj), immaterial, not bodily అశరీరమైన, విదేహియైన,నిరాకారమైన. a * being దివ్యపురుషుడు, పరమ పురుషుడు. intellignecesదేవతలు మొదలైన వాండ్లు. * body సూక్ష్మ శరీరము. he appeared in a* form అశరీరియై అగుపడ్డాడు. the * affections జ్ఞానేంద్రియములు. mentalమానసికమైన. * exercises మానసిక వ్యాపారములు, అనగా జపము, చింతన మొదలైనవి. * instruction ఆత్మబోధ. * enjoyment జ్ఞానానందము, పరమానందము. * blindness అవివేకము, బుద్ది జాడ్యము, మాయ, అజ్ఞానము. * gifts యీశ్వర కటాక్షమువల్ల కలిగిన సద్గుణములు. * teacher or adviser జ్ఞాన మార్గమును బోధించే గురువు. * knwoledge పరమాత్మజ్ఞానము, వైదికజ్ఞానము, పరలోక సాధకమైన జ్ఞానము. the * eye దివ్యచక్షువు. (Bhagavad Gita. XI. 8.) జ్ఞానదృష్టి. not temporalఐహికము కాని. (Droz.) పారమార్ధికమైన, ఆత్మస్వరూపమైన. the * poweris seperate from the temporal power గురువు యొక్క అధికారమువరు రాజాధికారము వేరు. * persons; that is monks, friars &c.గురువులు, సన్యాసులు, బైరాగులు. a * guide or father confessor గురువు.
RUI 981 To Ru
(v), ( a), చెరుపుట, నాశనము చేసుట, పాడుచేసుట. this *ed his health యిందువల్ల వాడి వొళ్ళు చెడిపోయినది. he *ed her దాన్ని చెరిపినాడు.
Drinking
(n), ( s), తాగడము. a * cup పానపాత్రము, చషకము.* trough కుడితితొట్టి.
Friary
(n), ( s), సన్యాసులు వుండే మఠము, ఆశ్రమము.
Hearing
(n), ( s), వినడము. the sense of * శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము. in my* నేను వినడములో. will you give me a * ? నా మాటను ఆలకిస్తారా. the cause came to a * ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది. he was then within * వినేటంత దూరములో వుండినాడు. he is hard of * వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a * రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.
Undermined
(adj), కుంగిన, కూలిన. his health is * వాని వొళ్ళు చెడిపోయినది.
Sheath
(n), ( s), ఒర, కోశము. when the sword is out of the *యుద్ధము ఆరంభమైనప్పుడు, కత్తులు దూసుకొన్నప్పుడు.
Bravely
(adv), ధైర్యముగా, వీర్యముగా, పరాక్రమముగా.
Foetus
(n), ( s), గర్భము, పిండము. of the mare చొబలము.
Marketman
(n), ( s), అంగడివాడు.
Hirsute
(adj), Hairy, రోమశమైన, వెంట్రుకలు పెంచుకొన్న, బొచ్చుగా వుండే.
To Transport
(v), ( a), to convey by carriage from place to place తీసికొనిపోవుట. he *ed the cattle into another town ఆ పశువులను యింకొక వూరికితోలుకొని పోయినాడు. to put into extasy పరవశమును పొందించుట. this news*ed him యీ మాటలు విని పరమానందమును పొందినాడు. as a convict దేశాంతరమునకు తీసుకొని పోవుట. they *ed him for life వాణ్ని ఆయుస్సు వరకుపరదేశమునకు పంపినారు. to sentence as a felon to banishmentదేశాంతరమునకు పంపేటట్టుగా తీర్పు చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Speak is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Speak now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Speak. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Speak is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Speak, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127008
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83997
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50337
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35925
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close