Telugu Meaning of To Sport

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Sport is as below...

To Sport : (v), ( n), ఆట్లాడుట, గంతులువేసుట, ఉల్లసించుట. this was hissporting, name (or alias) యిది వాడికి ముద్దుపేరు. meaning to hunt or shoot వేడుటాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Eye
(v), ( a), వూరకచూచుట, కనిపెట్టుట, దృష్టివుంచుట, సాభిప్రాయముగా చూచుట.he *d them fiercely వాండ్లను మహాక్రూరముగా చూస్తూ వుండినాడు.he *d her affectionately దాన్ని విశ్వాసముగా చూస్తూ వుండినాడు.the dog *ed the bone wishfully ఆ కుక్క యెముక మీద ఆశగా చూస్తూవుండెను.
To Unwrap
(v), ( a), to open by taking off the covers కప్పినదాన్ని తీసుట.when she unwrapped the child బిడ్డ మీద కప్పిన గుడ్డలు తీశేటప్పటికి.
To Tickle
(v), ( a), చక్కిలిగింతలు పెట్టుట. or to please సంతోషపెట్టుట.
Religious
(adj), భక్తుడైన, భక్తిగల, మతసంబంధమైన. a * man భక్తుడు.a * woman భక్తురాలు. a * book మత విషయక గ్రంథము. * conversation మత విషయమైన ప్రసంగము. he leads a life వాడు నిండా నిష్ఠగా వున్నాడు.a * act ధర్మము పుణ్యము. he considers it a * act to feed the poorబీదలకు అన్నము పెట్టడము పుణ్యమంటాడు. the Hindoos consider it a * act to feed hawks హిందువులు గరుత్మానులకు మేత వేయడము పుణ్యమంటారు. the * as meaning the faithful భక్తులు. the * as meaning monks or nuns సన్యాసులు. In James. I. 26. ధార్మికుడు A+ C+ దేవభక్తుడు F+ k+ G+. Dz. says ధర్మ సంబంధీయ, పారమార్థిక, ధర్మనిష్ఠ, ఈశ్వర పరాయణ.
Every
(adj), ప్రతి, వొకొక, సకలమైన. * body అందరు. * body knowsఅందరు యెరుగుదురు. they went * man his way వారి వారి పనికి వారు వారుపోయినారు. * one ప్రతిమనిషి * now and then అప్పటప్పటికి, మధ్యమధ్య. * other one వొకరిని విడిచి వొకరు వొకటి విడిచి వొకటి. * other day దినము మార్చి దినము, దినము విడిచి దినము, దినము తప్పి దినము. * other month నెల మార్చి నెల, నెల తప్పి నెల. he was * thing to them వాడే వాండ్లకు గతి * time మాటిమాటికి. * day people సామాన్యులు.this is not an * day business యిది సామాన్యమైనది కాదు, యిది స్వల్ప పనికాదు. this word is expressed by a reiteration: this * penny గవ్వకు గవ్వ. * month నెల నెలకు, * day ప్రతి దినము, ప్రత్యహము.at * wrod మాట మాటకు. * man for himself యెవరి మానమునకు వారుయెవరి అంతట వారు, వారి వారి మట్టుకు.
Galoper
(n), ( s), light cannon గుర్రములు యీడ్చే చిన్న పిరంగి.
Repetition
(n), ( s), మళ్ళీ చేయడము మళ్ళీ చెప్పడము, పునరుక్తి. on account of this * యిట్లా తిరిగీ చేసినందున. * of words or prayers పునశ్చరణ. silent * of prayers జపము.
Handsome
(adj), అందమైన, చక్కని, లక్షణమైన, తగిన, ఘనమైన దొడ్డ. a *reward మంచి బహుమానము. a * action దొడ్డపని. it was not * to refuse payment చెల్లించను అనడము పెద్ద మనిషి తనము కాదు. a * excuse తగిన సమాధానము.a * estate మంచి ఆస్తి, గొప్ప ఆస్తి.
Milky-way
(n), ( s), నక్షత్రవీధి.
Red
(adj), ఎర్రని, కావి కెంపు. the ruby is * కెంపు, యెర్రనిది. she wears a markon her forehead అది నొసట కుంకుమ పెట్టుకొంటున్నది. the pomegranateflower is * and the seeds in the fruit are also * దాడిమ పువ్వును యెర్రనిదిదాని పండులో వుండే విత్తులున్ను యెర్రనివి. bright * జపాపుష్పపు యెరుపైనదాసానిపువ్వు యెరుపైన. light * నీరు కావియైన. pale * పాటలమైన. * sandy soilగరపనేల. * pepper మిరపకాయల పొడి. * lead సిందూరము. a * cow లక్క వన్నెఆవు. * hair లోహిత కేశము, పల్ల వెంట్రుకలు. a * heat కాపు, అనగా యినుము పండకాగిన కాపు మడ్డు. a * hot iron పండ కాగిన యినుము, యెర్రగా కాగిన యినుము. *thread .తొగరు. * wine యెర్రని వైను సారాయి. the * lotus కెందామర, చెంగల్వ. a *eyed giant తామ్రాక్షుడు. * wood చేవమాను. * wood used in dying మద్దిచెక్క. toturn * ఎర్రబడుట. * letter days పంచాంగములో యెర్రగురుతు పెట్టిన దినములు,అనగా పండుగలు. * sea ఇది వొక సముద్రము యొక్క పేరు. Yates in Psalm .C VI .8.uses the Hebrew word సూఫ్ సాగరము. Red hills ( a village near Madras) is called Pozhil near మాధవరం.
Piss
(n), ( s), మూత్రము. * burnt కంపుకొట్టే, వుచ్చ మరకలు కట్టిన.
Soccage
(n), ( s), పాళెగాడితనము.
Applicant
(n), ( s), అడిగేవాడు, కోరేవాడు.
Essay
(n), ( s), యత్నము, ప్రయత్నము. an * upon morals హితోపదేశము,నీతిశాస్త్రమును గురించిన చిన్న గ్రంథము. Pope's * on man పోపనే ఆయన చెప్పిన మానుష్య వివరణము. a well known * on etymology is named వైకృతిచంద్రిక. an * on the Pricipia సిద్ధాంతకౌముది.an * on divine knowledge జ్ఞాన ప్రదీపిక. the master ordered the student to write an * upon this యిందున గురించి నీకు తోచిన సాధక బాధకములను వ్రాయుమన్నాడు. an * on female education స్త్రీలకు శిక్ష చెప్పడములో వుండే సాధకబాధకముల వివరణము.
Litigated
(adj), వ్యాజ్యగ్రస్తమైన, నివాదగ్రస్తమైన. the property which is *వివాద గ్రస్తమైనసొత్తు. this question is much * among them యీ విషయమును గురించివారిలో నివాదముగా వున్నది.
Brightness
(n), ( s), ప్రకాశము, కాంతి, తేజస్సు, మెరుగు.
To Rince
(v), ( a), నీళ్ళు పోశి కుదిలించి కడుగుట. to * the mouth పుక్కిలించుట. he *d the bottle ఆ బుడ్డిలో నీళ్లు పోశి కుదిలించి కడిగినాడు.
Gritty
(adj), మెరికలుగావుండే, యిసుకగావుండే, సన్నరాళ్లుగా వుండే. the bread is * ఆ రొట్టెలో సన్నరాళ్లు వున్నవి.
To Substend
(v), ( a), to be opposite ఎదురుగా వుండుట.
Song
(n), ( s), పాట, పదము, కీర్తన, సంగీతమ, గానము. a * for lulling infants asleep జోలపాట. of birds పక్షుల యొక్క సుస్వనము. or poetry కావ్యము. the housewas sold for a mere * ఆ యిల్లు అతి స్వల్ప వెలకు అమ్ముడు బోయినది. I sold it for a mere * దాన్ని అన్యాయానికి అమ్మినాను. they are all in one * అందరు వొకటేమాటగా వున్నారు. sing * or nonsense పిచ్చి సుద్దులు, వట్టి సుద్దులు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Sport is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Sport now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Sport. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Sport is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Sport, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105312
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89631
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73931
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70678
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45097
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44989
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32403
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31965

Please like, if you love this website
close