Telugu Meaning of To Squeak

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Squeak is as below...

To Squeak : (v), ( n), కీచుమని అరుచుట, ఇది ఎలుకను పందిపిల్లను గురించిన మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Startle
(v), ( a), ఉలికిపడేటట్టు చేసుట, బెదిరేటట్టు చేసుట.
Absolute
(adj), సంపూర్ణమైన, స్వతంత్రమైన, స్వేచ్ఛ అయిన, నిరంకుశమైన. an *monarchy నిరంకుశ ప్రభుత్వము. this is * injustice యిది సాక్షాత్తు అన్యాయము వట్టిఅన్యాయము. he is * wisdom వాడు జ్ఞానావతారము.
Sprout
(n), ( s), మొలక, అంకురము, మోను, చిగురు.
To Marry
(v), ( n), పెండ్లాడుట. when did he *? యెప్పుడు పెండ్లాడినాడు.
Catkins
(n), ( s), పుష్పము యొక్క పై రేకు.
Soil
(n), ( s), dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట. red sandy * గరపనేల. stony * గరువు నేల, రాళ్ళభూమి. that * which is clay under sand పాలగరుపు. black * రేగడభూమి, రేగటి మన్ను. or land నేల, భూమి, మన్ను. his native * వాడి జన్మభూమి.those who till the * భూమిని దున్నే వాండ్లు. sons of the * నీచులు. goddess of the * భూదేవత. (W.) garden * మంచిసత్తువగల మన్ను. every morning they carry away the * in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
Freckled
(adj), ముఖమందు మచ్చలుగల.
Dextrously
(adj), See Dexterously.
Unthinking
(adj), inconsiderate, careless అజాగ్రతగా వుండే, అవివేకియైన,చపలుడైన, అవధానము లేని.
Mother-wit
(n), ( s), సమయోచితముగా స్ఫురించిన యుక్తి, అనగా అకస్మాత్తుగా వొక మూఢుడికి తోచిన మంచి యుక్తి.
Moonstruck
(adj), వెర్రిపట్టిన, పిచ్చిపట్టిన, చలచిత్తుడైన.
Unduly
(adv), not properly అయుక్తముగా, అన్యాయముగా. excessivelyఅధికముగా, అతిగా.
Surveillance
(n), ( s), watch, gurd, care కాపుదారి, వశము.
Rose
(past of the verb toRise), ఉదయించిన
Quite
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా, తీరా. this is not * correct అది అంత సరి కాదు. he is * a boy వాడు కేవలము పిల్లకాయ. this is * black యిది వట్టి నలుపు. this snake is not * dead యీ పాము పరిష్కారముగా చావలేదు.this book is * new యీ పుస్తకము కేవలము కొత్తది. I am * tired నేను నిండాఅలిసినాను. I did not * like it అది నాకు అంతగా సమ్మతి లేదు.
Tragedian
(n), ( s), శోకరస భరితమైన నాటక మాడేవాడు, వేషగాడు.
Caparison
(n), ( s), గుర్రము యేనుగ వీటి యొక్క ఆభరణములు, వీటి యొక్కఅలంకారములు.
Unattainable
(adj), not to be gained దుర్లభమైన, దొరకని, చిక్కని.
Denier
(n), ( s), కాదనేవాడు లేదనేవాడు, యిది వాడుకలేనిమాట.Or farthing పరక.
Peaceful
(adj), శాంతమైన, నెమ్మదిగా వుండే.
Mandali Bangla Font
Mandali
Download
View Count : 27196
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 21797
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 19566
Suguna Bangla Font
Suguna
Download
View Count : 15746
NTR Bangla Font
NTR
Download
View Count : 14223
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 13692
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 13250
Gidugu Bangla Font
Gidugu
Download
View Count : 12730

Please like, if you love this website