(n), ( s), వారధి, వంతెన, నేతువ. the * end వారధికొన, అక్కడ బిచ్చపువాండ్లు కూర్చుంటారని ప్రసిద్ధము. a bridge of boats పడవ వారధి, అనగావారధివలె పడవలను వరసగా యేట్లో నిలిపి దానిమీద యేరును దాటుతారు. *of the roof మొగటి దూలము. of the nose ముక్కు దూలము. the * of aviolin పీట, గుర్రము, బయిసణ, తంబుర పీఠము.