Telugu Meaning of To Stuff

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Stuff is as below...

To Stuff : (v), ( a), to fIll నించుట, నింపుట, కూరుట. he *ed twelevehandkerchiefs into his mouth to conceal his laughter నవ్వునుఅణుచుకోవడమునకై నోట్లో రుమాలగుడ్డను కూరుకున్నాడు. she *ed the pillowwith cottonతలగడలో పత్తిని అడిచినది, కూరినది. he *ed himselfకడుపునిండా మెక్కినాడు. if a sick man *s himself how can he live?రోగిగా వుండేవాడు అధిక తిండి తింటే యెట్లా బ్రతుకును. she *s her childఅది బిడ్డకు అధిక తిండి పెట్టుతున్నది. he shot the birds and *ed them పక్షులను తుపాకితో కాల్చి వాటి పొట్టలో వుండే దాన్ని తీసివేసి బొచ్చుతోలేక దూదితో నించినాడు. the channel was *ed with sand ఆ కాలవలో యిసుకకూరుకొన్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Oveflow
(v), ( n), పొలి ్ పోవుట, ఉబుకుట. the river *ed ఆ యేరుకట్టలను పొలి ్ పారినది. her eyes *ed ఏడ్చినది. her heart *edదానికి అత్యుల్లాసము వచ్చినది, అతివ్యాకులమైనది.
Basket-hilt
(n), ( s), మూతకత్తిపిడి, అనగా చేతికి దెబ్బ తగలకుండా పై మూతగల కత్తిపిడి.
Unresisting
(adj), patient, tame దీనమైన, సాత్వికమైన, మేదకుడైన, అడ్డమాడని.their * patience excited his pity వాండ్లు యేమి అడ్డమాడకుండా తాళుకోవడమువల్ల వాడికి కరుణ వచ్చినది, వాండ్లు వెన్నలో వెంట్రుక తీసినట్టుగా వుండడమువల్ల వాడికి దయవచ్చినది. the mud was as * as butter ఆ బురదలో వెన్నలో వలె దిగిపోయినది.
Soundly
(adv), well properly చక్కగా, బాగా, లెస్సగా. they beat him * వాణ్ని బాగా కొట్టినారు. Soundness, n. s. ఆరోగ్యము, దారుఢ్యము. from the * of the wall ఆ గోడ గట్టిగా వున్నది గనుక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. *of judgment స్థిరబుద్ధి, మంచి బుద్ధి, వివేకము.
To Torture
(v), ( a), బాధపెట్టుట, హింసించుట. he *d out a meaning అట్లా యిట్లావొక అర్థము వెళ్ళదీసినాడు.
Extended
(adj), వ్యాపించిన, ప్రసరించిన, విస్తరించిన, నిగుడిన. I saw his body * in the street వాడు చచ్చి వీధిలో పడివుండగా చూచినాను.she lay * at the door అది గడపదగ్గెర సాగిలపడి వుండినది. a long * place అత్యంత విశాలమైన ప్రదేశము.
Lifeless
(adj), చచ్చిన, ప్రాణములేని నిర్జీవమైన, నీరసమైన, జడమైన. she lay as * for an hour అది గడియసేపు పీనుగవలె వుండినది. his style is * వాడి వాక్కు జబ్బుగా వున్నది, నీరసముగా వున్నది. If you are so * what avails advice ఇంతమూఢుడికి బుద్ధిచెప్పడము యేమి ప్రయోజనము.
To Dawdle
(v), ( n), జాప్యముచేసుట, ఆలస్యము చేసుట, జాగుచేసుట.
Pomfret
(n), ( s), (or pamflet a sort of turbot) the black sort చందువాయి చేప. the white * మేవ చేప బొచ్చె.
To Keep
(v), ( n), ఉండుట. this fruit will not * till to-morrow ఈ పండ్లు రేపటిదాకా వుండవు, అనగా మురిగిపోను. the weather still *s very hot ఇంకా వూరికే యేండలు కాస్తున్నవి. will this water * hot all day? దినమంతా ఆ నీళ్ళు వేడిగానే వుండునా. the door will not * shut unless you bolt it ఆ తలుపు గడియ వేస్తేగాని తేరుచుకోకుండా నిలువదు. * still ఊరికే వుండు. (with ing) he kept kissing her cheeks దాన్ని వూరికే ముద్దు పెట్టుకొంటూ వుండినాడు. (with prepositions) he kept from doing so అట్లా చేయక మానినాడు. they kept away from him వాండ్లు వాడి జోలికి పోలేడు. this peg will not * in ఆ మేకు నిలువదు. they kept in favour with him వాండ్ల దయ అతని యందు తప్పలేదు. I kept in bed పడ్డపడకగా వుంటిని. they kept off వాండ్లు కడగా వుండిరి. he kept on his course unaltered. ఏమి అభ్యంతరము లేకుండా వూరికే పోయినాడు. he kept on talking ఉరికే మాట్లాడుతూ వుండినాడు. she kept on abusing them వాండ్లను వూరికే తిట్టుతూ వుండినది. he kept up the whole night or he kept awake all night రాత్రి అంతా మేలుకొని వుండినాడు. you must * up వేనకపడక. he kept with in due bounds వాడు మితముగా వుండినాడు. he must * within doors వాడు బయటపోరాదు.
Unreduced
(adj), not lessened, in size తగ్గని, మట్టుబడని, అణగని, లోబడని. thedebt is as yet * ఆ అప్పు యింకా తగ్గలేదు.
Fellow-soldier
(n), ( s), తనతోటిపాటి సిపాయి.
Regard
(n), ( s), లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము. tender * కటాక్షము. in this * యీ విషయమందు. In some *s he isa good man కొన్ని విషయములలో వాడు మంచివాడు. in that * ఆ విషయమునందుwith * to this ఇందున గురించి, యీ విషయమందు with * to him వాణ్ని గురించిgive him my *s ఆయనకు నా దణ్నములు చెప్పు.
Regress
(n), ( s), going back again తిరుక్కోవడము, మళ్లీ పోవడము.
Laid
(adj), ఉంచిన, పెట్టిన. a new * egg అప్పుడే పెట్టినగుడ్డు. that plan was * aside or * on the shelf ఆ యోచన మానుకోబడ్డది. the money * up for this business ఇందుకై యెత్తిపెట్టిన రూకలు. he was * open ఆ పుంటివి శస్త్రముచేసినారు. the money * out in this business ఇందుకై వ్రయము చేసిన రూకలు. the corpse was * outశవము అలంకరించి పెట్టబడ్డది. he was * up for ten days పది దినములు మంచములోపడివుండినాడు. See To Lay.
Heater
(n), ( s), ఇస్తిరీక పెట్టెలో కాచివేసిన యినుము.
Reptile
(n), ( s), ప్రాకేటిది. serpents, lizards, and other *s పాములు బల్లులు మొదలైన పాకే జంతువులు. he is a vile * వాడు వొక దుష్ట జంతువు.
To Violate
(v), ( a), to injure, to infringe, ravish చెరుపుట, భ్రష్టుచేసుట, అతిక్రమముచేసుట, బలాత్కరించుట. he *d the law in doing this దీన్ని చేయడములో శాస్త్ర భంగము చేసినాడు. he * this oath ప్రమాణ భంగము చేసినాడు. they *d his tomb in which he reposed ఆయనను పూడ్చిన సమాధిని చెరిపినారు.
Mainstay
(n), ( s), వాడ స్తంభానికి యెదట బిగించికట్టే తాడు. Metaphorically,a reliance ముఖ్యమైన ఆధారము.
Vintner
(n), ( s), a seller or dealer in wines వైను సారాయి అమ్మేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Stuff is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Stuff now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Stuff. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Stuff is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Stuff, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close