Telugu Meaning of Tormented

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Tormented is as below...

Tormented : (adj), ఉపద్రవించబడ్డ, బాధించబడ్డ, వేధించబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
Earning
(n), ( s), దున్నడము, కృషి, వ్యవసాయము. * time దున్నేకాలము.
Sod
(n), ( s), turf, cold పచ్చికకరుడు, గరిక మోడి చెక్క, పచ్చికపెళ్ళ,మంటిపెళ్ళ, మంటిగడ్డ. he faced the pond with green *s గుంట కట్టకు పచ్చిక పెళ్ళలు వేసినాడు, కరుండ్లు వేసినాడు. When he lies under the green * మంటగలిశినప్పుడు.
Excoriated
(adj), దోగిపోయిన, తోలుదోగిన, కొట్టుకొనిపోయిన. an * spotతోలుకొట్టుకొని పోయిన చోటు.
Background
(n), ( s), in a picture పరస్థలము. they kept this account in the * యీ సంగతిని మర్మముగా వుంచినారు. he remains in the *అప్రసిద్దుడై వున్నాడు.
Goodwife
(n), ( s), యింటి ఆమె యిల్లాలు.
Winter
(n), ( s), the cold season చలికాలము, సీతకాలము.
To Shackle
(v), ( a), సంకెళ్లు వేసుట.
Promising
(adj), (add,) a * boy ప్రయోజకుడు కాగల చిన్నవాడు. a * plan ఫలకరమైన యుక్తి, మంచిపని.
Hyana
(n), ( s), గొరబోతు, దుమ్ములగొండి, సివంగి, తరక్షుః.
To Jump
(v), ( n), దుముకుట, దాటుట. he *ed up దిగ్గున లేచినాడు. he *ed out of the carriage బండిలోనుంచి దుమికినాడు. he *ed over the wall గోడను దాటినాడు. he *ed into the estate ఆ యాస్తి వాడికి అకస్మాత్తుగ వచ్చినది to agree totally, to join (johnson) సందర్శించుట. his judgement *s with yours నీకు తోచినట్టే వాడికి తోస్తున్నది.
To Slacken
(v), ( n), సళ్ళుట, వదులుట, అణుగుట, మట్టుపడుట. when the fire *ed నిప్పు మంట కొంచెము అణిగినప్పుడు. his attention never *ed వాడి ఆసక్తి యెప్పుడున్ను తగ్గలేదు. when the storm *ed గాలి మట్టుబడ్డప్పుడు.
Imperiousness
(n), ( s), గద్దింపు, దాష్టీకము, బెదిరింపు. he speaks with great * మహాదాష్ఠీకముగా మాట్లాడుతాడు.
Dilapidation
(n), ( s), పాడు, నాశనము, శైధి ల్యము. to preventthe * of the estate ఆ యాస్తి చిన్నాభిన్నమైపోకుండా.
Bell
(n), ( s), a bell or bell tent చిన్న డేరా.
Shocked
(pastpart), అదిరిన,ఆయాసమునుపొందిన, I was * athearing this దీన్ని విని అఘోరించినాను. I am quite * at youఛి అదేమిపని, ఇది స్త్రీలు గద్దింపుగా చెప్పేమాట.
Fesennine Songs
(n), ( s), యెగతాలి పాటలు, బండ బూతుగా వుండే పాటలు.
Sound
(n), ( s), that which is heard noise శబ్దము, ధ్వని, చప్పుడు, సద్దు.I heard the * of drums తంబుర శబ్దము విన్నాను. to make a * మ్రోయుట, ధ్వనించుట,వాగుట. the drums made a * like thunder తంబురలు మేఘములు గర్జించినట్టు వాగినవి. a * in the sea that is a Bay సముద్రములో ప్రత్యేకమైన వొక భాగము.
Sciomachy
(n), ( s), a battle with అ shadow పిచ్చిక మిద బ్రహ్మాస్త్రమువేయడము.
To Elasticity
(v), ( a), స్థితిస్థావకము is thus spelt in Colebr. Essay on Philosophy.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Tormented is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Tormented now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Tormented. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Tormented is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Tormented, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 90649
Mandali Bangla Font
Mandali
Download
View Count : 83034
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 67305
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 62555
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 41729
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 40828
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 29909
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29809

Please like, if you love this website
close