Telugu Meaning of Umbrage

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Umbrage is as below...

Umbrage : (n), ( s), shade నీడ. offence అసహ్యము, చీదర. he took * at thisయిందుకు అసహించినాడు. he gave them * by these statements యీ మాటలుచెప్పి వాండ్లకు అసహ్యము వచ్చేటట్టు చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Empiric
(n), ( s), See Johnson టక్కు వైద్యుడు, పితలాటక వైద్యుడు, వైద్యుడని భేషజము చేసేవాడు.
Flyfisher
(n), ( s), గాలానికి ఈగలను తగిలించి చేపలనుపట్టేవాడు.
Lutanist
(n), ( s), వీణె పాఠకుడు.
Anticipation
(n), ( s), ముందు మించడము, ముందుగా గ్రహించడము, అగామి చింత,ముందు రాబోయ్యే దాన్ని గురించి మోద ఖేదములను చెందడము.
Homage
(n), ( s), మర్యాద, సన్మానము, దండము, వందనము, పూజ. prostrate *సాష్టాంగ దండము.
Backgammon
(n), ( s), చొకటాలవంటి ఒక తరహా ఆట. a * board యీ ఆట ఆడేపలక.
Stumbling Block
(n), ( s), ఇబ్బంది, సంకటము, అడ్డము. he wished to buythe house, but the price was a great * వాడికి ఆ యింటిని కొనవలెననివుండినదిగాని దాని వెల వొక యిబ్బందిగా వుండెను. every word in thisstory is a * to him యీ కథలో ప్రతి శబ్దమున్ను వాడికి సంకటముగావుండినది.
Forager
(n), ( s), కొల్లగాడు, దోపిడిచేసేవాడు, మేతదెచ్చేవాడు, ఆహారమునకైతిరిగేవాడు.
Towelling
(n), ( s), ముతక రేకు.
Foreskin
(n), ( s), (add,) ముందోలు.
Supplement
(n), ( s), ఉపభాగము. the * to the Amara Cosa శేషామరము.the * to the Ramayanam ఉత్తర రామాయణము. the * to a newspaperప్రసిద్ధ పత్రకకు ఉపభాగముగా వేసిన కాకితము.
Inflammation
(n), ( s), మంట, తాపము. the * caused by the blow దెబ్బచేతకలిగిన కందు, యెరుపు. the * of the eyes called country sore eyesకంటికలత, కంటినొప్పి. the purging terminated in * of the bowlsభేదులచేత ప్రేగులు అవిసిపోయినవి. the * of the glands of the neckకంఠమాల, గండమాల.
Hoopoo, Hoopae
(n), (s.), తలమీద కొండెగల వక పక్షి, కూకుడుగువ్వ.
Shame
(n), ( s), సిగ్గు, లజ్జ, అవమానము, నింద, దూషణ. he put them to *వాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు. in learning he put them all to * పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు. they were naked, they had nothing to cover their * వాండ్లు దిసమొలగా వుండినారు. మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది. he cried * on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు. what a * ! అయ్యో పాపము, యేమి అన్యాయము. If you do this all will cry * upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు. for shame!or fie for * ! ఛీ పో, అయ్యో పాపము. for * don'ట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక. shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.
Incrustation
(n), ( s), పైనకట్టిన చెక్క, కట్టిన పక్క, పూసినపూత, పూచినపూత,ఇచ్చిన కవచము. there was an * of blood over the wound ఆ పుంటిమీద నెత్తురు పక్కు కట్టుకొని వుండినది. there was an * of salt on the wall గోడమీద వుప్పు పూచి వుండినది.
Brackishness
(n), ( s), చవకలు.
Fellow-subject
(n), ( s), వొకరాజుయొక్క అధికారము, కిందవుండేవాడు. hepersuaded his *s resist this injustice యీ అన్యాయమును గురించితిరగపడవలెనని కడమవుండే వాండ్లకున్ను బోధించినాడు.
Ill-conditioned
(adj), ఏదోవకురాని, మూర్ఖమయిన, మొండియైన. quarrelsomeజగడగంటియైన.
Whitemeat
(n), ( s), food made of milk, butter, cheese, eggs,and he like పాలు, వెన్న, జున్ను, గుడ్డలు, వీటితో చేసిన ఆహారము.
Sort
(n), ( s), kind quality విధము, జాతి, దినుసు. all these are of thesame * ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే. what * of wood is this? ఇది ఏ జాతి కొయ్య. what * of a house is this? యిది యే విధమైన యిల్లు.in some * this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును. a * of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది. you have brought the wrong * of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.this is the right * of cloth కావలసిన గుడ్డ యిదే. of what *? యెటువంటి.of this * యిటువంటి. of that * అటువంటి. they make a curious * ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు. there were fruitsof six *s ఆరు విధములైన పండ్లు వుండినవి. flowers of all *s నానా విధములైనపుష్పములు. he rides out in all *s of weather యీ కాలము ఆ కాలము అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు. people of a better * గొప్పవాండ్లు, ఘనులు. people of the baser * నీచులు, తుచ్చులు. people of the middle* సామాన్యులు. he is out of *s to-day యీ వేళ వాడికి వొళ్ళు యిదిగావున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Umbrage is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Umbrage now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Umbrage. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Umbrage is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Umbrage, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101387
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88219
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68673
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43909
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31682
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close