Telugu Meaning of Unseasonable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unseasonable is as below...

Unseasonable : (adj), out of proper time అకాలమైన, అసమయమైన. what isthe good of * advice ? సమయము తప్పిన తరువాత చెప్పే బుద్ధి వల్ల యేమిప్రయోజనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unintelligent
(adj), not clever తెలివిలేని, అవివేకియైన.
Flat
(adv), సాగిల. he fell * on his face సాగిలపడ్డాడు,బోర్లపడ్డాడు.he fell * on is back వెల్లవెలికిల పడ్డాడు. he laid the spear *యీటెను పండబెట్టినాడు. lying * సాగిలపడి.
To Plate
(v), ( a), వెండి మొలాము చేసుట.
Cotton
(n), ( s), ( clear from the seed ) దూది. not cleared పత్తి * threadనూలు. a * rope నూలు పగ్గము, నూలు తాడు. he wore as * jacket but a linenturband వాడు గుడ్డ చొక్కాయ వేసుకొన్నాడు అయితే నార పాగా వేసుకొన్నాడు. a * ragగుడ్డ తునక పేలిక. * goods నూలు సరుకులు. * cleaners, ( the caste so called) దూదేకుల వాండ్లు. * ground రేగడ భూమి, రేగటి మన్ను. the * plant ప్రత్తిచెట్టి the * tree ( the large tree so called ) బూరగచెట్టు, శాల్మలి. a bed stuffed withits down హంసతూలికాతల్పము.
Conchology
(n), ( s), శంఖ శాస్త్రము, శంఖపరీక్ష.
Hodge-podge
(n), ( s), కధంబము, కన్నది కలియవేసి వండినది, కలగూడగంప, సంకరము.this book is a * of blunders ఇది తప్పుల తడక.
Carte Blanche
(n), ( s), యిది ఫ్రెంచి మాట, అలేఖము, వ్రాయని కాకితము, తన చేవ్రాలు చేసి మనస్సు వచ్చినది వ్రాసుకొమ్మని యిచ్చిన కాకితము. he gave me * about this business యీ పనిని నీ మనసు వచ్చినట్టు చేసుకొమ్మని వుత్తరువు చేసినాడు.
Insurrection
(n), ( s), కాపులు దివాణము మీద తిరుగబడడము, రాజునుయెదిరించడము.
Malignancy
(n), ( s), వైషమ్యము, క్రౌర్యము, దోషము, విషము.
Reprover
(v), ( a), కూకలు పెట్టేవాడు, చీవాట్లు పెట్టేవాడు, నిందించేవాడు.
Crabbedly
(adv), మూర్ఖముగా, క్రూరముగా, పెడసరముగా, చిటచటలాడుతూ. heanswered * మూర్ఖముగా వుత్తరము చెప్పినాడు.
To Produce
( v.), ( a.), to offer to the view చూపుట, అగుపరచుట, It *s a verycurious appearance అది వొక వింతగా అగుపడుతున్నది. she *d her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది. the marriage *d a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది. he *d his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.this field *d nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు. It iscalculated to * a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది. or tobearకనుట, కలగచేసుట. the cow *d a calf ఆ యావు వొక దూడను వేసినది. land that*s salt వుప్పు పండే భూమి. he *d a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు. In Mathematics నిడుపు చేసుట. he *d the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.
Wine-glass
(n), ( s), a small galss in which wine is drunk చషకము,కల్లుముంత. a wine press or vat ద్రాక్షరసము తీశే తొట్టి.
Manipulation
(n), ( s), work by hand; manual operation; as the manner of digging ore, in mining తిప్పడము, తవ్వడము,మిశ్రమముచేయడము మొదలైనది.
Inexplicable
(adj), ఊహించగూడని, క్లిష్టమైన, చిక్ఖైన, దురవగాహమైన,విడవగూడని. the cause of the cholera is * వాంతి భ్రాంతి కారణముయెట్టిదో తెలుసుకోగూడనిదిగా వున్నది.
Dispensation
(n), ( s), విధి. the *s of providence ఈశ్వరఆజ్ఞ, దైవఘటన.దైవసంకల్పము. the Mosaic మూసా అనే భవిష్యద్వక్త చెప్పిన స్మృతి. the christian * ఖ్రిష్టియాన్ శాసనము, ఖ్రిష్టియాన్ మతము.this is a dreadful * అయ్యో యిది యేమి విధి. exemption నిషేధమైనపనికిఅనుమతి యివ్వడము. the Pope granted him a * to do thisయిట్టి నిషేధమైన పనిని చేయమని పోపు వాడికి శెలవిచ్చెను.
Sagacious
(adj), సూక్ష్మబుద్దిగల, చురుకు బుద్ది గల. చతురమైన,వివేకముగల.
Terrestrial
(adj), earthly not celestial భూసంబంధమైన, సాంసారిక, పార్ధివమైన the * globe భూగోళము.
Fetlock
(n), ( s), గుర్రపుకాలి చీలమండకు వెనకతట్టు, కుచ్చుగా వుండేవెంట్రుకలు.
Alphabetically
(adv), అక్షరక్రమముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unseasonable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unseasonable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unseasonable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unseasonable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unseasonable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103758
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89096
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73171
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close