Telugu Meaning of Unstained

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Unstained is as below...

Unstained : (adj), pure not soiled నిష్కళంకమైన, శుభ్రమైన. a life * by crimeపాపమనే మాలిన్యము లేక జీవించడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sempt Ternal
(adj), Eternal.
Finess
(n), ( s), ఉపాయము, తంత్రము, కుయుక్తి, చమత్కారము, యిది ఫ్రెంచి శబ్దము.
Undeceived
(adj), మోసపోని, భ్రమనివారణమును పొందిన. they are * by histricks వాడి పితలాటకానికి వాండ్లు లోబడలేదు. at last I was * తుదకు నాకు వుండినభ్రమ తీరినది.
To Squall
(v), ( n), to scream అరుచుట, గీపెట్టుట.
To Combine
(v), ( n), కూడుట, చేరుట, చేరుకొనుట, కలుసుకొనుట, జతపడుట.
To Pommel
(v), ( a), కొట్టుట, గుముకుట, పులుముట.
Procedure
(n), ( s), (add,) according to the court's own mode of * అన్యాయ సభలో నడిచే క్రమ ప్రకారముగా.
Festive
(adj), ఉత్సవమైన, సంభ్రమమైన. on * occasions పండుగ దినాలలో
Heirloon
(n), ( s), కులధనము, అనగా వొక వంశస్థులే పరంపరగా అనుభవించడానకుమాత్రము బాధ్యత గల వస్తువు. this sword is a * in our family ఇది మాకువంశపరంపరగా వుండే కత్తి.
Found
thepret and participle. passive of find. చిక్కినది, దొరికిన.
Peculiar
(adj), విశేషమైన, ముఖ్యమైన, వికారమైన. this name is * to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు. these birds are * to this country యీదేశానికి యీ పక్షులు విశేషము. యీ పక్షులు యీ దేశములోనే కలవు. the జందెము is far from * to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము. making silk is * to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది. a gentle phrase for vile bad ; thus a man of *temper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.
Unseamed
(adj), కుట్లు విప్పబడ్డ, కుట్లు వీడిన.
Extirpation
(n), ( s), దుంపనాశనము, సమూలనాశనము, ధ్వంసము.
Quadrangular
(adj), చచ్చౌకమైన, చతురశ్రమైన, చతుష్కోణములుగల.
To Address
(v), ( a), to prepare ఉద్యోగించుట, ఆయత్తపడుట, వకణ్నిచూచి, లేక, వకణ్నిగురించి చెప్ప నుద్యోగించుట. I addressed my remarks to my brother, but Itook care that the rest should hear me మా అన్నను చూచి యీ మాటలుచెప్పినాను అయితే నేను చెప్పినది యితరులు వినవలెననే సుమీ. they utter abusewithout addressing any one ఫలానివారని నిర్దేశించక తిట్టుతారు, మొత్తముగాతిట్టుతారు. he addressed us and spoke for an hour మాకే మళ్ళి ఘడియ సేపుమాట్లాడినాడు. Men * their prayers to God దేవుణ్ని గురించి మనుష్యులు ప్రార్ధనచేస్తారు. To whom did he * the letter ఆ జాబుకు పై విలాసము యెవరి పేరటవ్రాసినాడు. he addressed a letter to me నాకు వక జాబు వ్రాసుకొన్నాడు. thebeggar addresses his cries to you బిచ్చగాడు నిన్ను చూచి మొరబెట్టుతాడు. thepriest addressed the congregation పాదిరి గుడికి వచ్చివుండే జనమును చూచిప్రసంగించినాడు. She spoke for a long time but addressed nobody శానాసేపు మాట్లాడింది గాని వకరిని చూచి మాట్లాడిందని లేదు. To whom did she * hersong యెవరు వినవలెనని పాడింది. he addressed a petition to them వాండ్లకుఅర్జి వ్రాసుకొన్నాడు, లేక మనివి చేసుకొన్నాడు. I addressed myself to him andasked aid అతణ్ని చూచి సహాయము చేస్తావా అని అడిగినాను, లేక, సహాయముచేయవలెనని అతనికి వ్రాసుకొన్నాను. they addressed themselves to cross theriver యేటిని దాటనుద్యోగించిరి, యత్నపడిరి. Being engaged he did not * me ; orhe did not * himself to me పనిలో వుండినందున నన్ను తల యెత్తి చూడలేదు. thisbook is addressed to children యిది పిల్లకాయలను గురించి చెప్పిన గ్రంధము.All these words are addressed to you యీ మాటలంతా నిన్ను గురించే.
Hamstrung
(adj), గుదికాలినరము తెగకొట్టబడ్డ, గుది కాలినరము తెగిన.
Total
(adj), యావత్తు, సమస్తమైన, శుద్ధ కటిక. the * expense మొత్త వ్రయము. thesum * మొత్తము, వెరసి. * darkness నిండా చీకటి, శుద్ధ చీకటి. * eclipseపూర్ణగ్రహణము. * blindness వట్టి గుడ్డితనము.
Murk
(n), ( s), పిప్పి. See Johnson in Ciderkin.
Circumstanced
(adj), saMBaviMcina. Being thus * yitlA vuMdagA, yituvaMtipaniki. To a man so * yI gawigA vuMdevAdiki, yI rIwigA vuMdevAdiki, yI xaSalo vuMdevAdiki.
To Crook
(v), ( a), వంచుట. he *ed his finger వేలు వంచినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Unstained is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Unstained now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Unstained. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Unstained is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Unstained, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close