Telugu Meaning of Violin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Violin is as below...

Violin : (n), ( s), a stringed instrument of music, a fiddle ఒక విధమైన సారంగి, పిడీలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rightful
(adj), బాధ్యతగల, నిజమైన, న్యాయమైన. he is the * owner of the house ఆ యింటికి న్యాయమైన బాధ్యుడు వాడు, నిజమైన బాద్యుడు వాడు.
Slyness
(n), ( s), See Slienss.
Circumspectness
(n), ( s), jAgrawa, sAvaXAnawa, yeVccarika.
Immanuel
(n), ( s), దేవునిపేరు, శబ్ధార్ధము యేమంటే, మాపాలిటి దైవము a+, writesit untranslated యిమ్మానూయేల్.
Poisonously
(adv), విషముగా.
Fiddler
(n), ( s), పిడీలు వాయించేవాడు, ఇంగ్లీషు సారంగి వాయించేవాడు.
Calvin
(n), ( s), ఖ్రిస్తుమతములో వక గురువు పేరు. Calvinism అతని యొక్క మతము పేరు. Calvinist అతని మతస్తుడు. అతని మతమును అవలంబించిన వాడు.
Day
(n), ( s), దినము, పగలు, అహస్సు. a * of the lunar month తిధి.a * of the solar month తేది. this shortened his days యిందువల్లవాడి ఆయుస్సు మూడినది. the * is far advanced ప్రొద్దు చాలా యెక్కినది.* of the week వారము. the Lord's * ఆదివారము. threewhole days తిరాత్రము. to-day నేడు, యీ పొద్దు, యీ వేళ.that * నాడు, ఆనాడు. yesterday నిన్న. the * before yesterdayమొన్న. the * before that అటు మొన్న. to-morrow రేపు.the * after to morrow యెల్లుండి. A holiday ఆటవిడుపు an high* or holy * పుణ్యదినము, విశేషదినము. the next * or the following* మరునాడు. this * ten years పది యేండ్లకు ముందర యీ దినము.this * last year పోయినసంవత్సరము యీ దినము. on the alternate daysదినము మార్చిన దినము. at an early * కొన్నాళ్లకు. a * ortwo ago నిన్ననో, మొన్ననో, రెండు మూడు దినములకు ముందు.anevey *affair సాధారణమైన పని. every * people సాధారణులు. all * long ఆ సాయము, పొద్దుగూకులు. in all my days నా ఆయుస్సులో.in my younger days బాల్యమందు,చిన్నప్పుడు. In his father'sdays తండ్రికాలములో. In days of yore పూర్వకాలములో. in the faceof * పట్టపగలులో - యిది సిగ్గుమాలిన పనిని గురించి చెప్పేమాట.from * to * అప్పటికి, నానాటికి. * by * దినదినము,ప్రతిదినము, new years * సంవత్సరాది . the other * మొన్న,కొన్నాళ్ల కిందట. every other * దినము విడిచి దినము, దినముమార్చి దినము. * and night రాత్రి పగలు, అహోరాత్రము. at thistime of * యిట్టి కాలమందు. at the last * or * of judgementప్రళయకాలమందు.. to gain the * జయించుట. he carried the * he gotthe * or he gained the * జయించినాడు. I first saw the* here నేను యిక్కడ పుట్టినాను. the murder was broughtto the light of * ఆ కూని బయటపడ్డది. these things will not bear the light of * యిది బయటరాగూడని సంగతి. half a day'swork ఒక పూటపని. now-a-days యిప్పటి దినాలలో, యిప్పట్లో.he came a * after the fair పని మించిన తరువాత వచ్చినాడు.
Compact
(n), ( s), or agreement వొడంబడిక, ఉభయ సమ్మతి, నిశ్చయము.
Abundantly
(adv), విస్తారముగా, యథేష్టముగా, శానా.
Valediction
(n), ( s), a bidding farewell పోయివస్తానని దండము పెట్టడము.
To Abstract
(v), (a), సంక్షేపము చేసుట, క్రోడికరించుట, ఉటంకించుట. or to stealఅపహరించుట. or to separate ప్రత్యేకించుట. he *ed the book ఆ గ్రంథమునుసంక్షేపముగా చేసినాడు. he *ed his mind from earthly affairs ఐహికవ్యాపారముల మీద మనస్సును పారకుండా చేసినాడు.
To Stipulate
(v), ( a), ఏర్పాటు చేసుట, ఒడంబడిక చేసుట.
Inept
(adj), అయుక్తమైన, తగని, అప్రయోజకమైన, పనికిమాలిన, పిచ్చి.
Masculine
(adj), మొగ, ఫ్రౌఢ, ధీడ. the * gender పుంలింగము.she has a * look దానిది మొగచూపు. a * style ప్రౌఢవాక్కు.
Biblical
(adj), బైబిలుసంబంధమైన.
Piece
(n), ( s), of fragment తునక, తుండు, చెక్క, బద్ద, పేడు, ముక్క. a core of anorange or jack fruit & c. తొల, తొన. he moved a * at chess or at draftsవొక కాయను ఆడినాడు. a * wood మాను, తుండు. a * of cloth తాను, తుండు గుడ్డ.the custom levied on * goods గుడ్డలకు తీసిన సుంకము. the * of cloth cameoff అతుకు వీడిపోయినది. a * of ground కొంత నేల. a * sugar cane చెరుకుతుంట. a * of flesh మాంస ఖండము. a * of silver వెండి కడ్డి, వెండి నాణెము,రూపాయ మొదలైనది. a * of puresilver వూదు వెండిబిళ్ళ. a * of gold బంగారుకడ్డి, బంగారు నాణెము, మోహరీ మొదలైనది. he cut it in * s తునకలు తునకలుగాకోసినాడు. he put them in * by * వొకొక తునకగా లోగా వేసినాడు. it went to *sతునకలు తునకలైనది. this is just of a * with their conduct వాండ్ల కడమపనులతోటి పాటు యిదిన్ని వెర్రిగా వున్నది. it is all of a * అది అంతా వొకటే మచ్చుగావున్నది. In some phrases the word * is left untranslated; a * of waterకొలను, చెరువు, మడుగు. a * of injustice అన్యాయము. a * of money or coinరూకలు. a * of paper కాకితము, కొంచెము కాకితము. a * of furniture మేజా, బల్ల,కురిచి, మంచము, పెట్టె మొదలైనవి. a * of plate వెండి పాత్ర, బంగారు పాత్ర. this isa * of wit యిది వొక చమత్కారము. this is a * of folly యిది వొక వెర్రిపని. hemade a * great * of work about this యిందున గురించి నిండా దడబిడలుచేసినాడు. a fowling * వేట తుపాకి. a * of artillery ఫిరంగి. they fired he *sఫిరంగులు కాల్చిరి, తుపాకులు కాల్చిరి. a field * చిన్న ఫిరంగి. a wall * పెద్ద ఫిరంగి. fine * or a fine * of painting దివ్యమైనచిత్రము, పఠము. a sea * సముద్రమును వ్రాసివుండే పఠము. a battle * యుద్ధపఠము. a * of poetry కవిత్వము,కావ్యము.they played five *s of music అయిదు రాగాలు పాడినారు. a * of eightకరుకు వరహా. she is a foolish * ( a word of slight for a woman ) అది వొక వెర్రి ముఖము. he spent much money on *s వాడు ముండల వ్రయము నిండాచేసినాడు. head * బొమిడికము, యినుప కుళ్లాయి. tail * చిన్న పఠము, అనగా బొమ్మ.
Soaked
(adj), నానిన, నానవేసిన, నానబెట్టిన, తడిపి పెట్టిన.
Franchise
(n), ( s), స్వతంత్రము, అనగా పార్లమెంటుకు మెంబరునుపంపించే అధికారము, విమోచనము. they have gained the * వాండ్లకుస్వతంత్రము వచ్చినది.
Slyly
(adv), See Slily.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Violin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Violin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Violin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Violin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Violin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 90649
Mandali Bangla Font
Mandali
Download
View Count : 83034
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 67305
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 62555
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 41729
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 40828
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 29909
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 29809

Please like, if you love this website
close