Telugu Meaning of Waiter

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Waiter is as below...

Waiter : (n), ( s), an attending servant పనివాడు. a tide * (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు. a dumb * బల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unbending
(adj), వంగని. not yielding లొంగని, మూర్ఖమైన, మొండి.
Assumed
(adj), వహించుకొన్న, ధరిమచిన, ఆరోపితమైన.
To Lower
(v), ( a), తగ్గించుట, తాడుకట్టి కిందికి దించుట. he *ed the bucket into the well తొట్టిని భావిలోకి విడిచినాడు. the ship *ed her sails వాడ చాపలను కిందికిదించినారు. he lowered his voice స్వరమును తగ్గించినాడు. they *ed the price వెలనుతగ్గించినారు.
Lace
(n), ( s), gold o silver సరిగ. a woven string అల్లికాడు. bed * న వారు, నులక. a delicate fabric of linen వలవలెవుండ వొకవిధమైన జల్లిగుడ్డ, దీన్ని చూస్తే పాముకుసుమవలె వుంటున్నది, మరిన్ని చివికిపోయి, యీనెలు మాత్రము మిగిలివుండే రావి ఆకువలలె వుంటున్నది. a * man జరీ, జల్లిగుడ్డలు, అల్లికతాళ్ళు యిటువంటివి అమ్మేవాడు.
Guager
(n), ( s), An officer who gages, See to Gage.
Horsedoctor
(n), ( s), గుర్రపు వైద్యుడు.
To Wish
(v), ( n), to desire కోరుట. wishing to go there అక్కడికిపోవలెనని. do you * for this? ఇది నీకు కావలె నా. I * for thisone ఇది వొకటే నాకు కావలసినది. don't you * for this? ఇది నీకువద్ధా. I do not * for that horse ఆ గుర్రము నాకు వద్దు. I *he was here now అయ్యో వాడు యిక్కడ లేకపోయినాడే. I * it wereso అయ్యో అట్లా కాకపోయెనే. I * I was dead అయ్యో నాకు చావు రాకపోయెనే. I * I had the money to pay for it అయ్యో అందుకు చెల్లించేటందకు నా వద్ద రూకలు లేకపోయెనే. when he was married all his relations wished him joy వానికి పెండ్లి కాగానే వాని చుట్టాలందరు వాని శుభమును కొనియాడిరి. I * you well నీకు క్షేమము కలుగుగాక,నీక్షేమము కోరుతున్నాను. I * he may hold out tillnext year వచ్చే సంవత్సరముదాకా వాడు బ్రతికితే గొప్ప.
Solicitation
(n), ( s), ప్రార్థన, మనవి, యాచన, వేడుకోవడము. all his *s were ofno use వాడు యెంతమనివి చేసుకొన్నా పనికిరాకపోయినది.
Vert
(n), ( s), green ఆకుపచ్చ.
Cossack
(n), ( s), పండారీ వాండ్లవలె రషియా దేశమందు వుండే వొక కులము. cossacktrowsers పెద్ద యిజారు.
Galiot
(n), ( s), చిన్నవాడ.
To Fruit
(v), ( n), కాపుయెత్తుట, కాచుట, ఫలించుట.
Dayspring
(n), ( s), అరుణోదయకాలము, ప్రకాశము, తేజస్సు.
Rosinate
(n), ( s), దిక్కుమాలిన గుర్రపు తట్టు, యిది నాటకములో వచ్చే మాట.
Unscrupulous
(adj), bold, daring, heedless సాహసమైన, అన్యాయమునకువెరవని, జంకని. he is an * man వాడు భయభక్తి లేనివాడు.
To Convert
(v), ( a), కూర్చుట, చేయుట. he *ed many people బహుమందిని తనమతస్థులుగా చేసినాడు, బహుమంది తన మతమును అవలంబించేటట్టు చేసినాడు. hiswords *ed them వీడి మాటల వల్ల వాండ్లు తిరిగిరి, దోవకు వచ్చిరి. he *ed thehouse into a school ఆ యింటిని పళ్ళికూటముగా చేసినాడు. he converted thehat into a bag ఆ టోపిని సంచిగా చేసుకొన్నాడు. he *ed the jewel into moneyసొమ్ము అమ్మి రూకలు చేసుకొన్నాడు. he says he can * iron into goldయినుమును బంగారు చేస్తానంటాడు. he *ed them to his over opinions తనకుతోచినట్టుగా వాండ్లకున్ను తోచేటట్టు చేసినాడు. he *ed the charity found to his ownpurposes ఆ ధర్మరూకలను స్వంత వ్రయము చేసుకొన్నాడు. he is *ed to theiropinions వాడికిన్ని వీండ్ల బుద్ధే పట్టుబడ్డది.
Pertinent
(adj), పొందికగావుండే, తగిన, యుక్తమైన, సంగతమైన.
Sectarial
(adj), denoting a sect in religion మతసంబంధమైన. * marks నొసట వుంచుకొనే బొట్టు.
Hepatitis
(n), ( s), పక్కశూల. the liver complaint పక్కశూలవ్యాధి.
Spire
(n), ( s), steeple ఖ్రీష్టుమతస్థుల గుడిమీద కూచిగా వుండేగోపురము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Waiter is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Waiter now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Waiter. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Waiter is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Waiter, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72000
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43985
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43850
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close