Telugu Meaning of Warmly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Warmly is as below...

Warmly : (adv), ardently ఉగ్రముగా, దయగా. * he spoke * కోపముగామాట్లాడినాడు, దయగా మాట్లాడినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Shower
(n), ( s), of rain జల్లు, వర్షము. there were three *s this morning నేడు తెల్లవారి వాన మూడుమాట్లు వచ్చినది. a slight * చినుకులు.during the * వాన కురుస్తూ వుండగా. between the *s వాన విడిచి వుండినపుడు. a * of tears మహత్తైన ఏడ్పు. a * of pearls ముత్యాల వర్షము. a * of kisses అనేక ముద్దులు. a * of blows లక్ష దెబ్బలు.when the smith struck the hot iron the sparks flew in *s కరమలవాడు యినుమును కాల్చి కొట్టేటప్పటికి నిప్పులు యేకముగా చెదిరినవి.a * of stones was flung at him వాని మీద వూరికే రాళ్ళు రువ్వినారు.
Over-riden
(adj), అధికముగా సవారి చేయబడ్డ, అతిక్రమించబడ్డ.the horse was * ఆ గుర్రము అధికముగా సవారిచేసి చెడగొట్టబడ్డది.the regulation was * by the judge న్యాయాధిపతి చట్టమునుఅతిక్రమించినాడు.
Attractive
(adj), ఆకర్షించే, మనోహరమైన.
Bandicoy
(n), ( s), (a certain herb) బెండకాయ.
Suplhuret Of Mercury
(n), ( s), (vermilion) ఇంగీలీకము. yellowsulphret of arsenick అరిదళము.
Pasty
(n), ( s), పిండివంట. a venison * పిండిలో పొదిగి పక్వము చేసిన లేడి మాంసము.
Unholiness
(n), ( s), wickedness; impiety దౌష్ట్యము, దుర్మార్గము, అపవిత్రత,పాపిష్టితనము.
To Weary
(v), ( n), to be tired అలిశిపోవుట, బడలుట.
Less
(adj), తక్కువైన, లేని విహీనమైన. this is * than that దానికంటే యిదితక్కువ. * than a mile వొకమైలుకు తక్కువ. childless బిడ్డలులేని. faultless నిర్దోషమైన.senseless బుద్ధిహీనమైన. useless పనికిమాలిన. causeless నిర్హేతుకమైన.
Inclosed
(adj), See Enclosed.
Mechanical
(adj), unconscious అనాలోచితమైన.
Gobbet
(n), ( s), తునక, కబళము.
Fellow-workman
(n), ( s), తనతోటిపాటి పనివాడు.
Untold
(adj), not described చెప్పబడని, ఉదాహరించబడని. some circumstancesremain * కొన్ని సంగతులు చెప్పక విడిచివున్నవి. in numbers * that iscountlessly అసంఖ్యేయముగా, యెన్నికలేక.
To Feel
(v), ( n), స్పర్శచేత తెలుసుట, యెరుగుట. they felt ( grieved ) forhis misfortune వాడి ఆపదను గురించి వ్యసనపడ్డారు. do not you *( orgrieve) for me? నన్ను గురించి నీకు వ్యాకులము లేదా. in the darkI felt (or groped) for the table చీకటిలో మేజకొరకై తడివిచూచినాను.he felt (groped) for it in the water అందున గురించి నీళ్లలో కర్రతో తడివిచూచినాడు. he felt *(or groped) for the body in the water with a poleఆ పీనుగకై నీళ్లలో కర్రతో తడివి చూచినాడు.I * very heavy to-day నేడునాకు వొళ్లు యేమో బరువుగా వున్నది. the dead man"s arm felt as if the bonewas broken ఆ పీనుగ చెయ్యిపట్టి చూస్తే యెముక విరిగినట్టు వుండినది.it *s like silk అది తాకి చూస్తే పట్టువలె వున్నది.on taking up the bag it felt heavy ఆ సంచిని యెత్తేటప్పటికిబళువుగా వుండినది. this *s soft to the hand యిది చేతికి మెత్తగావున్నది. it *s rough అది కరుకుగా వున్నది. he felt angry ఆయాసపడ్డాడు.She felt ashamed అది సిగ్గుపడినది. my arm *s dead it doesnot ache నా చెయ్యి తిమురుగా వున్నది దాంట్లో నొప్పి తెలియలేదు. his hand*s hot వాడి చెయ్యి నిప్పుగా వున్నది. I * cold నాకు చలిగా వున్నది.she *s strong to-day యీ వేళ దానికి కొంచెం సత్తువ వచ్చినట్టు వున్నది.she *s weak to-day.నేడు నిస్సత్తువగా వున్నట్టువున్నది. he*s feverish వాడికి జ్వరము తగిలినట్టు వున్నది. how do you * yourself to-dayనేడు నీకు వొళ్లు యెట్లా వున్నది. I * very well. నేడు నీకు వొళ్లుబాగా వున్నది. we were in grief and he felt with us మేమువ్యసనపడడము చూచి వాడున్ను వ్యసనపడ్డాడు. we were in joy and he feltwith us మేము సంతోషపడడమును చూచి వాడున్ను సంతోషపడ్డాడు. it *s very hot to-day నేడు యెండ బహువడిగా వున్నది. I * very hot నాకువొళ్లు నిప్పుగా వుంది. they felt apprehensive of this యిందునగురించి భయపడ్డారు. I felt averse to this యిది నాకు యిష్టములేదు.I * certain or confident of it దాన్ని తీసుకోవలెనని వాడికి మనసువచ్చినది. I * sleepy నాకు తూగు వస్తున్నది. to * thankfulవుపకారమును గుర్తెరిగి వుండుట. If you bathe during fever you will* for it జ్వరముతో స్నానము చేస్తే దాని అనుభవము నీకు తెలుస్తున్నది.
Counterfeit
(adj), ( forged ) సృష్టించిన, తప్పు, విశ్వామిత్రమైన. a * signatureతప్పుచేవ్రాలు. a * bond తప్పు పత్రము. * gold కాకి బంగారు. * coin దొంగ నాణెము.a * ruby కరబోకులు. a * diamond తోరమల్లి తరుపు. * devotion మాయభక్తి.
Momentary
(adj), క్షణము సేపువుండే. this medicine gave me * ease యీ మందుచేత నాకు క్షణముసేపు హాయిగా వుండినది.
To Precipitate
(v), ( a), తల్లకిందులుగా తోసుట, ఆతురముగా చేసుట, అవసరము చేసుట. they *d him from the top of the houseవాణ్ని యింటిమీద నుంచి తల్లకిందులుగా తోసినారు. the clearing nut *s the impurities of water చిల్ల గింజచేత నీళ్లలో వుండే మురికిఅడుగుకు దిగుతున్నది. he *d his daughter's marriage ఆతురపడికూతురికి పెండ్లి చేసినాడు. they *d themselves upon him ఆతురముగావాడిమీద పోయిపడ్డారు. he *d himself into the street గబగబవీధిలోకి పరుగెత్తి పోయినాడు.
Nut-brown
(adj), టెంకాయ పీచు వన్నె గల.
Slaving
(n), ( s), or labour పని, పాట్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Warmly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Warmly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Warmly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Warmly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Warmly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82547
Mandali Bangla Font
Mandali
Download
View Count : 78916
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57033
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38806
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37738
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28370
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27709

Please like, if you love this website
close