Telugu Meaning of Welk, Or Whelk

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Welk, Or Whelk is as below...

Welk, Or Whelk : (n), (s.), a kind of oyster ఒక విధమైన గుల్ల. a stripe దెబ్బ, దెబ్బచేత కలిగిన కందు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Modesty Piece
(n), ( s), మొలబిళ్ళ, రావిరేకు, గోచి.
Woodman
(n), ( s), a man of the forest అడవిమనిష, చెంచువాడు, యానాదివాడు, వేటగాడు, కట్టెలు అమ్మేవాడు.
Overwhelmed
(adj), ముణిగిన. he is * with sorrow వాడువ్యసనములో ముణిగి వున్నాడు. the town was * by an earthquakeభూకంపముచేత, ఆ వూరు ముణిగిపోయినది.
Several
(adj), కొన్ని, కొందరు, వేరేవేరే. on three * occasions అప్పుడప్పుడు మూడు తరుణములలో. * points in this case ఈ వ్యాజ్యములోకొన్ని విషయములు. she washed the rice in * waters ఆ బియ్యమునువేరేవేరే నీళ్లు పోసి శానామాట్లు కడిగినది. * kinds of cloth నానావిధమైన గుడ్డలు. * people believe this దీన్ని కొందరు నమ్ముతారు. the * points in this case ఈ వ్యాజ్యములో ఆ విషయములు. this book gives the words with the * meanings ఈ పుస్తకములో ఆయా శబ్దములున్నువాటి వాటికి వుండే అర్థములున్ను వున్నవి. he lived in a * houseప్రత్యేకమైన వొక ఇంట్లో వుండినాడు. (ఇది పురాతన ప్రయోగము.)
Jocularity
(n), ( s), పరిహాసము, ఎగతాళి, రసికత, సరసత.
Vividness
(n), ( s), liveliness, brightness తేజస్సు, ప్రకాశము, తళతళ. from the * of the light ఆ వెలుతురు నిండా ప్రకాశముగా వుండినందువల్ల.
Effuence
(n), ( s), that which issues from some other principle నిస్సరణము, నిసృతి .వొకటి మరివొకటినుంచి పుట్టడము, కలగడము అనగా కళ, తేజస్సు. వాసనమొదలైనవి. Light అనగా కళా తేజస్సు, వాసన మొదలైనవి. Light is the * of the sunవెలుగు సూర్యుడివల్ల కలిగినది, తేజస్సు సూర్యోద్భూతమైనవి.
Auger, Or Augre
(n), (s.), బరమా, తొరపణము, పిడిసాన. * hole బెజ్జము, రంధ్రము.
Obliquely
(adv), అయిమూలగా, ఏటవాలుగా, వంకరగా.
Subversion
(n), ( s), ruin నాశనము, హాని, చెరువు.
Truthfully
(adv), యథార్థముగా, సత్యసంధుడుగా, పెద్దమనిషిగా.
Surety
(n), ( s), a bondsman, one who gives bail పూటబడ్డవాడు,వుత్తరవాది, జామీనుదారుడు.
Notice
(n), ( s), విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన. or advertisement ప్రకటన కాకితము, చాటింపు. he sent me * నాకువర్తమానము పంపించినాడు. I recievedd * of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది. It escaped my * అది నాకు తగల లేదు. this will not escape his * యిది వాడికి దాగదు, తెలియక పోదు. they gave * of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు. I brought this to his * దీన్ని ఆయనకుతెలియ చేసినాను. the sheriff sold the house at a short * నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు. a book deserving * ముఖ్యమైన గ్రంథము. this is an objection worthy of * యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ. these do not deserve * యివి స్వల్పములు, విముఖ్యములు. he thrust himself into * తానే పోయి యెదట పడ్డాడు. he took no * of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు. I saw I had been robbed but took no * of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.
Corroder
(n), ( s), తినివేశేటిది, హరణకారణము.
To Require
(v), ( a), అడుగుట, కోరుట, కావలసివుండుట, ఆజ్ఞాపించుట. I * this ఇది నాకు కావలెను. I do not * it అది నాకు వద్దు, అది నాకు అక్కరలేదు. what do you *? నీ కేమి కావలెను, నీవు కోరేది యేమి. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s payment రూకలు చెల్లించుమంటాడు. he *s your presence మీరు వచ్చి వుండవలసిన దంటాడు.this business *s your presence యిందుకు మీరు వచ్చి వుండవలసి వున్నది.these accounts * comparison యీ లెక్కలను సంప్రతించ వలసి వున్నది.this *s much time యిందుకు నిండా సావకాశము వుండవలెను. this work will * ten days యీ పనికి పది దినములు పట్టును. they *d the money of me నన్ను ఆ రూకలను యిమ్మని అడిగినారు. you say you have been there; who *d this of you? నీవు అక్కడికి పోయినానంటావు, నిన్ను పొమ్మని కోరినది యెవరు.
Anker
(n), ( s), పది గాలములు పట్టే పీపాయి.
To Prefix
(v), ( a), ముందుగా వుంచుట. the article a is *ed tosubstantives ఏ అనే ఉపపదము నామవాచకములను ముందుగావుంచబడుతున్నది. By prefixing అ sanscrit words becomenegative : thus న్యాయము. justice, అన్యాయముinjustice.
Fet
(i), e. Fetched.
To Impede
(v), ( a), ఆయాసబెట్టుట, ఇబ్బందిబెట్టుట, సంకటము చేసుట. the weightof the box *d his fight పెట్టె యొక్క బరువుచేత వాడికి పరుగెత్తకూడక పోయినది.
Unmanned
(adj), ధైర్యము తప్పిన, గతధైర్యుడైన. he was quite * by this newsయీ మాట వినగానే కుంగిపోయినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Welk, Or Whelk is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Welk, Or Whelk now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Welk, Or Whelk. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Welk, Or Whelk is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Welk, Or Whelk, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89579
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close