Telugu Meaning of Whitleather

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Whitleather is as below...

Whitleather : (n), ( s), leather dressed with alum, salt, &c.ఉప్పు పటికారము వేశి వండిన తోలు, పదునుచేసిన తోలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Merry
(adj), నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
Straitness
(n), ( s), distress ఇబ్బంది, సంకటము, తొందర. narrowness ఇరుకు, ఇరకటము. from the * of his circumstances వాడికి కష్టదశగా వున్నందువల్ల. from the * of the pass దారి నిండా కురచగా వున్నందున, ఇరకాటముగా వున్నందున.
Spurge
(n), ( s), milk hedge, or Indian tree * జముడు.oleander leaved * ఆకు జముడు.
To Rince
(v), ( a), నీళ్ళు పోశి కుదిలించి కడుగుట. to * the mouth పుక్కిలించుట. he *d the bottle ఆ బుడ్డిలో నీళ్లు పోశి కుదిలించి కడిగినాడు.
Intermediately
(adv), నడమ నడమ, మధ్య మధ్య.
To Avow
(v), ( a), నిశ్చయముగా చెప్పుట. he avowed the letter యీ జాబు తానువ్రాసినదేనని వొప్పుకొన్నాడు. I * that this is true యిది వాస్తవ్యమని నేనునిశ్చయముగా చెప్పుతాను.
Gloriosa, Superba
(n), (s.), లాంగలీ, లాంగలి, తోయ పిప్పలి, అగ్నిశిఖా.తరిగొర్ర పుష్పము.
Yellowness
(n), ( s), పళిమి, పసుపు పచ్చగా వుండడము. From the * of his face he seems ill వాడి ముఖము పచ్చగా వుండేటందు వల్ల వాడికి వొళ్ళు కుదురలే నట్టున్నది.
Revenue
(n), ( s), (add,) ఫలము. In p. 983. Jeremy Taylor ix. 62.("Of Original Sin" ** viii.) the heir of the crime mustpossess the * of punishment నేరమునకు కర్త అనగా నేరము చేసినవాడు శిక్షయనే ఫలమును పొందవలసినదేను.
To Load
(v), ( a), బరువువేసుట, బళువు యెక్కించుట. to * a gun బారుచేసుట, గెట్టించుట.they *ed the cart with bricks ఆ బండికి యిటికిరాళ్లు వేసినారు. they *ed the oxen ఎద్దులమీద పెరికెలను వేసినారు. they *ed him with abuse వాణ్ని మహా తిట్టినారు. they *ed him with blows వాణ్ని నిండా కొట్టినారు. they *ed me with kindnessనాయందు నిండా విశ్వాసము చేసినారు. the ship was *ed with cotton వాడమీద దూదినియెక్కించినారు. *ed dice మాయపాచికలు, అనగా తనకు కావలసిన పందెము పడేటట్టులోగా సీసము పోశిన మాయపాచికలు.
Catechist
(n), ( s), మతమును ప్రశ్నోత్తర క్రమముగా వుపదేశించేవాడు.
Seraglio
(n), ( s), అంతఃపురము, రాణివాసము, రాణివాసపు స్త్రీలు. an expression in history for the council of Turkey తురకల సభ.
Plantation
(n), ( s), తోట, వనము. or colony కొత్తగా పోయి చేరికట్టుకొన్న ఖండ్రిగ.
Stonedeaf
(n), ( s), పెనుచెవుడు.
Unequivocally
(adv), without doubt; plainly పరిష్కారముగా, స్పష్టముగా,నిశ్చయముగా, రూఢిగా.
Alloted
(adj), విధించిన, నిర్ణయించిన, నిశ్చయించిన.
Truck
(n), ( s), సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము. a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
Carved
(adj), తొలిచిన, లోనాటు పనిచేసిన. patterns in * work పోగర పనిమాదిరి.
Rotation
(n), ( s), తిరగడము, భ్రమణము, వరస, క్రమము, వంతు.the wheel made four *s ఆ చక్రము నాలుగు తిరుగులు తిరిగినది.the judges tried the causes in * న్యాయాధిపతులు వ్యాజ్యములను వాండ్ల వరసక్రమముగా విచారిమచినారు.
Laic, Laical
(adj), లౌకీక. a * bramin లౌకీకుడుగా వుండే బ్రాహ్మణుడు, నియోగి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Whitleather is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Whitleather now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Whitleather. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Whitleather is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Whitleather, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 104944
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89486
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73738
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70483
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45011
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44880
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32320
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31879

Please like, if you love this website
close