Telugu Meaning of Wrongdoer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wrongdoer is as below...

Wrongdoer : (n), ( s), he who is unjust అన్యాయీకుడు, ఘాతకుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Supplication
(n), ( s), మనవి, విన్నపము, ప్రార్ధన.
Cushion
(n), ( s), కూర్చుండే మెత్త, బండి, కురిచి మొదలైన వాటిలో వేసే చిన్న మెత్త, బిళ్ల దిండు, ఒరుగుదిండు.
To Copy
(v), ( a), యెత్తి వ్రాసుట, వేరే ప్రతి వ్రాసుట. to * fair చిత్తును చూచి చక్కగాయెత్తి వ్రాసుట. or to imitate అనుకరించుట. I see that boy copies you నీ నడతవాడికి పట్టుబడ్డది.
Swrodplayer
(n), ( s), కత్తిసాము నేర్చిన వాడు.
Antarctic
(adj), దక్షిణదిక్కు సంబంధమైన. the * pole దక్షిణధృవము.
Emissary
(n), ( s), దూత, చారుడు, వేగువాడు, వేగు చూడడానకు పంపబడ్డవాడు.
Confiding
(adj), సాధువైన.
Wedded
(adj), married పెండ్లాడిన వివాహము చేసుకొన్న. closelyattached or devoted నిండా ఆసక్తిగల. he is * to his booksవాడు పుస్తకముల మీద ప్రాణముగా వున్నాడు. he is closely * tothat pursuit ఆ పనికి కంకణము కట్టుకొని వున్నాడు, ఆ పనిలోనిండా పట్టుగా వున్నాడు.
Perspicacity
(n), ( s), సూక్ష్మదృష్టి, తీక్ష్ణ దృష్టి.
Squint
(adj), మెల్లకన్నుగా వుండే. a * eye మెల్లకన్ను.
Muck
(n), ( s), యెరువు, పెంట, కశ్మలము. his hands are covered with * వాని చేతులు కశ్మలముగా వున్నవి. to run a * వెర్రెత్తితిరుగుట, సాహసము చేశి ప్రాణమునకు తెగించి చేలరేగుట.
Musketo
(n), ( s), or Muskito దోమ.
Discourser
(n), ( s), (a word used by warburton, regarding barrow )వాచాలకుడు.
Esculent
(adj), తినదగిన, ఆహారయోగ్యమైన. * herbs కూరాకులు. * roots కందమూలములు.
Feeling
(n), ( s), or touch స్పర్శ, తాకడము,యెరగడము, రసము, భావము,గుణము, కనికరము, నెనరు, వాత్సల్యము,చింత,వేదన. they sing with *శోకరసముగా పాడుతారు. the sense of * స్పర్శేంద్రియము. the hand wasbenumbed and devoid * వాడిచెయ్యి తిమురుపట్టినందున నొప్పితెలియడములేదు. In touch * is our guide స్పర్శకు త్వగీంద్రియముసాధనము. he is quite devoid of * వాడికి దయలేదు,లజ్జలేదు.to encourage a good * between them వాండ్ల స్నేహము అతిశయించేటట్టు.gentlemanly * పెద్ద మనిషితనము. he betrayed no *s of terror at thisయిందున గురించి భయరసమును చూపలేదు, అనగా భయపడలేదు. *s of kindnessదయారసము,స్నేహభావము. *s of sorrow శోకరసము. dont hurthis *s వాడికి మనసు నొప్పించక. internal *s లోని భావము.this hurts his *s యిందుచేత వాడిమనసుకు ఆయాసము వచ్చినది.sheconcealed her *s దాని యొక్క మనోభావమును దాచినది. అది బయటికిపొక్కలేదు. she expressed her *s by tears అది కండ్ల నీళ్లు పెట్టుకొన్నందునదానివ్యసనము తెలిసినది. she suppressed her *s దాని దుఃఖమును అణుచుకొన్నది. she did not give vent to her *s దాని మనోభావమును బయట విడువలేదు.he vented his *s in voilent language వాడు బయటపడి తిట్టినాడు.entering this house brings painful *s to my mind యీ యింట్లోకిపోగానే నా మనసుకు వచ్చిన వేదన యింతంతకాదు. good *s కరుణ. bad *s క్రౌర్యము. there exists a bad *between them వాండ్లిద్దరికి పగగావున్నది.paternal or maternal*s పుత్రవాత్సల్యము. filial *s మాతృ పితృభక్తి.మాతృ పితృవిశ్వాసము. fellow * తనవలెనే యెంచుకోవడము . " To ourown faults in others we are blind : A fellow * makes us wondrouskind " మేము చేసే పాపమునే పరులు చేస్తే అది మాకు విరోధముగా తోచదు.దొంగకు దొంగ యోగ్యుడే. a man of * రసికుడు, సరసుడు. a man past *దయాదాక్షిణ్యము లేనివాడు, మానహీనము లేనివాడు, రోసుబడి. they beingpast * వాండ్ల మనసు రాయి అయిపోయినందున వాండ్లు బొత్తిగా కరుణావిహీనులైనందున, చైతన్యశూన్యాః.A+."యేతి క్రాంతా చేతనాః.C+.వుణర్తియత్తుప్పోయి.F+.మెయ్యుణర్విల్లాద వర్గశాయి R+.
Told
(past tense of the verbToTell), చెప్పబడ్డ, these stories are * in theBharata యీ కథలు భారతములో చెప్పబడి యున్నవి. I was * by him వాడు నాతోచెప్పినాడు. I am told that he went there వాడు అక్కడికి పోయినాడట.
To Unsettle
(v), ( a), to disturb అల్లరి చేసుట, తొందర పెట్టు, కలవరపెట్టుట. this *dhim entirely యిందువల్ల వాడు చెడుకలవరములో బడ్డాడు.
Tandem
(n), ( s), ముందు వెనకగా రెండు గుర్రములు కట్టిన వొక బండి.
Decapitation
(n), ( s), తలగొట్టివెయ్యడము, శిరచ్ఛేదము.
To Swing
(v), ( n), ఊగుట, ఊగులాడుట, ఉర్రట్లూగుట. the branch swung in the storm కొమ్మ గాలికి వూగులాడుతూ వుండినది. at this Hindu feast some people *; that is, they are swung by hooks in their backs యీ తిరునాళ్ళలో కొంద రుశిళ్లు ఆడుతారు. To Swing, v. a. ఊచుట. to whirl round in the air గిరగిరతిప్పుట. he swung the club round his head ఆ కర్రను తలచుట్టువిసిరినాడు. there he comes swinging his arms చేతులు వూచుకుంటూ వస్తున్నాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wrongdoer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wrongdoer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wrongdoer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wrongdoer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wrongdoer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105119
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89580
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73850
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70613
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45063
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44955
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32372
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31932

Please like, if you love this website
close