(n), ( s), అగోచరత, దురవగాహత, గ్రహించకూడని, తెలియబడరాని. from the * of his language అతని మాటలు తెలుసుకోకూడనివిగనుక. Incomprehensible, adj. అగోచరమైన, అవగాహముగాని, గ్రహించకూడని, తెలియబడరాని. the cholera is certainly an * disease వాంతి భ్రాంతియిట్టిదని తెలుసుకోకూడని రోగముగా యున్నది.