Telugu Meaning of Zaunds Or Zounds

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zaunds Or Zounds is as below...

Zaunds Or Zounds : (interj), హత్తేరి. "Zounds who can Z be but Zachary Macaulay !" (southey's The Doctor, &c 4. 85.)


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Jog
(v), ( a), కదిలించుట, కుదిలించుట, తోసుట. how can I write if you * the table నీవు మేజను కదిలిస్టే నేనేట్లా వ్రాతును. he *ged me with his elbow as a hint మోచేతితో పొడిచి సైగచేసినాడు. I did this to * his memory వాడికి జ్ఞాపకము వచ్చేటండుకు యిట్లా చేస్తిని.
Mission
(n), ( s), పని, ధర్మము, పంపినపని, బోధించడానకై పొయ్యే రాయభారము, మతమును బోధించడానకై పొయ్యే వ్యాపారము. he went uponthis * ప్రజలకు భోదచేయడమునకై పంపబడ్డ యీ పనిమీద పోయినాడు. all the * were killed ఆ పనిమీద వచ్చిన వాండ్లందరు చంపబడ్డారు. woman'స్ * స్త్రీధర్మము.
Fleet
(n), ( s), వాడలు, వాడలగుంపు.
Hitherto
(adv), ఇందాక, ఇదివరకు, ఈమట్టుకు.
Example
(n), ( s), దృష్టాంతము, నిదర్శనము, ఉదాహరణము. can you givean * of this దీనికి వొక ఉదాహరణ చెప్పగలవా. they follow his * వాణ్ని చూచి శిక్షించినారు. she is an * to all around her దానివలెవుండవద్దాయని అందరిచేత అనిపించుకొన్నది. why do not you set thechild a good *? నీవు చక్కగా నడిచి ఆ ప్రకారము ఆ బిడ్డ చక్కగా నడుచుకొనేటట్టు యేల చేయవు. they will behave well if you set them the * నీవు చక్కగా నడుచుకొంటే నిన్ను చూచి వాండ్లున్ను చక్కగా నడుచుకొందురు. if you want them to be industrious set them the * వాండ్లు శ్రద్ధగల వారుగా వుండవసలసినట్లైతే నీవు శ్రద్ధగలవాడవుగా వుండి నిన్ను చూచి వాండ్లు నేర్చుకోని. he set them a bad * తాను దుర్మార్గముగా నడిచి తన దుర్గుణములున్ను కొడుక్కున్ను పట్టుపడేటట్టు చేసినాడు. for * దృష్టాంతమేమంటే, ఉదాహరణమేమంటే. In James V. దృష్టాంతం. A+. in Matt. 1. 19. కలకం ప్రకాశయితుం అనిచ్ఛన్ A+. దాన్ని అపదూరు చేయ మనసులేని వాడై G+.
Treachery
(n), ( s), ద్రోహము, విశ్వాస ఘాతకము, మోసము.
Impression
(n), ( s), of types &c. అచ్చుముద్ర, చిహ్నము, గురుతు, అదిమినందునపడ్డ గురుతు, అచ్చువేసినది, వొకసారి అచ్చు వేయడము. they sold200 *s of this book or picture ఇన్నూరు ప్రతులనుగానీ పటములనుగానీఅమ్మినారు. he took off 50 *s of this యాభై ప్రతులు అచ్చు వేసినాడు.this * is not a good one ఈ అచ్చు బాగాతగలలేదు. I observed the *s of their feet వాండ్లు కాళ్ళ జాడలను కనుక్కొన్నాను అనగా అడుగులనుకనుక్కొన్నాను. this colour resists the * of the air ఈ వర్ణము గాలికియెడమివ్వదు. అనగా గాలికి మాసిపోదు. or through ఎన్నిక,తలంపుభావము. serious *s భక్తి.
Gramatically
(adv), వ్యాకరణ శిక్షితముగా, వ్యాకరణానుసారముగా.
Computable
(adj), గణనియ్యమైన, యెంచతగ్గ.
Notary
(n), ( s), అధాలత్తు కోరట్టులో వుండే వొక విధమైన వకీలు, రాయసగాడు.
Unruliness
(n), ( s), licentiousness పోకిరితనము, దౌర్జన్యము, కొంటెతనము. from the* of these boys యీ పిల్లకాయలు అణగని వాండ్లు గనక.
Crockery
(n), ( s), పింగాణి సరుకు, కుండచట్లు, కుమ్మర స్వరూపాలు.
Ligament, Ligature
(n), (s.), నరము, కట్టు, గాయకట్టు, బంధము. freed from the *s of the body శరీర బంధము వదిలినవాడై,అనగా చచ్చినవాడై.
Compound
(n), ( s), that which is mixed మిశ్రిత వస్తువు, కలిసిన పధార్ధము.or liquor కలపడమైన సారాయి. pudding is a * of rice, milk and sugarపాయసము, బియ్యము, పాలు, శర్కర, వీట్లతో మిశ్రమమైనది. that man is astrange compound of wisdom and folly వాడు వొక విచిత్రమైన మనిషి. yard, enclosure, (an Indian word from the Malay Compong) యింటి ఆరణము, ఆయకట్టు, పెరడు.
Intolerance
(n), ( s), అన్యమత ద్వేషము, పరమత ద్వేషము, అసహిష్టత, ఓర్వలేని తనము, క్రౌర్యము, చూడలేని తనము. he shewed great * వాడి నిండామతద్వేషిగా వుండినాడు.
Memoir
(orn), s. చరిత్ర, విన్నపము, మనివి.
To Pillage
(v), ( a), కొల్ల బెట్టుట, దోచుట.
Chastely
(adv), పతివ్రతగా, సన్మానముగా, పిచ్చి శృంగారము, లేక, సరళముగా.
To Shake
(v), ( a), కదిలించుట, కుదిలించుట, ఆడించుట. the fevershook him very much ఆ జ్వరము వాణ్ని కుంగగొట్టినది. the earhtquakeshook down the house భూకంపముచేత ఇల్లు పడ్డది. he shook down the tamarinds from the boughs చింతపండ్లను రాలగొట్టినాడు, రాల్చినాడు.they shook hands వొకరి చెయ్యి వొకరు పట్టుకొని మర్యాధ చేసుకున్నారు,ఇది ఇంగ్లీషు వారిలో వాడుక. he shook off the dog నోటితో పట్టుకొన్నకుక్కను విదిలించి వేశినాడు. he shook the cotton out of the bagఆ గోనెలో వుండే దూదిని బయిటికి విదిలించినాడు. he shook it to piecesదాన్ని ఆడించి తుత్తుమురు చేసినాడు, బద్దలు చేసినాడు. she shook up the bed పడకను దులిపి వేసినది.
Knight-errant
(n), ( s), అత్యంత సాహస కృత్యము యెక్కడ చిక్కునోయని దేశదేశము తిరిగే రౌతు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zaunds Or Zounds is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zaunds Or Zounds now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zaunds Or Zounds. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zaunds Or Zounds is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zaunds Or Zounds, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127682
Mandali Bangla Font
Mandali
Download
View Count : 101163
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84885
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 84677
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50542
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48199
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 36096
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35594

Please like, if you love this website
close