Telugu Meaning of Zephyr

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zephyr is as below...

Zephyr : (n), ( s), a gentle breeze పిల్లగాలి, మలయమారుతము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Forequarter
(n), ( s), of a quadruped ముందరిజబ్బ.
Trifling
(p||), అల్పమైన,స్వల్పమైన,పనికిమాలిన,నిష్ప్రయోజకమైన
Kind
(n), ( s), జాతి, విధము, రీతి, ప్రకారము. the same * అదేవిధము,అదేతీరు. of this * ఈ విధమైన, ఇటువంటి. all * s of articles నానా సరుకులు. human * మనుష్యులు. woman * స్త్రీలు. they paid it partly in money and partly in * దాన్ని రూకలుగా కొంత సరుకులుగా కొంత చేల్లించినారు. they wear a * of Turband వాండ్లు వొక విధమైన పాగా వేసుకొంటారు. the cloth is good of its * ఈ మాదిరిలో యిది మంచి గుడ్డ. I will do nothing of the * అటువంటి పని నేను చేయనుa Lover of his * అందరున్ను మన వంటి వాండ్లేకదా అనేవాడు, భూతదయపశ్చాత్తాపము గలవాడు. every lover of his * will rejoice to see the tyrants fall భూతదయ పశ్చాత్తాపము గల వాండ్లందరున్ను ఆ క్రూరుని చేటుకు సంతోషింతురు. they are haters of their * వాండ్లు స్వజాతి వైరులు.
Gainsaying
(n), ( s), అడ్డముచెప్పడము, కూడదనడము,యెదురాడడము, వితండవాదము. without * నిరాక్షేపముగా.
To Claim
(v), ( a), aduguta wanaxEnattu ceVpputa, vyAjyamu cesuta, villaMgamu cesuta, korukoVnuta. he came and claimed the horse vAdu vacci gurramu wanaxani vyAjyamu cesinAdu. he claimed the horse but could not prove his right A gurramu wanaxani vyAjyamu cesinAdu gAni wana xEnattu rujuvu ceyaleka poyinAdu. he claims notice as being the oldest of their poets wama kavulalo vAdu moVxativAdanexe vAdiki vuMde viSeRamu. this tree claims notice as being mentioned in the Vedas vexamulo ceVppiyunnaxanexe yI ceVttuku vuMde AXikyamu. an infant claims constant attention biddanu yevelYa kanipeVttukoVni vuMdavaleVnu. this letter claims attention yI jAbu vupekRa ceya waggaxi kAxu.
Chastity
(n), ( s), పారిశుద్ధ్యము, కచ్చశ్ఛుద్ధి. an offence against * వ్యభిచారము, రంకు. From the * of his style వాడి శయ్య యొక్క సరళత చేత.
To Hold
(v), ( n), పట్టుట, తాళుట, లగించుట, ఇముడుట, పొసగుట, ఎంచుట. they *that this is false ఇది అబద్ధ మనుకొన్నారు. the wood broke but the leather held కొయ్య విరిగినది అయితే తోలు నిలిచినది. the rule does not * here ఆ సూత్రము ఇక్కడ చెల్లదు. why should you * back ? నీవు యెందుకు వెనకతీస్తావు. he held forth all night రాత్రి అంతా మాట్లాడుతూ వుండినాడు. he could not * from weeping ఏడ్పును పట్టలేక పోయినాడు. the principle does not * good in practice ఈ సిద్ధాంతము అనుభవమునకు సరిపడదు. this *s good in all parts of India ఇండియా దేశములో సర్వత్ర యిది సహజమే. she was very angry but held in for a long time దానికి బహు కోపము వుండినది అయినప్పటికిన్ని శానా సేపు తాళినది. I desired to * off వాణ్ని కడగా వుండమన్నాను.the trade held on for many years ఆ వర్తకము అనేక సంవత్సరములు జరుగుతూ వచ్చినది. he held on his course నిలువక సాగిపోయినాడు. the fort held out for two months against the enemy ఆ కోట శత్రువులకు స్వాధీనపడక రెండు నెలల దాకా నిలిచినది. he will certainly die but I think he may * out for two months వాడు సిద్ధముగా చస్తాడు అయితే రెండు నెలలు తాళునేమో.this mortar's together well, they put hair in it గచ్చు బాగా కర్చుకొంటున్నది, అందులో వెంట్రుకలను కలుపుతారు. this story does not * together well ఈ కథలో వొకటికొకటి అసందర్భముగా వున్నది. Many * to this belief ఈ నమ్మిక శానా మందికి కద్దు. this king had several barons *ing under him ఆ రాజుకు తనకు లోబడ్డ జమీందారులు శానామంది వుండినారు. it rained in themorning but held up at noon తెల్లవారి వాన కురుసినది మధ్యాహ్నము వెలిసినది.almost all the bramins * with their great divine Shankara chari శానామంది బ్రాహ్మణులు శంకరాచార్యుల అవలంబించి వున్నారు. **! తాళుతాళు.
Saltcellar
(n), ( s), ఉప్పు పెట్టే పాత్ర.
Sham
(adj), మాయమైన, కపటమైన, పితలాటకమైన. * friendship కపట స్నేహము. a * priest ఆచార్యవేషము వేసుకొని వుండేవాడు. * gems మాయా రత్నములు. a * fight వేడుకకు వూరికే చేశే యుద్ధము.
Inviolate
(adj), చెరచగూడని, బయటవిడువ గూడని .* secret బయట విడువకుండా వుండిన అతిరహస్యము. the money was kept * యెవరూ అంటకుండా యీ రూకలు దాచబడ్డవి.
Galloway
(n), ( s), వొక విధ గుర్రము.
Pecceability
(n), ( s), అపరాధిత్వము.
Hod
(n), ( s), గచ్చు మోసే కాడగల తొట్టి, కాడకింది కిన్ని నోరుపైకిన్ని తిప్పక ఘంటఆకారముగా వుంటున్నది.
Consonant
(adj), అనుకూలమైన, అనుగుణ్యమైన, పొందికైన, యిమిడికైన.
Palampore
(n), ( s), coverlet మంచము మీద వేసే చీటీ దుప్పటి.
Uncompounded Of
(adj), విశిష్టముకాని, హితము కాని. * of earth and airమృద్వాయువిశిష్టము కాని.
To Sack
(v), ( a), to pillage కొల్ల పెట్టుట.
Prerogative
(n), ( s), విశేషాధికారము, స్వతంత్రము, ఆధిక్యము.
To Dish
(v), ( a), పళ్లెములో వుంచుట, వడ్డించుట. she *ed thedinner ఆహారాన్ని తట్టలో వడ్డించి నది. he was completely* వాడు బొత్తిగా చెడిపోయినాడు, వాడి పుట్టి ముణిగినది.
Gaud
(n), ( s), నగ, సొమ్ము. *s నగలు, సొమ్ములు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zephyr is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zephyr now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zephyr. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zephyr is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zephyr, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101161
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88141
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 71999
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68571
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 43984
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43849
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31654
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31326

Please like, if you love this website
close