Telugu Meaning of Zero

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Zero is as below...

Zero : (n), ( s), cipher : nothing సున్న, పూజ్యము. the glass is now at * నిండా చలికాలము వచ్చినది. his hopes fell to * at hearing this యీ మాట వినగానే వానికి నిరాశ అయినది. with respect to learing they are still at * విద్యావిషయము నందు వాండ్లు వట్టి సున్నగా వున్నారు. Zest, n. s. a relish రుచి, అభీలాష, ఆతురము. he read this poem with great * యీ కావ్యమును నిండా ఆశగా చదివివాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Inefficiency
(n), ( s), నిష్ప్రయోజకత్వము, నిష్పలత్వము, పనికిరానితనము,వ్యర్ధత. this shews the * of the doctor ఇందువల్ల ఆ వైద్యుని పనికిరానితనము తెలుస్తున్నది.
Trefoil
(n), ( s), ఒక విధమైన గడ్డి, యిది మూడాకులు గలిగి బంగి ఆకురీతిగా వుంటున్నది.
Jade
(n), ( s), పనికిమాలిన గుర్రపుతట్టు, పనికిమాలిన తొత్తు, పాపి, చండాళి, మొండికట్టె. cunning * దొంగముండ.
Frivolous
(adj), అల్పమైన, తుచ్చమైన, పనికిమాలిన, నిష్ప్రయోజనమైన.
Luncheon
(n), ( s), ఫలాహారము, నాస్తా.
To Recognize
(v), ( a), గురుతుపట్టుట, ఆనవాలు పట్టుట. I *d him by his voiceవాడి గొంతు విని వాణ్ని గురుతుపట్టినాను. to acknowledge వొప్పుకొనుట. If you dothis the Government will not * your acts నీవు దీన్ని చేస్తే గౌవరుమెంటు వారుఆమోదించరు. they * him as their teacher అతను తమ గురువని వొప్పుకొంటారు.
To Wound
(v), ( a), to hurt, to injure, గాయము చేసుట. this *edhis heart ఇందువల్ల వాని మనసుకు పుండైనది. this *ed his prideఇందువల్ల వాని గర్వమునకు హానియైనది.
Exorcist
(n), ( s), దయ్యమును తోలే మంత్రగాడు.
To Revive
(v), ( n), మళ్లీ ప్రాణము వచ్చుట. she *d దానికి ప్రాణము వచ్చినది,స్మారకము వచ్చినది.
Sloppy
(adj), చిత్తడిగా వుండే, చితచితలాడే. a * place నీళ్ళ మడుగులుగా వుండే స్థలము. when the child came to the * place in the road, it stopped ఆ బిడ్డ దోవన పోతూ నీళ్లు చిలపచిలపలుగా వుండే చోటికి వచ్చి అక్కడ నిలిచి పోయినది.
To Course
(v), ( n), to run పరుగెత్తుట. the horses coursed along గుర్రములుపరుగెత్తినవి. those dogs * well ఆ కుక్కలు బాగానే వేటాడుతున్నవి.
Valetudinarian
(n), ( s), a weak, sickly person అశక్తుడు, దీర్ఘరోగిగా వుండేవాడు. he has been a * of two years రెండేండ్ల దాకా నవుస్తూ వుండినాడు.
To Name
(v), ( a), పెరు పెట్టుట, చెప్పుట, అనుట, ఉదాహరించుట. he *edthe child Thomas ఆ బిడ్డకు తామసు అనే పేరు పెట్టెను. do not *me to him ఆతని వద్ద నా పేరు యెత్త వద్దు. he *ed the sum he wanted వాడికి కావలసిన మొత్తమును చెప్పినాడు. what do they *this? దీన్ని యేమంటారు. can you * the street where you methim? వాడు నీకు కనుపడ్డ వీధి పేరును చెప్పగలవా. Named, adj. అనే పేరుగల, ఉదాహరించిన, అనే. a poet * Miltonమిల్టననే కవి. at the time * చెప్పిన వేళకు, నియమించిన వేళకు. the sum * by him అతడు చెప్పిన లెక్క.
To Fluctuate
(v), ( n), అల్లాడుట, డోలాయనముగా వుండుట, చాంచల్యముగావుండుట. the price of silk * s much పట్టువెలకు వొక స్థిరము లేదు.
Thundering
(adj), vast, huge, great బ్రహ్మాండమైన. the alarm set off witha * noise బ్రహ్మాండముగా ధ్వనించినది. Wesley 4. 292. " In two * large folios" బ్రహ్మాండమైన రెండు పుస్తకములుగా. ( Dibdin's Libr. Companion. ) They madea * attack పిడుగువలె పయిబడ్డారు.
Diapered
(adj), చిత్రవిచిత్రమైన, బుటేదారిగా నేసిన.
Plait
(n), ( s), మడత, జడ.
Lump
(n), ( s), మొద్దు, ముద్ద, గడ్డ. or piece తునక, పెళ్ళ. he brought the property in the * దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు. a * of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.
Damnatory
(adj), శపించే. the * clauses నిషేధించే శపధములు,శాపములు.
Seasonable
(adj), happening at a proper time సమయోచితమైన.this was a * assistance ఇది సమయోచితమైన సహాయము, అదునుకు వొదిగిన సహాయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Zero is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Zero now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Zero. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Zero is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Zero, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127010
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83998
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50339
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35927
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close