Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reduction
(n), ( s), the act of reducing తగ్గడము, తగ్గించడము, మట్టుపరచడము,స్వాధీనపరచుకోవడము. after the * of the fort ఆ కోట పట్టుబడ్డ తరువాత. thefever caused great * of strenght ఆ జ్వరము చేత బలము కుంగిపోయినది.every thing tended to the * of his majesty ఆయనకు అన్ని విధాల క్షీణగతివచ్చినది. these different sums by * equal one hundred rupees ఆయానాణ్యములు మొత్తములను మార్పు ప్రకారము వేసుకొంటే నూరు రూపాయలు అవుతవి.
To Gad
(v), ( n), దిమ్మిరిగా తిరుగుట, దేశమ్మ కాకిగా తిరుగుట.
Ashwednesday
(n), ( s), ఒక వుపవాస దినము, ఖ్రిష్టువులు వుపవాసముండే నలభైదినములకు మొదటి దినము.
To Feign
(v), ( n), బేడిజము చేసుట, మారీచము చేసుట, దొంగవేషము వేసికొనుట.he *ed to be a friend. స్నేహితుడైనట్టు నటించినాడు.
Tessellated
(adj), variegated by squares, like a chess board, or afish's scales పప్పళి. * pavement నానా వర్ణములు గల రాళ్ళతో పేర్చిన కుట్టిమము,నేల.
Wordy
(adj), using many words ; verbose మాటలు పుష్టిగే వుండే, శబ్దపుష్టిగల, అధికమాటలుగా వుండే, a * war నోటిజగడము, ఘర్షణ.
Last
(adv), కడాపట, కిందట, పూర్వము . l * wrote to you on Satuarday కడాపట శనివారము నాడు నీకు వ్రాసియుంటిని. who came * ? కడాపట వచ్చినది యెవరు.
Potato
(n), ( s), వురలగడ్డ, బంగాళా దుంప. the red or white sweet * గెనుసుగడ్డ,చిరగడ దుంపలు. Tamil name..........
Snuff
(n), ( s), smell ముక్కుతో పీల్చడము, అఘ్రాణించడము. for the nose పొడుము,ముక్కు, పొడి, నశ్యము. the * of a candle కోడి, కత్తిరించివేసిన మండే దీపపు వత్తికొనను కట్టిన చిట్టెము.
Scape-grace
(n), ( s), a wicked boy తలకొట్లమారి, తుంట పిల్లకాయ.
Brass-band
(n), ( s), a pharase for trumpets ఇత్తడి వూదువాద్యముల మేళము.
Flour
(n), ( s), పిండి. coarse * నూకలు. rice * బియ్యపుపిండి. * boiledby steam పిట్టు.
Smash
(adv), ధడాలున, ఫెళ్ళని.
To Capitulate
(v), ( n), రాజీపడుట, వోడిపోయి బతిమాలుకొనుట, కౌలు చేయడము.
Removeability
(n), ( s), పరిహర్తవ్యత. from the * of these constables యీ బంట్రోతులను కావలెనంటే తోశివేయవచ్చును గనక. the * of magistrates is a security to the public పోలీసు అధికారులను కావలెనంటే తోసివేయవచ్చు ననేది లోకులకు వొక క్షేమము.
Under
(preposition), కింద,అడుగున, he put the stick * his arm కర్రనుచంకపెట్టుకొన్నాడు. this cannot be finished * three days యిది మూడు దినాలలోకాదు. I studied * him for one year వాని వద్ద వొక సంవత్సరము చదువుతూవుంటిని. I held a situation * him అతని దగ్గెర వొక పని చూస్తూ వుంటిని. thedistance is * ten miles ఆ వూరు ఆమడ దూరానికి తక్కువగా వున్నది. * thesecircumstances ఇట్లా వుండగా. the matter * consideration ఇప్పుడు విచారణలోవుండే సంగతి. a letter * date 20th June జూన్ నెల యిరువయ్యో తేదీని వేశినజాబు. he gave me this declaration * his own hand యీ వాఙ్మూలమును తనచేవ్రాలు సహితముగా నాచేతికి యిచ్చినాడు. I have this * his hand యిది వానిచేవ్రాలు గలదిగా నా వద్ద వున్నది. he paid ten rupees * the head of interest వడ్డికింద పది రూపాయలు చెల్లించినాడు. * the orders received ఆజ్ఞాప్రకారముగా. hecheated me * the name of friendship స్నేహమనే పేరు బెట్టుకొని నన్ను మోసముచేసినాడు. this is known * the name of Persian silk దీన్ని పార్శీపట్టు అంటారు.there is a road * the hill ఆ కొండ కిందుగా వొక బాట వున్నది. he stood * thewall గోడ వద్ద నిలిచినాడు. you cannot get it * that price నీకు ఆ వెలకుతక్కువగా అది చిక్కదు. he is * my protection నా సంరక్షణలో వున్నాడు. the roadis * repairs యీ దోవను బాగుచేస్తున్నారు. he told me this * the rose దీన్నినాతో రహస్యముగా చెప్పినాడు. the ship is now * sail వాడ చాపలు విప్పినడుస్తున్నది. they kept him * వాణ్ని అణిచిపెట్టినారు. they drain the land tokeep the water * నీళ్ళు లేకుండా చేశేటందుకు గనిమలు తీస్తారు. one who is *age ఆ ప్రాప్త వ్యవహార వయస్కుడు, వ్యవహార యోగ్యమైన వయసు రానివాడు.children * two years old రెండేండ్లకు తక్కువ వయస్సుగల బిడ్డలు. he is now * acloud వానికి యిప్పుడు వొక కళంకము వచ్చి యున్ణది. an * farmer or undertenantలోపాయికారి, వొక కాపు కింద నేల తీసుకొని పయిరు పెట్టే కాపు. underclerk కరణముచేతికింది కరణము, గుమాస్తా చేతికింది గుమస్తా. an * garment అడుగు వస్త్రము. hespoke in an * tone హీనస్వరముగా మాట్లాడినాడు. I smote him * the fifth ribవాణ్ని డొక్కలో పొడిచినాను.
Caravansary
(n), ( s), సత్రము, చావిడి.
Unswervingness
(n), ( s), దార్ఢ్యము, నిబ్బరము.
Publican
(n), ( s), or Inn-keeper సత్రగాడు. or tax gatherer సుంకరి.
Offenceless
(adj), నిరపరాధియైన, నేరములేని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 127010
Mandali Bangla Font
Mandali
Download
View Count : 100770
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 84535
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 83997
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 50337
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 48070
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35927
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35485

Please like, if you love this website
close