(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.