Telugu to English Dictionary: చూడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
అద్దు
(p. 44) addu addu. [Tel.] v. a. To press gently. To dip, to print with colours. ముంచు. 'ఇద్ధంబుగా పాలనద్దుము నీటనద్దుము మాకింకనన్యధా లేదు.' BD. v. 319 సిరా అద్దుము blot the ink. కండ్లను అద్దుకొనుము press it to the eyes as a mark of respect. అద్దుముద్దు n. Sport, play. బిడ్డ యొక్క చేష్టలు. ఆ బిడ్డ యొక్క అద్దు ముద్దు చూడక చచ్చినాడు he died without seeing the child play.
అన్వీక్షణము
(p. 61) anvīkṣaṇamu an-vīkshaṇamu. [Skt.] n. Seeing, research. చూడడము, వెదకడము.
అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
అరుడు
(p. 82) aruḍu arudu. [Tel.] n. Surprise, wonder, marvel, rarity. వింత, అద్భుతము, ఆశ్చర్యము, అపురూపము. 'అరుదాయెభవచ్చిరిత్రముల్.' N. ii. 33. 'వేగితెలుపందగు వీయరుదెల్లవారికిన్.' P. ii. 222. 'ఒక గుణమున్న చోట మరి యొక్క గుణంబరుదెన్ని చూడగా.' N. ii. 311.
అలంగము
(p. 86) alaṅgamu alangamu. [H.] n. The wall of a fortified place, a rampart, a bulwark. వస్త్రము, కోటగోడ పై భాగము. 'కోటలమీద జుట్టు జని గొప్ప యలంగ పుటిండ్లు చూడియవ్వీటికి నెల్ల.' D. R. vi. 244. 'బంగారపు కోటలతుదంగలుగు మానికపు శృంగములకెక్కుచు నలంగములపైకి చంగుననుదాటుచు.' N. vii. 167.
అవలోకించు
(p. 95) avalōkiñcu ava-lōkinṭsu. [Skt. Root connected with the English word Look.] v. n. To look at. చూచు, వీక్షించు. అవలోకనము n. Sight, seeing. చూడడము. పురావలోకనము re-perusal. సింహావలోకనము retrospection. సింహావలోన పద్యము a verse in which every line looks back to the beginning. వాని ముఖావలోకనము చేయరాదు one should not look at his face. అవలోకితము adj. That which is seen. చూడబడినది.
అ౛్మాయిషీ
(p. 110) azmāyiṣī or అజమాయిషి āz-māỵishī. [H.] n. Trial, proving. పరీక్ష, సరిచూడడము. ఆజ్మాయిషీచేయు to test, to try.
ఆచూకి
(p. 110) ācūki ātsuki. [Tel. ఆ+చూడ్కి.] Trace, sion.
ఇంక
(p. 131) iṅka inka. [Tel.] adv. More, yet more, still yet. As yet, till now, hitherto, hereafter, presently. Henceforth. ఇంకరా come along, come further. ఇంక చూడు look further! ఇంకా Same as ఇంక.
ఓకు
(p. 216) ōku ōku. [H.] n. A telescope దుర్బీను, దుర్భిణి. ఓకువేసి చూడు look with a spy-glass.
ఓడు
(p. 217) ōḍu ōḍu. [Tel.] v. n. or v. a. To fail, lose, to be defeated or worsted, అపజయపడు. To flow or be lost, as blood, పారు. To shrink, hesitate, fall back భయపడు, సంకోచించు. ఆట ఓడినాడు he lost the game. జీవహింసకోడి shrinking or hesitating to take away life. ఓడుపడు to be frightened. వర్రు ఓడ అనగా ప్రవాహముగా పారు to rush, as a flood. M. Xiii. ii. 451. మీమోము చూడనోడి unable to look you in the face. ఓడకోడకు fly not! flee not.
కదురు
(p. 239) kaduru kaduru. [Tel.] v. n. To extend, spread. విస్తరించు, కలుగు. v. a. To frighten. బెదిరించు. సిగ్గుగదిరెడు చూడ్కి eyes full of shame. 'మేననెల్లెడన్ గదిరినదివ్యగంధము.' P. iii. 36. In M. Dro. i. 326. కోపంబుగదుర, అనగా కోపమతిశయించగా In T. iii. 88. 'కదురు' అనగా కలుగుట. In Dassav. iv. 250. 'భేతాళముల్ కహకహమంచు గదురుకొనిన,' అనగా బెదిరించి.
కింగాణి
(p. 281) kiṅgāṇi kingāni. [Tel.] n. A useless act. కొరకానిపని. కింగాణిమునుజేయదంగనచూడు.' BD. iv. 1104.
కైకానుక
(p. 311) kaikānuka or కయికానుక kai-kānuka. [Tel.] n. A present given to a king when one visits him. A nuzzur. రాజులులోనగువారిని చూడబోయినపుడు ఇచ్చే కానుక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122923
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98483
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82363
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81343
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49322
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35076
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34906

Please like, if you love this website
close