(p. 384) geṇṭu genṭu. [Tel.] v. n. To move, shake, stir, go. చలించు, తొలగు. 'ధరణీమండలమమ్మహాంబునిధిమీదన్ నిల్పినల్ దిక్కులన్ ధరణీధ్రమ్ములు గెంటకుండనిడి.' V. P. i. 78. v. a. To thrust, push away, force, cause to totter. To toss aside. చలించు, తొలగు. n. Movement చలనము. గెంటుపడు genṭu-paḍu v. n. To miss. తప్పుట. గెంటని genṭani. adj. Immoveable, not to be shaken (as love), resistless, irrepressible, not to be turned away. స్థిరమైన, ఎడతెగని. 'అక్కలకంతితమ్మరసమంటగ గెంటనిప్రేమ వానినున్ జెక్కులముద్దు పెట్టుకొని.' T. ii. 96. గెంటించు genṭinṭsu. v. t. To push. To cause one to be pushed or sent away. యశోదశయ్య నొయ్యనచిన్ని నల్లనయ్యనునిచిచయ్యననయ్యవ్యకూతు నెత్తుకొని మరల నింటికింగెంటింపక వచ్చి.' B. X. iii. 45.