(p. 448) cālu ṭsālu. [Tel.] v. n. To suffice, to be enough or sufficient. కావలసినంత అగు, సమృద్ధమగు. To be able. To bear, tolerate, endure ఓపు. చాలును (3rd pers. aor.) it is enough. చాలదు. neg. aor.) it is not enough. అనజాలరు they cannot say. బుద్ధిచాలదు నీకు (Dasav. iv. 195.) you have not sense enough. చాలీచాలకయిది జరిగించినాడు he committed this out of dire necessity. చాలీచాలవు these are barely enough. ఈడుచాలిన grown, of full age. ఈడుచాలని under age, immature. జ్ఞాపకముచాలదు I do not sufficiently remember it. నా గ్రహచారము చాలక యిట్లు సంభవించెను through my luck not being good enough it so happened. వాపులుచాలు enough of these words about relationship. 'వాలి నేనును సురల్ పడినొకవంక జాలితి మొకవంక జాలి రసురులు.' T. iii. 117. On our side we were mighty, and so were our foes. చాలు n. Sufficiency, abundance సమృద్ధి. A line, a row, series, furrow, stripe, track, trace. A flow or stream. Features. తల్లిచాలుపోలిక resemblance to the mother's features. ఈ చాలున in this manner. శ్రేణి, సరణి, జాడ. A. v. 122. R. i. 106. 117. చాల్గల, i.e., చాలుగల. (Vasu. i. 57.) in a stream. చాలుపు or చాల్పు ṭsālupu. n. A line or row. A series, succession. Length: the longer measurement as opposed to the width. చాలుపుగా in a line, one after another, here and there, occasionally. చాలుబడి ability, చాలిక, సామర్ధ్యము. చాలు వాడు one who is able శక్తుడు, సమర్థుడు. చాలుపారు to be fine or pretty వరుసతీరు. 'క మొలచి తలలెత్తి నిక్కుచు సలలితగతి జాలుపారె సస్యములధిపా.' భాగ. x.