Telugu to English Dictionary: dreadful

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అఘోరము
(p. 27) aghōramu a-ghōramu. [Skt.] adj. Terrible, dreadful. అఘోరమైన యుద్ధము a fierce battle. అఘోరమైన యుద్ధము a terrible oath.
కరాళము
(p. 251) karāḷamu karāḷamu. [Skt.] n. The backbone. వెన్నెముక. adj. High, uneven, horrid, terrible, dreadful. ఉన్నతమైన, ఒడ్డుమిట్టయిన; భయముపుట్టించే. కరాళించు karāḷinṭsu. v. n. To cry loud. బొబ్బరించు. To neigh సకలించు. v. t. To blame నిందించు. To bully, to bluster, or brow-beat.
డెప్పరము
(p. 495) ḍepparamu or దెప్పరము ḍepparamu. [Tel.] n. A strait, peril. ఆపద. adj. Impossible, impracticable. అశక్యము. M. vi. i. 239. Great, excessive, అధికము, మెండు. Intolerable దుస్సహము. A. vi. 171. డెప్పరపురాళ్లవర్షము a dreadful shower of stones. డెప్పరించు ḍepparinṭsu. v. n. To become impossible. అశక్యమగు.
పరుషము
(p. 721) paruṣamu or పరుసము parushamu. [Skt.] adj. Harsh, rough, severe, stern. n. A harsh word, పరుషవాక్యము. A harsh letter. In grammar పరుషములు are the five hard consonants, viz., క, చ, ట, త, & ప. పరుషత్వము parushatvamu. n. Roughness, harshness. కఠినత్వము. పరుస parusa. n. A severe man, a tyrant. కఠినుడు. 'పరుసలతోడి త్రొక్కునబడిన జాలకీవు.' BD. iii. 1288. పరుసన or పరుసదనము parusana. n. Harshness, roughness. కాఠిన్యము, పార్తుష్యము. పరుసు parusu. adj. Rough, coarse, brutal. పరుసుకూక a dreadful roar. Bmj. ii. 192. n. Roughness, harshness, కాఠిన్యము.
పెడ
(p. 788) peḍa peḍa. [Tel.] adj. Large. పెద్ద. Hinder, back, behind. వెనుకటి. Wrong, erroneous, audacious, విపరీతము. పెడయుక్తులు wicked devices. పెడతల the back of the head, తలవెనుకటిభాగము. పెడకోరికలు wrong wishes. పెడదారి a wrong way, తప్పుదారి. పెడచెయ్యి the back of the hand, మీజెయ్యి. సెడర్థము a wrong sense. పెడబొబ్బలు a dreadful yell. పెడకచ్చ the back tuck of the modesty piece. పెడరెక్కలు విరిచికట్టు to pinion. పెడక peḍaka. n. The back part or haft of a knife, కత్తియొక్క వెనుకటి భాగము. పెడకంటివారు peḍa-kanṭi-vāru.n. The name of a certain subdivision of Kāpu caste.' పంటమోటాటి పెడకంటి పానాటి.' H. iv. 171. పెడకట్టె or పెడసరకట్టె peda-katte. n. A stubborn person, మూర్ఖుడు, మూర్ఖురాలు. పెడకట్లు peḍa-katlu. n. Tying the hands behind the back, చేతులను వెనుకకు విరిచికట్టుట పెడకాలు peḍa-kālu. n. A leg folded backwards, వెనుకకు మడిచినకాలు పెడకేలు peḍa-kēlu. n. An arm bent backwards. పెడకేలుకట్టు peḍakēlu-kaṭṭu. v. a. To pinion, పెడరెక్కలు విరిచికట్టు. 'పెడకేలుగట్టిన ప్రియసుతు గాంచి.' SD. v. 419. పెడచెవి peḍa-chevi. n. The back part of the ear, చెవివెనుకటిభాగము. నామాటలు పెడచెవిని బెట్టినాడు he turned a deaf ear to my words. పెడనెల peḍa-nela. n. A clever or skilful man, తీర్పరి (obsolete.) పెడబాయు peḍa-bāyu. v. n. To be separated, ఎడబాయు. 'వల్లభులు ప్రాణవిభుంబెడబాయనేర్తురే.' Parij. iv. 60. పెడబాపు peḍa-bāpu. v. a. To separate, &c. ఎడబాపు. M. XII. v. 87. పెడమరలు, పెడమరు or పెడమర్లు peḍa-maralu. v. n. To turn back, వెనుకకు తిరుగు. పెడమర్లు peḍa-marlu. n. Turning back, fleeing. వెనుకకు తిరుగుట. పెడమరించు peḍa-marintsu. v. a. To cause to turn back, వెనుకకుత్రిప్పు. పెడమల్లె peḍa-malle. n. A kind of Jasmine tree. H. iv. 21. పెడమోము or పెడము peḍa-mōmu. n. The face turned away. పెడమోముపడు peḍa-mōmu-paḍu. v. n. To be turned away, as the face. పెడరేచు peḍa-rēṭsu. v. a. To goad, instigate, egg on, పురికొలుపు.
బరుసు
(p. 869) barusu barusu. [Tel.] adj. Rough, coarse, కరుకైన, గరుకైన. Brutal. బరుసుకూక a dreadful roar.
బెడిదము
(p. 898) beḍidamu or బేడిదము beḍidamu. [from Skt. భేదితము.] n. Horror, terror, dread, భయంకరత్వము. Cruelty, కఠినత్వము. Evil, కీడు, చెరుపు 'తాను నేననియెడు తప్పులోబెడిదంబు, మానికడు వివేకమహిమదనరి, యూరకున్నవాడు నుత్తమోత్తముడురా.' Vēma. 1027. adj. Horrible, dreadful, terrible. భయంకరమైన, ఘోరమైన. Great. అధికమైన. Hard, కఠినమైన. 'తాకి నరాఘవుండు బెడిదంబగునమ్ములవెల్లిదెల్పనక్కాకు నోర్చివాడు.' Padma. viii. 162. బెడిదముగ beḍidamu-ga. adv. Horribly, dreadfully, terribly. ఘోరముగా. బెడిదుడు beḍi-duḍu. n. A fearful or cruel man. భయంకరుడు, కఠినుడు, బెడిదురాలు bedidu-rālu. n. A fearful or cruel woman.
భీ
(p. 924) bhī bhī. [Skt.] n. Fear, భయము. 'అతులక్షాంతిగభీరభీరహితచిత్తాంభోజ.' Swa. v. 133. భీకరము bhīkaramu. adj. Fearful, frightful, horrid, భయంకరము. భీతము bhītamu. adj. Frightened, వెరచిన. భీతి bhīti. n. Fear, alarm. వెరపు, వడకు. భీతిలు or భీతిల్లు bhītilu. v. n. To fear, be afraid, be frightened, భయపడు. భీమము bhīmamu. adj. Horrible, frightful. భీమాటవి a dreadful forest. భీమరా౛ు bhīma-rāḍzu. n. A song bird with a fine mellow voice Lanius malabaricus. Bucha. E. I. iii. 578. భీమసేనుడు or భీముడు bhīma-sēnuḍu. n. The name of a certain hero, the Indian Hercules. Also, a name of Siva. adj. Terrible, భయంకరుడు. దృగ్భీమ thou of terrific form. IIK. ii. 161. భీరువు bhīruvu. n. A timid woman. Swa. v. 52. భీరుకుడు or భీలుకుడు bhīrukuḍu. n. One who fears, a timid man. భయపడువాడు, వెరపరి. భీషణము or భీష్మము bhīshaṇamu. n. Horror, dreadfulness. adj. Horrible, dreadful. భీష్ముడు bhīsh muḍu. n. A terrible man. భయంకరుడు. The name of a hero in the Mahábharáta. భీష్మించు or బీష్మికరించు bhīṣhminṭsu. v. n. To declare or protest as Bhishma did in the affair of Satyavati.
సింహము
(p. 1331) siṃhamu simhamu. [Skt.] n. A lion. The sign Leo. (In composition,) Eminent, chief, మృగేంద్రము, అయిదవరాసి. శ్రేష్ఠము. సింహము or సింహపుపలక a large piece of timber, లావాటిమాను. కవిసింహము a noble poet. సింహస్వప్నము. (lit. the elephant's dream of his mortal foe the lion.) a killing thought, a dreadful apprehension. సింహలలాటము (corrupted into సింహతలాటము) an ornament in the form of a lion's head, the figure carved on the front of the pole of a Hindu litter. సింహద్వారము simha-dvāramu. n. The portal or front gate of a house, తలవాకిలి. సింహనాదము simha-nādamu. n. A loud cry, a war cry or war whoop. Huzzas. క్ష్వేళ, యుద్ధకాలములో భటులు అరిచే అరుపు, బొబబ్బ. సింహసంహననుడు simha-samhananuḍu. n. Lit. one who kills a lion, i.e., a very handsome person, a man of noble presence or figure. సర్వాంగసుమదరుడు. సింహావలోకనము simh-āva-lōkanamu. n. Lit, a lion's look Retrospection. A trick in versification consisting of making each line begin with the last word of the preceeding one. వెనుకకు మళ్లిమళ్లి చూచుచుపోవడము, పద్యములో ముందుచెప్పిన పదమును మళ్లీయెత్తుచు రావడము. 'ఇదిమనోహర కాంతికింపైన బింబంబు, బింబంబు గాదిది బెగడుకెంపు, కెంపుగాదిది తేటియొంపనిన మంకెన, మంకెనగాదిదిమంచిచిగురు.' T. iii. 63. సింహాసనము simk-āsanamu. n. A lion seat, a seat or throne supported by sculptured lions, a throne, నృపాసనము, భద్రాసనము, రాజపీఠము. సింహాసవస్థుడు simh-āsana-sthuḍu. n. One who is enthroned. పట్టాభిషిక్తుడు. సింహి simhi. n. A lioness. ఆడుసింహము. సింహి or సింహిక. n. The mother of Rāhu. రాహువుయొక్క తల్లి.
సున్నము
(p. 1341) sunnamu sunnamu. [from Skt. చూర్ణం.] n. Lime made of shells or stone Carbonate of lime. Chunam. కారపుసున్నము unslaked lime. సీమసున్నము white chalk. రాతిసున్నము stonelime. గుల్లసున్నము lime made of small shells. పాలసున్నము fine lime. సున్నముకొట్టు or సున్నముపూయు to white-wash. సున్నపుకాయ a small box in which lime, which is used with betel, is kept. వాడు చచ్చి సున్నమైనాడు he was in dreadful trouble. వాణ్ని సున్నానికి ఎముక లేకుండా కొట్టినారు they broke all his bones. సున్ని sunni. n. Powder. పొడుము. సున్నిపిండి sunni-pinḍi. n. A paste used as soap in bathing. నలుగుపిండి. కందిసున్ని powdered Bengal gram. సున్నితము sunnitamu. adj. Delicate, susceptible. రవంతైనను హెచ్చిగా తగ్గినా తాళని. మీ దేహము నిండా సున్నితము, మోటదేహముకాదు your constitution is easily affected, it is not tough. రోగులశరీరము మహా సున్నితముగానుండును sick persons are easily affected by any thing. n. Delicacy, susceptibility. రవంత హెచ్చినను తగ్గినను తాళలేకపోవడము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103889
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73223
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70051
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44687
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44552
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32150
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31711

Please like, if you love this website
close