(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.