(p. 72) abhyasiñcu abhyasinṭsu. [Skt.] v. a. To excercise, practise, learn, study. అలవాటుచేయు, వాడుకచేయు, నేర్చుకొను. అభ్యసింపజేయు to cause to practise or learn అభ్యసితము abhyasitamu. [Skt.] adj. Practised, exercised, skilled. Learned, expert. అలవాటుపడిన, చెయ్యితిరిగిన, పనుపడిన, నేర్చుకోబడిన. అభ్యసనీయము abhyasanīyamu. n. That can be practised or learned. అభ్యాసము abhyāsamu. n. Practice, exercise, study, use. వాడుక, అలవాటు, అక్షరాభ్యాసము learning the alphabet. అభ్యాసం కూసు విద్య practice makes perfect.