(p. 1333) siddhamu siddhamu. [Skt.] adj. Ready, prepared, అయితమైన. Accomplished, completed, fulfilled, ఈడేరిన. Cooked, boiled, వండబడిన. Constant, eternal, ఎడతెగని, నిత్యమైన. Real, right, true, certain, న్యాయమైన, రూఢమైన, యథార్థమైన, ప్రసిద్ధమైన. పడడమునకు సిద్ధమైయుండినందున as it was ready to fall. n. Readiness, accomplishment. Reality, truth. నిష్పన్నముగానుండడము, సన్నద్ధముగానుండడము, తాత్వికత, వాస్తవము. The twenty first of the astronomical Yogas. విష్కంభాదియిరువైయేడు యోగములలో యిరువైయొకటోది. సిద్ధపడు siddha-paḍu. v. n. To get ready, to be ready or prepared. సిద్ధపరచు siddha-paraṭsu. v. a. To make ready, prepare. తయారుచేయు, సిద్ధముచేయు. సిద్ధపరుషుడు siddha-purushuḍu. n. One who by devout abstraction and severe mortification has acquired spiritual perfection and superhuman powers. యోగబలముచేత అమానుషశక్త గలవాడు, మహాపురుషుడు. సిద్ధక్రియ siddha-kriya. n. An action done by a sage or saint. An elixir or miraculous medicine. సిద్ధపురుషుని చేత చెప్పబడ్డమహౌషధము. సిద్ధముగా siddhamu-gā. adv. In readiness, ready. Actually, verily, doubtlessly. నిజముగా, తాత్వికముగా, నిస్సందేహముగా, సన్నద్ధముగా. సిద్ధముగానున్నది it is ready. సిద్ధముగాచెప్పు to tell positively or definitely. సిద్ధాంతము siddh-āntamu. n. Demonstration. An established truth, a principle. A conclusion, result, decree, doctrine. స్థిరమైనపక్షము, స్థాపనము, నిర్ణయము. An astronomical work. నవవిధ జ్యోతిషగ్రంథము. సూర్యసిద్ధాంతము solar astronomy. సిద్ధాంతపంచాంగము an almanac. సిద్ధాంతి siddh-ānti. n. A follower of the Mimamsa philosophy. One who demonstrates or established his conclusions. A mathematician or astronomer; one who prepares an almanac. పంచాంగము గుణించువాడు. సిద్ధాంతీకరించు sinddh-āntī-kar-inṭsu. v. a. To lay down as a rule or doctrine, to establish or demonstrate. సిద్ధాంతముచేయు. సిద్ధానుస్వారము siddh-ānu-svāramu. n. The letter N, when an integral part of a word and not merely inserted to save elision, సహజమైనసున్న. సిద్ధార్థి siddh-ārthi. n. The name of a Telugu year. సిద్ధార్థుడు siddh-ārthuḍu. n. A name of Buddha. సిద్ధి siddhi. n. Fulfilment, accomplishment. The attainment of any object, success: the fruit, effect. Ascetic perfection: acquirement of supernatural powers; final beatitude. నిష్పత్తి, ఈడేరుట, నెరవేరడము. వాంఛితప్రాప్తి, అణిమాదులు చేకూరడము. ఇష్టసిద్ధి, అభీష్టసిద్ధి or మనోరథసిద్ధి the gratification of a wish. క్రియాసిద్ధి the completion of a deed. మంత్రసిద్ధి a charm taking effect. కాయసిద్ధి the state of being invulnerable. 'కొట్టిన నవియకుండుట కాయసిద్ధి.' L. xix. 166. ఆయన సిద్ధినిపొందినాడు he died or went to heaven. సిద్ధిరస్తు let (him) be happy, be it successful. సిద్ధించు siddintsu. v. n. To be effected, fulfilled or accomplished; to be gained, acquired, attained. ఈడేరు, సమకూడు, లభించు, ప్రాప్తమగు. ఆయనకు మోక్షము సిద్ధించినది he gained final beautitude. సిద్ధుడు siddhuḍu. n. A person who has acquired supernatural powers by magic methods; a sort of demigod; a sage, a seer, దేవయోనివిశేషము, ఆణిమాదిగుణోపేతో విశ్వాస సుప్రభృలు, వ్యాసాదులు. సిద్ధురాలు siddhu-r-slu. n. A female recluse who has acquired supernatural powers by magical methods, ఆణిమాది సిద్ధిగల స్త్రీ.