Telugu to English Dictionary: occurred

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తట్టు
(p. 503) taṭṭu taṭṭu. [Tel.] v. n. To occur or happen, to break out. కలుగు. నాకు సంశయముతట్టినది a doubt occurred to me. అది నామనసుకు తట్టలేదు it did not occur to my mind. అది నాకు నిజమని తట్టలేదు it does not strike me as true. v. a. To strike, beat, knock, pat, clap, slap. చరచు. To touch. ముట్టు. To do away with. remove, or dispel (as darkness.) కత్తిదెబ్బ కేడెముతో తట్టినాడు he averted the blow. తట్టివేయు to remove. సరితట్టు to compare with the original, to fill up what was wanting. నీళ్లు ఎగదట్టినవి the water rose to the brink, ఆ ఓడ గట్టుతట్టినది the ship ran ashore. తట్టుపునుగు carefully selected musk. n. A side, direction. పార్శ్వము. మీదితట్టు the top: the upper side. కింది తట్టు the under side: the bottom. A bank or shore దరి. A swelling, an inflammation. Chicken pox తట్టమ్మ. రాజ్యము వానితట్టు చేసినాడు they delivered the kingdom to him. అందరమొకతట్టు దిగితిమి we all went over to one side. ఆ పని తట్టుపడినది that work is laid aside. the ship got aground. తట్టుతీయు to flute wood, or make a groove. వానికి తట్టుపోసినది he has got the chicken pox. తట్టుకొను taṭṭu-konu. v. n. To go along. దొరికినమట్టుకు తట్టుకొని పోయెను he ran off with whatever he could get. To pause, delay, take time, hesitate. తట్టుపడు to suffer బాధపడు. తట్లాట taṭlāṭa. n. A squabble.
పూర్వము
(p. 782) pūrvamu pūrvamu [Skt.] adj. First, former, prior, preceding, initial, before, in front of: old, ancient. మొదటిది, మొదటి చోటిది, మొదటికాలపుది. East, eastern. మొదటిదిక్కుది. adv. Formerly, of old. తత్పూర్వము previously, before which, before that (time or occurrence.) n. Former or ancient times, days of old. పూర్వ pūrva. n. The east. పూర్వకము pūrvakamu. adj. Originating in, made of, arising from. బుద్ధిపూర్వకమైన intentional, originating in purpose. వ్రాతపూర్వకమైన in writing. When added to many nouns it makes them adjectives as వినయపూర్వకమైన humble, humbly expressed. పూర్వకముగా pūrvakamu-gā. adv. As a token of. As, through, by way of, a token of. As, through, by way of, in accordance with. ప్రమాణపూర్వకముగా on oath. దానపూర్వకముగా willingly, voluntarily. మంత్రపూర్వకముగా by means of spells, magically. వినయ పూర్వకముగా humbly. పూర్వగంగ pūrva-ganga. n.The river Narbada. పూర్వజ pūrvaja. n. An elder sister. అక్క. పూర్వజన్మము pūrva-janmamu. n. A former birth. పూర్వజన్మఫలము purva-janma-phalamu. n. The result of action in a former birth. Destiny, fortune, fate. పూర్వజుడు pūrvajuḍu. n. An elder brother, అన్న. పూర్వదేవుడు or పూర్వగీర్వాణుడు pūrva-dēvuḍu. n. An elder god, a Rakshasa, రాక్షసుడు, తొలివేల్పు. పూర్వపక్షము or పూర్వసిద్ధాంతము pūrva-pakshamu. n. An argument, one side of a question in logic, వాదము. An objection to an argument. నామాటలు పూర్వపక్షములే all my words were mere statements. పూర్వపక్షమైపోయిన refuted, rebutted. పూర్వపర్వతము or పూర్వాద్రి pūrva-parvatamu. n. The eastern mountain out of which the sun is supposed to rise. పూర్వరంగము pūrva-rangamu. n. A commencement, prologue, overture. నాటకమునకు మొదలు. BD. iii. 97. పూర్వాభముఖుడు pūrv-ābhi-mukhuḍu. n. One who faces the east. పూర్వార్థము pūrv-ārdhamu. n. A former half. పూర్వాషాఢ pūrv-āshāḍa. n. The name of a lunar constellation. పూర్వాహ్ణము pūrv-āhnamu. n. The first part of the day, the forenoon, దినపూర్వభాగము. పూర్వులు or పూర్వవికులు pūrvulu. n. Ancestors, forefathers, predecessors. పూర్వోత్తరదిక్కు pūrv-ōttara-dikku. n. The north east, పూర్వోత్తరము pūrv-ōttaramu. n. The whole of an affiar, from the first (పూర్వము) to the last (ఉత్తరము.) Particulars, details. దానిపూర్వోత్తరము ఎరుగను I know nothing whatever about it. నీ పూర్వోత్తరమేమో చెప్పు tell me your antecedents. పూర్వోత్పన్నము pūrv-ōtpannamu. adj. Primeval. అనాదియైన.
పోహణ
(p. 822) pōhaṇa pōhana. [Tel.] n. Joining, uniting, కూర్పు. Skill, నేర్పు. A fact or occurrence, సందర్భము, వ్యవహారము, పని. 'మనపురికావలి వారిని, దనరగబిలిపించియడుగ దగువారలుపోహిణయిటువలెవచ్చినదని, వినిపింతురు నడచుగతులు పృధ్వీనాధా.' Bdj. iv. 67. పోహణించు pōhaṇinṭsu. v. a. To string together. గుంభనచేయు, కూర్చు. 'సీ పాసగముత్తెపుసరుల్ పోహణించినలీల తమలోన దొరయుశబ్దములు గూర్చి.' KP. i. 88.
బుద్ధి
(p. 892) buddhi buddhi. n. Intelligence, intellect, understanding, mind, judgement, sense, wisdom, intention, inclination. judgement, advice. ఇప్పుడు బుద్ధివచ్చినది I have been taught a lesson, I am convinced of my fault. పడుచుబుద్ధి a childish whim or notion. బుద్ధిపుట్టించు to suggest an idea. బుద్ధి ఉదయించినది the thought occurred. ఇది నీకు బుద్ధికాదు it is not wise on you part to do so. బుద్ధి (like చిత్తము) is a colloquial reply, equivalent to 'as you please.'బుద్ధిచెప్పు buddhi-cheppu. v. a. To admonish, exhort, advise. To reprimand or chastise. నాకు ఏమి బుద్ధి చెప్పుతారు what would you advise me to do? కొమారునికి బుద్ధిచెప్పినాడు he reprimanded his son. బుద్ధిపూర్వకముగా intentionally, on purpose, advisedly. నేను బుద్ధియెరిగిననాటనుండి as long as I can recollect. బుద్ధియెరిగిన తర్వాత after he grew to be a man. బుద్ధితెచ్చుకొను buddhi-teṭsṭsu-konu. v. n. To come to one's senses or recover one's wits. బుద్ధిమంతుడు buddhi-mantuḍu. n. A sensible person, a wise man. బుద్ధిగలవాడు. బుద్ధిహీనత buddhi-hīnata. n. Stupidity, folly. అవివేకము. బుద్ధిహీనుడు buddhi-hīnuḍu. n. A fool, a man devoid of sense.
రొట్టె
(p. 1088) roṭṭe or రొట్టియ roṭṭe. [H.] n. Bread, a loaf. భక్ష్యభేదము. రొట్టెరిగి నేతిలో బడుట (proverb) the bread broke and fell into the butter. Used of a happy occurrence. to denote one's luck.
విశేషము
(p. 1192) viśēṣamu vi-ṣēshamu. [Skt.] n. Sort, kind, species, variety, భేదము, విధము. A particularity, speciality, peculiarity, singularity. A specific quality, a distinguishing property, a characteristic. A particular thing, an individual, an object distinguished by some attribute or adjunct. Merit, excellence; something noteworthy or distinguished, a remarkable occurrence, news. చూడదగిన యుత్తమవస్తువు. అతిశయము, వింత, వింతరూపము. A charitable or virtuous action. సత్కార్యము, పుణ్యము. ఈ వైద్యునికి హస్తవిశేషముకద్దు this doctor has a fortunate hand. ఓషధివిశేషము a sort of herb. అక్షక్రీడావిశేషము a kind of diceplay. నేడేమివిశేషము what is there particular to-day? What is the matter to-day? ఆయన విశేషజ్ఞుడు he is a great scholar. adj. Extraordinary, eminent, remarkable, unusual. Much, more, abundant, greater, exceeding, surpassing. అతిశయమైన, వింతైన, అత్యంతమైన. విశేషమైన కార్యము a good deed. ఈ శ్లోకమునకు ఒక విశేషార్థమున్నది this verse has a secondary or recondite meaning. విశేషణము vi-ṣēshanamu. n. (In grammar). An adjective. విశేష్యలక్షణములనుచెప్పేది, గుణవాచకశబ్దము. విశేషించు vi-ṣēshinṭsu. v. n. To excel. అతిశయించు. విశేషించి or విశేషముగా vi-ṣēshinchi. adv. Abundantly, plentifully, much, exceedingly. తరచుగా, విస్తారముగా, మిక్కిలి, మిగుల. అతనితో విశేషించి సహవాసము చేయవద్దు you should not associate much with him. 'ఈ యత్రికుమారునింబోషించెదవిశేషించినేట నుండియు బ్రాణపదంబుగాగారవించెద.' T. ii. 178. విశేష్యము vi-ṣēshyamu. n. (In grammar), a noun or substantive. నామవాచకపదము, వస్తువాచకశబ్దము.
సంగతము
(p. 1272) saṅgatamu san-gatamu. [Skt.] adj. Joined, united, come together, coherent, consistent, proper, just, adequate, reasonable, suitable, appropriate, applicable. యుక్తమైన, యోగ్యమైన, సంలగ్నమైన, సంయుక్తమైన. 'కమనీయ వజ్రసంగతక వాటములు.' HD. i. 13. n. Friendship, స్నేహము. Meeting, చేరిక. సంగతి san-gati. n. A circumstance, matter, case, subject, affair, business, event, occurrence: the contents of a writing. Association, junction, union, company, society. Fitness, decorum, propriety. కార్యము, వ్యవహారము. పని, విషయము, సహవాసము, సాంగత్యము, యుక్తము, యోగ్యము, సంపర్కము. అతడు చెప్పిన సంగతి ఏమంటే he stated as follows. ఈ సంగతి నాకు తెలిసి on knowing this. ఆ సంగతి నేను వినలేదు I did not hear of it. అతడు బ్రతికియుండే సంగతి చనిపోయిన సంగతి తెలియలేదు I do not know whether he is alive or dead. సంగతిని or సంగతిగా san-gati-ni. adv. Properly, fitly. యుక్తముగా, తగినట్టుగా. 'పట్టు వస్త్రములు భూషణముల్ గల చందనంబులున్, సంగతిగట్టియుందొడిగి సయ్యనజూచె.' ప్రసన్న రాఘవశతకము. సంగతించు san-gatinṭsu. v. n. To happen, occur. సంభవించు. ప్రసక్తించు. సంగతుడు san-gatuḍu. n. (In composition,) one who is accompanied by, or beset by. కూడుకొన్నవాడు. 'అపరాహ్ణసంగతుండగుత పనుంగని ప్రొద్దుగ్రుంక దడవేగుదురీరిపులన.' M. VI. ii. 341.
సంఘటనము
(p. 1273) saṅghaṭanamu san-ghaṭanamu. [Skt.] n. Meeting, encountering, happening, occurrence. సంధించడము, సంప్రాప్తముకావడము. సంఘటించు or సంఘటిల్లు san-ghaṭinṭsu. v. n. To occcur, happen. సంభవించు, సంప్రాప్తమగు.
సందు
(p. 1277) sandu or సంది sandu. [from Skt. సంధి.] n. A small opening, a fissure, crack, hole, బొత్త, చిల్లి, బీటిక. Space, an interval. ఎడము, మధ్యప్రదేశము, మధ్యకాలము. A lane, a narrow street, చిన్నవీధి, గల్లీ. A nook, corner, మూల. A backyard, పెరడు. A period of time, an opportunity, సమయము, సందర్బము. A direction or quarter. చంకసందు the armpit. వేళ్లసందు the space between two fingers. ఇక్కడ సందు విడువు leave a space here. సందిచ్చు to give room or opportunity. వాడు ఎవరికిని సందియ్యకుండా మాట్లాడుతాడు he will let nobody else get a word in, he gives no one an opportunity of speaking. వారిద్దరిసందున వీడు నలిగిపోవుచున్నాడు between the two this man is ruined. సందులు గొందులంతా వెతికినాడు he hunted in every hole and corner. సందుచూచి లోగా చొరబడినాడు he took an opportunity and rushed in సందువాకిలి the back-door, పెరటిగుమ్మము. సందుముట్టు menses occurring at intervals, that is, at irregular periods. 'నేటికి నబ్బెసందు.' T. iii. 87. అనగా నేడు సమయము చిక్కెను. సందిక్రంతజగడములు petty disputes, అల్పమైనజగడములు. సందుకట్టు sandukaṭṭu. n. An interval, మధ్యకాలము. గ్రహణపు సందుకట్టు the time that an eclipse lasts. అమావాస్య సందుకట్టు the period of new moon. నేను పోయి వీడు వచ్చే సందుకట్టులో in the interval between my going and his coming. సందుకొను sandu-konu. v. n. To take or seize an opportunity, సమయము చూచుకొను. To extend spread, వ్యాపించు. v. a. To unite with, కూడు. To be joined to, to marry, పరిగ్రహించు. సందుకొట్టు or సందుతగులు sandu-koṭṭu. v. n. To be injured by a ghost. సందుదోషము sandu-dōshamu. n. Demoniac possession. బిడ్డలకు మాససంధియందు కలుగు బాలగ్రహదోషము. ఆ బిడ్డకు సందుదోషము తగిలినది, సందుకొట్టినది or సందుతగిలినది the child is fairy-struck or injured by a ghost that haunts a particular spot. సందుసీసము sandusīsamu. n. A certain feat in wrestling.
సమకొను
(p. 1299) samakonu sama-konu. [Skt.+Tel.] v. n. To be got, to be obtained; happen, occur. లభించు, ప్రాప్తమగు, సిద్ధించు, కలుగు v. a. To attempt, to aim at. యత్నించు. 'సశరీరస్వర్గ సుఖముసమకొనియుండన్' Swa. ii. 63. సమకొని వీరికిద్దరకు సఖ్యముజేయక యున్నసాగదే.' P. i. 215. సమకొలుపు or సమకొల్పు sama-kolupu. v. a. To cause to happen. లభింపజేయు, సిద్ధింపజేయు. To make ready, సిద్ధపరుచు. To have, bear, endure, కలిగియుండు, సహించు. To induce, incite, persuade. పురికొలుపు, ప్రేరేపించు. 'ననుకృతార్థుని జేయ నాగురుస్తుతికి సమకొల్పితివినన్ను సద్గురుపుత్ర.' L. i. 160. సమకోలు sama-kōlu. n. The act of happening, occurrence, accruement. లభించుట, సిద్ధించుట, కలుగుట.
సమాచారము
(p. 1301) samācāramu sam-āchāramu. [Skt.] n. News, tidings, intelligence, a report, a message. An occurrence, matter, affair. వర్తమానము, వృత్తాంతము, సంగతి, వ్యవహారము.
స్ఫురణము
(p. 1370) sphuraṇamu sphuraṇamu. [Skt.] n. Quivering, vibrating, tremulous motion, gleaming, sparkling, glittering, shining, blooming, expanding. కదలడము, అదరడము, వణకడము, తళతళమనడము, మెరయడము, ప్రకాశించడము, విజృంభణము. An idea occurring to the mind. తోచుట. 'భీమాయుధస్పుర్తిరాజమండలగ్రాహకమాగధతమస్ఫురణంబడంచి.' N. ix. 532. స్ఫురత్ sphurat. adj. Gleaming, glancing, flashing, sparkling, shining. ప్రకాశించే, తళతళమని మెరిసే.' హారస్ఫురద్గురు ముక్తావళి.' A. ii. 11. స్ఫురించు sphurinṭsu. v. n. To quiver, tremble, shake, gleam, glitter. To occur or come into the mind. చలించు, కదలు. ప్రకాశించు. తోచు, జ్ఞాపకమునకు వచ్చు. అది నాకు స్ఫురించకుండా ఉన్నది, లేక, అది నా మతికి స్ఫురించదు it does not occur to me. స్ఫురితము shuritamu. adj. Shaken, trembling. Exposed, outstretched. Shinning, gleaming. కదిలే, చలించే, వ్యాపించిన, మెరిసే, తళతళమనే. Occuring to the mind. తోచిన. 'శ్రుతికుండల స్ఫురితముక్తాభిముఖ్య.' N. vii. 249. స్ఫురితుడు sphurituḍu. n. One who is distinguished. ప్రకాశమానుడు. 'సరసస్రోత్సాహ స్ఫురితుడవు.' P. ii. 165.
హకీకత్తు
(p. 1381) hakīkattu hakī-kattu. [H.] n. An account, a statement, a representation of occurrences or affairs. వృత్తాంతము.
౛రుగు
(p. 478) zarugu or ౛రగు. ḍzarugu. [Tel.] v. n. To slip, creep, or slide. To pass or change the place. To flee. To pass, elapse, expire as time. To move on, get on. To be current or usual. To occur, happen. ౛రిగిన పని a real occurrence, a fact, a thing that happened. ఇది లేక నాకు జరగదు I cannot get on without this. ఆ భూమి నాకింద జరుగుతున్నది that land is in my hands. ౛రుగుతీరుగా as usual. అతడు ౛రిగిపోయినాడు he departed, i.e., died. అక్కడ జరగక వస్తిని as I could not subsist there I came away. ౛రిగెడి passing, elapsing. (lit: what slides). ౛రుగుబాటు or ౛రుగుబడి ḍzarugu-bāṭu. n. Living, subsistence. జీవనము. ౛రుగుబాటుగా నుండే substantial; well-to-do. ౛రుగుడు slipperiness ౛ారుడు. ౛రుపు or ౛రపు ḍzarupu. v. a. To pass or spend as time. To put off, procrastinate. To push on, move forward. To do, perform. జరుపుడు procrastination. దినములనుజరుపుట. ౛రిగించు ḍzariginṭsu. v. a. To conduct, transact, carry on (business, &c.) To execute, fulfil, commit, perpetrate, celebrate, perform. అల్లరి జరిగించు to raise a disturbance.
౛రుగు
(p. 478) zarugu or ౛రగు. ḍzarugu. [Tel.] v. n. To slip, creep, or slide. To pass or change the place. To flee. To pass, elapse, expire as time. To move on, get on. To be current or usual. To occur, happen. ౛రిగిన పని a real occurrence, a fact, a thing that happened. ఇది లేక నాకు జరగదు I cannot get on without this. ఆ భూమి నాకింద జరుగుతున్నది that land is in my hands. ౛రుగుతీరుగా as usual. అతడు ౛రిగిపోయినాడు he departed, i.e., died. అక్కడ జరగక వస్తిని as I could not subsist there I came away. ౛రిగెడి passing, elapsing. (lit: what slides). ౛రుగుబాటు or ౛రుగుబడి ḍzarugu-bāṭu. n. Living, subsistence. జీవనము. ౛రుగుబాటుగా నుండే substantial; well-to-do. ౛రుగుడు slipperiness ౛ారుడు. ౛రుపు or ౛రపు ḍzarupu. v. a. To pass or spend as time. To put off, procrastinate. To push on, move forward. To do, perform. జరుపుడు procrastination. దినములనుజరుపుట. ౛రిగించు ḍzariginṭsu. v. a. To conduct, transact, carry on (business, &c.) To execute, fulfil, commit, perpetrate, celebrate, perform. అల్లరి జరిగించు to raise a disturbance.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103889
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89150
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73223
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70053
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44687
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44552
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32150
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31711

Please like, if you love this website
close