(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.