(p. 1219) vēgu vēgu. [Tel.] v. n. To dawn. తెల్లవారు, ఉదయమగు. To watch without sleeping, నిద్రమేలుకొనియుండు, ాగారముచేయు. To fry, or be fried. తపించు, గింలువేగు. To endure, suffer, grieve. పరితపించు, పడు. 'కంటికినిద్రగానొదుగంబడి వేగెదమిందు.' A. iii. 40. వీనితో వేగడము కష్టము I cannot get on with him. 'వేదనవేగివేగి, దుర్భరవిచచారడోలలదూగి తూగి.' R. v. 228. 'తెలతెలవేగుడు బులుగులు, కలకలబలుకంగ జగముకన్నులుదానై తెలతెలలవేగుచుదమ్ములచెలి యల్లన యుదయ శిఖరి శిఖరంబెక్కెన్.' Padma. iii. 34. n. Public news, news. రాజ్యసమాచారము, సమాచారము. Espionage, పొంచి రహస్యముగా మర్మమును కనుక్కోవడము. 'వేగుండియాతని విధమెల్లనరసి.' BD. iii. 1416. వేగుండి, పొంచుండి. వేగు, వేగువాడు, వేగులవాడు vēgu. n. A spy, scout. చారుడు, హర్కారా. వేగరి vēg-ari. (వేగు+అరి.) n. A messenger, spy, scout, చారుడు, హర్కారా, వేగులవాడు. 'ఘనముగావేగర్లకతననేవింటి.' వేగించు vēginṭsu. v. n. To keep awake. ాగరము చేయు, మేలుకొనియుండు. To cause to be fried. వేగజేయు. వేగింపు vēgimpu. n. Waking from sleep, ాగరము. The ceremony performed on the consummation of a marriage. శోభనము. వేగుచూచు vēgu-ṭsūṭsu. v. a. To spy out, reconnoitre, to explore, రహస్యముగాపోయి లేక వచ్చి మర్మమును కనుక్కొను. వేగుచుక్క, వేగురు చుక్క or వేకువచుక్క vēga-ṭsukka. n. The morning star, the planet Venus, శక్రుడు, వేగుాము vēgu-dzāmu. n. The morning watch. రాత్రి నాలుగవాము, వేకువాము తెల్లవారుాము. వేగుప్రొద్దు, వేగుబోక or వేబోక vēgu-proddu. n. Matin hour, the time of dawn. ప్రాతఃకాలము. వేవిన vēvina. adv. At dawn. తెల్లవారగా. 'వేవినగుడికేగి వేనవేల్విధుల.' BD. v. 284. 'వేవినమేడపై.' A. v. 15. ib. v. 164.