(p. 1148) vāṭamu vāṭamu. [Tel.] adj. Handsome, pretty. అందమైన. 'వాటములైన నున్గురులు.' V. P. viii. 108. Convenient. అనుకూలమైన. n. Convenience, అనుకూలము. The slope of the ground, a roof, &c., which allows the water to flow off; sloping, slanting. వాలు, ఏటవాలుగానుమడడము. 'వాటంబులైన నీవాలారుకొనగోళ్లు.' Surabha. i. 63. [Skt.] n. A road, way, మార్గము. A street, ఇండ్లవరుస, వీధి. A garden, తోట. The site of a house or building, ప్రదేశము. యజ్ఞవాటము the spot where a sacrifice is made. వాటపడు vāṭa-paḍu. v. n. To be convenient. అనుకూలపడు, జతపడు, వల్లగానుండు.