(p. 1267) s sa. [Skt.] (In composition,) with, together with సకుటుంబముగా together with one's family. సగుణము having (or endowed with) properties or qualities. సజాతీయము of the same tribe, of the same species. సటీక accompanied with a commentary. సదియుడు one who is kind or good. స పత్రము having wings, రెక్కలుగల. సమర్మకముగా in full detail, circumstantially, with all the particulars, minutely, దాచకుండా. సమూలము together with the root, having a root, entire, వేరుతోకూడా, యావత్తు. వారు సమూలముగా నాశమైనారు they are ruined, root and branch. సమేలంపు derisory, satirical. 'సమ్మేలంపుమాటల మేలమాడు.' Vish. vi. 19. సయుక్తికము reasonable, logical, rational. సరయత with speed, త్వరగా.' సరయతవచ్చి వెల్వడిహారరము చెంతరథంబుడిగ్గి.' T. iv. 193. సంలక్షణము classical, beautiful, handsome, లక్షణయుక్తమైన, అందమైన, సలక్షణమైనపడుచు a handsome girl. సలలితము beautiful, lovely. 'సలితకళానిధి.' T. Pref. 87. సవిస్తారముగా at full length, extensively, with all the particulars, completely, to the full, వివరముగా. సవినయముగా respectfully. సవినయుడై modestly. సహిరణ్యోదకపూర్వకముగా entirely; (lit. with money and water) - a phrase used in making gifts. సహృదయుడు a good hearted man. సహేతుకము reasonable, well grounded. కారణముతోగూడిన. సహేతుకముగా with the reason or the grounds, కారణసహితముగా. సాకూతము significant, అభిప్రాయసహితమైన. సాకూతస్మితము a wanton glance. A. iv. 41. సానుకూలము favour or kindness, success, ఉపకారము. ఆ పని వానికి సానుకూలమైన తరువాత when he succeeded in that affair. అది సానుకూలముకాక పోయినది it did not succeed. సానుకూలము favourable, kind, ఉపకారమైన. సానుకూలమైన మాట favourable word. సానుకూలముగా favourably, kindly, ఉపకారముగా. సాపత్న్యము the condition of a co-wife, the state of being or having a rival wife, సపత్నీభావము, సవతితనము. 'నీకనుపమసాపత్న్య సంపాదనంబు.' A. ii. 24. 'సాపత్న్యమునను గాకసైరింపగలదెయేకడపపత్నీ.' N. iii. 122. సాపత్న్యుడు an enemy, శత్రువు; the son of a co-wife. సుపత్నీపుత్రుడు. సాపరాధి a culprit, offender, sinner, he who is guilty, నేరస్థుడు. సావకాశము leisure, spare time, an interval, తీరిక, వ్యవధానము. సావధానముగా carefully, diligently, attentively, with due heed, జాగ్రతతో.