(p. 630) naṭṭuva naṭṭuva. [from Skt. నటనము.] n. Dancing. నర్తనము, ఆట. నట్టువుడు, నట్టువకాడు or నట్టుగుడు naṭṭuvuḍu. n. A dancing master. నాట్యము నేర్పువాడు. A dancer, నాట్యకాడు. Suca. iii. 9. నట్టువచావిడి naṭṭuva-ṭsāviḍi. n. A dancing school. నట్టువపులుగు or నట్టుపులుగు naṭṭuva-pulugu. n. The bird that delights to dance, i.e., a peacock, నెమలి. నట్టువొ్జ naṭṭu-voḍzḍza. (నట్టువ+ఒ్జ.) n. A dancing master, నాట్యాచార్యుడు.