(p. 671) nuli nuli. [Tel.] n. A twist, a tangle. మెలి. A griping or gnawing pain in the stomach. పేగులలోనొప్పి. వానికి నులిపెట్టినది he had the gripes. నులిపురుగులు worms in the bowels. adj. Gentle, slight. Small, స్వల్పమైన, అల్పము. Thus నులికాలువ A small stream. A. ii. 72. vi. 17. నులివెచ్చగా slightly warm, lukewarm. నులినొప్పి a slight griping pain, నులివాళ్లు nuli-vāḷḷu. n. A slight withering. కొంచెము వాడిపోవుటలు. నులివాళ్లువాడు to wither slightly, కొంచెమువాడు. నులిగొను nuli-gonu. v. n. To be twisted, to be tangled. చిక్కుపడు. నులిపెట్టు nuli-peṭṭu. v. a. To twist. మెలిపెట్టు, చిక్కుపెట్టు. నులిగడ or నులితడ nuligaḍa. n. A medicinal plant, having a capsule consisting of fine fibres twisted in the form of a screw, Helicteres idora. Linn, ఆవర్తని. నులియు or నులివు nuliyu. v. n. To move about, to shake, to tremble. చలించు. ఇట్టట్టుతొలగు. To be reduced to powder, to be crushed or powdered, పొడియగు, నలియు, నలుగు. To ring, sound, tinkle. 'తే కామనులియంగ కంకణక్వణనమొలయ.' చంద్రహాసవిలాసము. i. 896. నులించు nulinṭsu. v. a. To crush, to cause to be powdered. నులియజేయు, నులుచు. నులుచు or నులుపు nuluṭsu. v. a. To tread out, corn with oxen, to thrash corn, నులియజేయు, నులుగు nulugu. v. n. To be crushed, ground, trodden. నలుగు.