(p. 87) alamu alamu. [Tel.] v. n. To spread or extend. To happen or occur. To spring, to proceed from. వ్యాపించు, కలుగు, పుట్టు 'పులకలతివగాత్రమునలమన్.' A. vi. 189. 'చీకటులలమెదిశల.' N. vii. 205. 'అనువొందగగాంచి భక్తినలమినమదితోన్.' H. i. 196. అలము alamu. [Tel.] v. a. To seize, lay hold, handle. To put, place, to wash. పట్టు, ఉంచు, కడుగు. 'లక్కనీట మమ్మలమినది.' A. v. 34. అలముకొను same as అలము.