(p. 1135) vardhilu, vardhillu or వ్రవర్ధిల్లు vardhilu. [Skt.] v. n. To grow, increase, improve, flourish, thrive, prosper. వృద్ధిబొంధు, పెరుగు. 'పృథి వినూరేండ్లువర్ధిలు మన్న నీవు.' Dab. 240. వర్ధించు vardhinṭsu. v. a. To cause to thrive, to nourish. వర్ధిల్లజేయు, పెంచు. వర్ధిష్ణువు vardhishṇuvu. adj. Prosperous, flourishing. వృద్ధిపొందుచున్న. 'స్వస్వప్రవర్ధిష్ణుధరణీరుహ.' Swa. i. 32. వర్ధిష్ణుడు or వర్ధిష్ణువు vardhishnuḍu. n. One who prospers or flourishes. వృద్ధిబొందువాడు. వర్ధనము vardhnamu. adj. Increasing, growing, thriving. పెరిగే, అభివృద్ధిఅయ్యే. మర్దనంగున వర్ణనం stripes breed virtue. n. Increase, growth, improvement. పెరుగుట, అభివృద్ధి. నందివర్ధనము a shrub called Nerium coronarium, నంద్యావర్తము. గుండవర్ధనము a species of this flower. 'గుండవర్ధనములుకొండ గోగులును.' L. iii. 33. వర్ధమానము vardha-mānamu. adj. Increasing, growing, thriving. అభివృద్ధిఅగుచున్న, పెరిగే. వర్ధమానకము vardha-mānakamu. n. A lid. మూకుడు. వర్ధితము vardhitamu adj. Increased, grown, thriven. వృద్ధిపొందింపబడిన.