(p. 1128) vanamu vanamu. [Skt.] n. A forest, a wood, అరణ్యము, అడవి. An orchard, grove, fruit garden. తోట, తోపు. Water, జలము. చింతవనము a tamarind grove. A multitude, సమూహము. సరసీవనము a group of lakes. వన vana. adj. Wild, not domesticated or tame, అడవిసంబంధమైన. వనగజము a wild elephant. వనమల్లిక a wild jasmine. వనమక్షిక a gadfly. వనచరము vana-charamu. n. Lit. a wood rover: i.e., a monkey, వానరము. వనజము vana-jamu. n. A lotus or water-lily. తామరపువ్వు. A wild elephant. A wild bird. వనజలోచనుడు vanaja-lōchanuḍu. n. An epithet of Vishṇu, విష్ణువు. వనజసంభవుడు vanaja-sam-bhavuḍu. n. The one who sprang from the lotus, i. e. Brahma, చతుర్ముఖుడు. వనజాక్షి vanaj-ākshi. n. The lotus-eyed; a poetical word for a lady. వనిత. వనదము vaṇadamu. n. A cloud. మేఘము. వనదశ్యామము sky blue. వనదీపము vana-dīpamu. n. The glory of the garḍen, an epithet of the Champaka flower. సంపెంగపువ్వు. వనధి vana-ani. [from వన water+ధి. place for.] n. The sea. సముద్రము. 'వనధి జీవనములగలగించి.' R. v. 275. వనప్రియము vana-priyamu. n. A cuckoo. కోయిల. వనభూషణము vana-bhūshanamu. n. A bird called the Mocking bird. వనభోజనము vana-bhōjanamu. n. A picnic. వేడుకగా మిత్రబాంధవులతోకూడ ఒక తోటకుపోయి అక్కడ భోజనముచేయుట. A kind of bird, the Green Bulbul, Chloropsis jerdoni (F.B.I.) వనమాల vana-māla. n. A chaplet, or garland. వనమాలి vana-māli. n. An epithet of Krishna. కృష్ణుడు. వనవిహారము vana-vihāramu. n. Rambling in a garden for pleasure. తోటలో వేడుకగా తిరగడము. వనశృంగాటము vana-sṛingāṭamu. n. A plant, Ruellia longifolia, గోక్షురము, పల్లేరు. వనస్పతి vanaspati. n. A tree which bears fruit without flowering. పూచకకాచేచెట్టు. వనాటము vanātamu. n. An animal that lives in the woods.