(p. 1099) lali lali. [Tel.] n. Order, క్రమము. Love, ప్రేమ. Brightness, joy, వికాసము. ఉత్సాహము. Gracefulness, agreebleness. సొగసు, ఒప్పిదము, సమ్మతి, అంగీకారము. adj. Graceful, agreeable. సొగసైన, ఒప్పిదమైన. adv. Gracefully, agreeably. సొగసుగా, ఒప్పిదముగా, అత్యంతము. 'లలిమల్లసిల్లుచులలితలోచనదీప్తు లడరనుంకించిన నాగియాగి.' M. IV. iii. 55.