(p. 1129) vanne or వన్నియ vanne. [from Skt. వర్ణము.] n. Colour, hue. రంగు, వర్ణము. Beauty, అందము. Ornament, అలంకారము, శృంగారము. Brightness, కాంతి. Fame, ప్రసిద్ధి. Manner, విధము. A paint, వర్ణపుపూత. Affected airs, gestures. Touch, quality of precious metals, రత్నాదులకాంతి, బంగారు వెండిలోనగువాని మేలిమి. Honour, esteem, గౌరవము. 'లోకమువారు మెచ్చగా, వన్నెకువాసికెక్కి.' T. ii. 38. ఎనిమిదివన్నెబంగారు gold of the touch ( of 8 carats fine,) that is, half pure. పదహదువన్నెబంగారు gold of sixteen carats, that is, quite pure. adj. Coloured. వర్ణముగల. వన్నెకత్తె or వన్నెలాడి vanne-katte. n. An elegant or graceful girl. శృంగారవతి, సొగసుకత్తె. వన్నెకాడు or వన్నెలాడు vānne-kāḍu. n. A beau, a handsome man. శృంగారవంతుడు, సొగసుకాడు. వన్నెచీర vanne-chīra. n. A coloured cloth, రంగుబట్ట. వన్నెపులుగు or వన్నెలపులుగు vanne-pulugu. n. Lit: The painted bird. i.e., a pheasant, జీవంజీవము.